నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (National Thermal Power Corporation) పెద్దపల్లి జిల్లా, రామగుండం లోని ప్రముఖ సంస్థ.

ఈ సంస్థ 1975లొ స్థాపించబడింది.2010 జనవరి 1 నాటికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపిసి), రామగుండంలో రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించింది. రామగుండం ఎన్టీపిసి 2009-10 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను అదిగమించే దిశలో కొనసాగుతున్నాయి. ఎన్టీపిసికి చెందిన 200 మెగావాట్ల 3 యూనిట్లు (600 మెగావాట్ల ఉత్పత్తి) , 500 మెగవాట్ల 4 యూనిట్లు (2000 మెగావాట్ల ఉత్పత్తి) మొత్తం రోజుకు 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుపుతూ దక్షిణాది రాష్ట్రాలకు నిరాటంకంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఎన్టీపిసి 92.66 శాతం పిఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి జరుపుతుంది.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్,మైన్ గేట్


  • ఎన్.టి.పి.సి. రామగుండం ఉత్పత్తి చేసిన విద్యుత్తు, నెలవారీగా, ఈ కింది పట్టికలో చూడండి.
నెల సంవత్సరం మిలియన్ యూనిట్లు
ఏప్రిల్ 2010 1,889.199
మే 2010 1,840.53
జూన్ 2010 1,691.814
జూలై 2010 1,542.146
ఆగస్టు 2010 1,636.88
సెప్టెంబర్‌ 2010 1,542
అక్టోబర్‌ 2010 12,072
నవంబర్‌ 2010 13,957.218
డిసెంబర్‌ 2010 15,900.76
  • ఎన్టీపిసి వద్ద 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరపడం కోసం రోజుకు 30వేల పై చిలుకు మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉండగా ఎన్టీపిసి కోల్‌ యార్డ్‌లో సుమారు 7లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది.ఎన్టీపిసికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, (సింహాద్రి) అనే పేరుతో మరో సంస్థ విశాఖపట్నంలో ఉంది.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

పెద్దపల్లి జిల్లారామగుండంవిద్యుత్సంస్థ

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాష్ట్రపతులు - జాబితాఆస్ట్రేలియాకుబేరుడువారసుడు (2023 సినిమా)జాతీయ రహదారి 44 (భారతదేశం)మార్చికుంభరాశిసమ్మక్క సారక్క జాతరవయ్యారిభామ (కలుపుమొక్క)జరాయువుపాముజన్యుశాస్త్రంతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాశ్రీ కృష్ణదేవ రాయలుదావీదుకర్ణాటక యుద్ధాలుఆరుగురు పతివ్రతలువసంత ఋతువుకురుక్షేత్ర సంగ్రామంతెలుగుఏనుగుసంభోగంభారతదేశ అత్యున్నత న్యాయస్థానంఉగాదిఇతిహాసములుగిలక (హెర్నియా)రాజశేఖర చరిత్రముగొంతునొప్పికామసూత్రఅమరావతి స్తూపంఅర్జున్ దాస్జాతీయ ఆదాయంభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఆల్బర్ట్ ఐన్‌స్టీన్మానవ హక్కులుఅల వైకుంఠపురములోనెల్లూరు చరిత్రమూలకముమశూచిఎస్. శంకర్హీమోగ్లోబిన్వేయి శుభములు కలుగు నీకుకృష్ణవంశీభారత ప్రధానమంత్రులుభారత రాష్ట్రపతిఋతువులు (భారతీయ కాలం)బౌద్ధ మతంఅతిమధురంభారత రాజ్యాంగ ఆధికరణలుపొడపత్రిజయలలిత (నటి)జంద్యముపోలవరం ప్రాజెక్టుగృహ హింసనానార్థాలువేంకటేశ్వరుడుగుంటకలగరసూర్యుడునక్షత్రం (జ్యోతిషం)బాలగంగాధర తిలక్తెలుగు జర్నలిజంభరతుడుఅమెజాన్ ప్రైమ్ వీడియోమంచు లక్ష్మిసంధిఆల్కహాలుయుద్ధకాండసంస్కృతంవ్యవసాయంవాతావరణంవేడి నీటి బుగ్గసంగీత వాద్యపరికరాల జాబితాఉత్తరాభాద్ర నక్షత్రముకావ్య కళ్యాణ్ రామ్ఇన్‌స్టాగ్రామ్మామిడిరుద్రమ దేవితులారాశిభారతీయ సంస్కృతి🡆 More