శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం లోని పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలో గోదావరి నదిపై నిర్మించబడిన ప్రాజెక్టు.

శాసనసభ్యులు డి. శ్రీపాదరావు పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణలో గోదావరి నదిపై నాల్గవ అతిపెద్ద ప్రాజెక్టు.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు is located in Telangana
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
Yellampalli Barrage at Ramagundam Mandal
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు is located in India
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు (India)
ప్రదేశంఎల్లంపల్లి, అంతర్గాం మండలం , పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం,
అక్షాంశ,రేఖాంశాలు18°50′45″N 79°22′05″E / 18.84583°N 79.36806°E / 18.84583; 79.36806
ఆవశ్యకతరామగుండం పవర్ ప్లాంటు, రామగుండం, హైదరాబాదు నగరాలకు తాగునీరు
స్థితిOperational
నిర్మాణం ప్రారంభం28 జూలై, 2004
ప్రారంభ తేదీ4 ఆగష్టు, 2016
నిర్మాణ వ్యయంరూ. 5400 కోట్లు
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజి
నిర్మించిన జలవనరుగోదావరి నది
Height26.3 మీటర్లు
పొడవు1180.7 మీటర్లు
Spillways62
జలాశయం
సృష్టించేదిఎల్లంపల్లి
మొత్తం సామర్థ్యం20 tmcft
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుతెలంగాణ రాష్ట్రం
Commission date2004
Typeబ్యారేజి

శంకుస్థాపన

2004, జూలై 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డిచే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.

వివరాలు

ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ. 900 కోట్లతో 63 టిఎంసిల నీటిని నిలువచేసేలా, రెండవ దశలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు 49.5 టిఎంసిల నీటిని అందించేలా డిజైన్ చేయబడింది. రామగుండంలోని పవర్ ప్రాజెక్టుకు 6 టిఎంసిల నీరు కేటాయించబడింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 20.175 టీఎంసీలు.

ఈ ప్రాజెక్టు పనిచేయడానికి సంవత్సరానికి 163 మెగావాట్ల విద్యుత్, నీటిని పంపుటకు 469 మిలియన్ కిలోవాట్స్ విద్యుత్ శక్తి అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు రామగుండం మండలంలోని విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయరుకు నీటిని సరఫరా చేయడమేకాకుండా, రామగుండం, హైదరాబాదు నగరాలకు తాగునీటిని అందిస్తుంది. సర్ ఆర్థన్ కాటన్ గోదావరిపై ఎల్లంపల్లి వద్ద బ్యారేజి నిర్మాణానికి 100 ఏళ్ల కిందటే ప్రతిపాదన చేసినా ఇది కార్యరూపం దాల్చలేదు.

ఇవి కూడా చూడండి

  • తెలంగాణలోని ఆనకట్టలు, జలాశయాలు

మూలాలు

Tags:

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపనశ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వివరాలుశ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవి కూడా చూడండిశ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మూలాలుశ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుఅంతర్గాంఎల్లంపల్లి (రామగుండము)గోదావరి నదితెలంగాణ రాష్ట్రంపెద్దపల్లి జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

వెంకటేశ్ అయ్యర్క్లోమమువైఫ్ ఆఫ్ రణసింగంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుజ్యేష్ట నక్షత్రంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవంగా గీతచేతబడిఆరూరి రమేష్ఉపద్రష్ట సునీతతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితామఖ నక్షత్రముమహాభాగవతంతెలంగాణపరిపూర్ణానంద స్వామితెలుగు వికీపీడియాతెలుగు సినిమావాల్మీకి2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంతెలుగుతమన్నా భాటియాతెలుగు సినిమాలు డ, ఢనాగార్జునకొండఅలంకారంమహాభారతంరక్త సింధూరంసవర్ణదీర్ఘ సంధిపెరుగుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుకన్నెగంటి బ్రహ్మానందంవాయల్పాడు శాసనసభ నియోజకవర్గంగుండెఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాయోగి ఆదిత్యనాథ్వెంట్రుకకాపు, తెలగ, బలిజమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డివరంగల్పరకాల ప్రభాకర్చాళుక్యులుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుఎవడే సుబ్రహ్మణ్యంబలి చక్రవర్తిఅర్జునుడుఝాన్సీ లక్ష్మీబాయికామినేని శ్రీనివాసరావుకర్కాటకరాశిఈడెన్ గార్డెన్స్దివ్యభారతిరక్త పింజరిభారత పార్లమెంట్నాయీ బ్రాహ్మణులుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఇక్ష్వాకులుమహేంద్రసింగ్ ధోనిభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితానరసింహావతారంగుంటూరు జిల్లాఆవర్తన పట్టికమంతెన సత్యనారాయణ రాజుఅక్కినేని నాగార్జునH (అక్షరం)ప్రకటనదసరాధనిష్ఠ నక్షత్రముబర్రెలక్కహస్త నక్షత్రముశాతవాహనులుపర్యాయపదంభారతీయ స్టేట్ బ్యాంకుకంప్యూటరువిష్ణువుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామితెలంగాణ గవర్నర్ల జాబితాఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాహైదరాబాదు🡆 More