బూర్గంపాడు మండలం

బూర్గంపాడు మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.

బూర్గంపాడు
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, బూర్గంపాడు స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, బూర్గంపాడు స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, బూర్గంపాడు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°39′00″N 80°52′00″E / 17.6500°N 80.8667°E / 17.6500; 80.8667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం బూర్గంపాడు
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 210 km² (81.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 64,580
 - పురుషులు 32,673
 - స్త్రీలు 31,907
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.18%
 - పురుషులు 69.64%
 - స్త్రీలు 50.05%
పిన్‌కోడ్ 507114

ఇది సమీప పట్టణమైన పాల్వంచ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం బూర్గంపాడు

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు

బూర్గంపాడు మండలం 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

లోగడ ఖమ్మం జిల్లా, పాల్వంచ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా బూర్గుంపాడు మండలం (1+11) పన్నెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది..

గణాంకాలు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 210 చ.కి.మీ. కాగా, జనాభా 64,580. జనాభాలో పురుషులు 32,705 కాగా, స్త్రీల సంఖ్య 31,873. మండలంలో 15,649 గృహాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన పోలవరం ముంపు గ్రామాలు

తెలంగాణ విభజనకు ముందు ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, పోలవరం ఆర్డినెన్స్ ప్రకారం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపింది.అయితే అందులో భాగంగా ఈ మండలంలోని సీతారామనగరం, శ్రీధర (వేలేరు), గుంపెనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, పెద్ద రావిగూడెం గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని కుక్కునూరు మండలంలో విలీనం చేసింది.

మండలం లోని పట్టణాలు

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. ఇరవెండి
  2. మోతె
  3. సారపాక
  4. నాగినేనిప్రోలు
  5. బూర్గంపాడు
  6. సోంపల్లి
  7. పినపాక (పి.యమ్)
  8. ఉప్పుసాక
  9. నకిరపేట
  10. మొరంపల్లి బంజార్
  11. కృష్ణసాగర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

బూర్గంపాడు మండలం ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పుబూర్గంపాడు మండలం గణాంకాలుబూర్గంపాడు మండలం ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన పోలవరం ముంపు గ్రామాలుబూర్గంపాడు మండలం మండలం లోని పట్టణాలుబూర్గంపాడు మండలం మండలం లోని గ్రామాలుబూర్గంపాడు మండలం మూలాలుబూర్గంపాడు మండలం వెలుపలి లంకెలుబూర్గంపాడు మండలంతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

సత్యనారాయణ వ్రతంప్రజాస్వామ్యంరవీంద్రనాథ్ ఠాగూర్నీతి ఆయోగ్కంటి వెలుగుఉత్తరాభాద్ర నక్షత్రముపసుపు గణపతి పూజమరియు/లేదాసావిత్రి (నటి)జయసుధఆలివ్ నూనెగుంటకలగరసాలార్ ‌జంగ్ మ్యూజియంనాగోబా జాతరసింధూ నదివిక్రమ్కూచిపూడి నృత్యంఉప రాష్ట్రపతిప్రభాస్పురుష లైంగికతగోల్కొండఅలంకారమురజియా సుల్తానాఇంటి పేర్లుమాల (కులం)వారాహికన్నెగంటి బ్రహ్మానందంరాజ్యసభపాండవులుఅశ్వగంధతెలుగు నెలలుఅన్నమయ్యఅల వైకుంఠపురములోబాలినేని శ్రీనివాస‌రెడ్డియూట్యూబ్అంతర్జాతీయ నృత్య దినోత్సవంవంగవీటి రంగాదేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోకామసూత్రకాజల్ అగర్వాల్ఆరుగురు పతివ్రతలుప్రస్తుత భారత గవర్నర్ల జాబితాదాశరథి రంగాచార్యపెళ్ళి చూపులు (2016 సినిమా)డార్విన్ జీవపరిణామ సిద్ధాంతంసూడాన్కేతువు జ్యోతిషంరబీ పంటభారత జాతీయ మానవ హక్కుల కమిషన్యుద్ధకాండస్వర్ణ దేవాలయం, శ్రీపురంతెలుగు కథఉత్పలమాలద్రౌపది ముర్మువావిలాల గోపాలకృష్ణయ్యతెలంగాణ తల్లినువ్వులుపూర్వాషాఢ నక్షత్రముసైబర్ క్రైంPHకన్యారాశిబంతిపువ్వునయన తారభరణి నక్షత్రముదురదసంభోగంమారేడుగంగా నదిసప్తచక్రాలుపూర్వాభాద్ర నక్షత్రముతూర్పుపోకిరిమూలా నక్షత్రంమొదటి పేజీమొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులునాయకత్వంఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంయోని🡆 More