దేవేంద్ర ఫడ్నవిస్

దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రకు చెందిన రాజకీయనాయకుడు.

1970లో నాగ్పూర్‌లో జన్మించిన ఫడ్నవిస్ అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 మహారాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ డిప్యూటీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ప్రకటించబడి 2014 అక్టోబరు 31న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019, నవంబర్ 23వ న రెండవ సారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. .

దేవేంద్ర గంగాధర్ ఫడ్నవిస్
దేవేంద్ర ఫడ్నవిస్


Assembly Member
for డిప్యూటీముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 జూన్ 2022

Assembly Member
మహారాష్ట్ర
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1970-07-22) 1970 జూలై 22 (వయసు 53)
నాగ్‌పూర్
జాతీయత దేవేంద్ర ఫడ్నవిస్ India
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అమృత ఫడ్నవిస్
సంతానం దివిజ ఫడ్నవిస్ (కుమార్తె)
మతం హిందూ

రాజకీయ నేపధ్యము

విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఫడ్నవిస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో, భారతీయ జనతాపార్టీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చురుకుగా పాల్గొన్నారు. 21 ఏళ్ల వయస్సులోనే నాగపూర్ నగరపాలక సంస్థ కార్పోరేటరుగా ఎన్నికై, 1997లో నాగపూర్ మేయర్ పదవి చేపట్టారు. దేశంలో చిన్న వయస్సులోనే మేయర్ అయిన వాళ్లలో ఫడ్నవిస్ ఒకరు. ఆ తర్వాత 3 సార్లు శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని కూడా నిర్వహించారు. 2014 అక్టోబరు 31న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి పొంది మహారాష్ట్ర తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగ అవతరించారు.

పురస్కారములు

  • కామన్వెల్త్ పార్లమెంటు అసోసియేషన్ ద్వారా 2002-03 సంవత్సరానికి గానూ ఉత్తమ పార్లమెంటు సభ్యుని పురస్కారము.
  • జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో ఉత్తమ ఉపన్యాసకుడిగా పురస్కారము.
  • రోటరీ క్లబ్ Most Challenging Youth ప్రాంతీయ పురస్కారము.
  • ముక్త్‌చంద్, పూనా, ద్వారా ప్రధానం చేయబడిన ప్రమోద్ మహాజన్ ఉత్తమ పార్లమెంటు సభ్యుని పురస్కారము.
  • నాసిక్ లోని పృణవద్ పరివార్ ద్వారా ప్రధానం చేయబడిన రాజ్‌యోగి నేతా పురస్కారము.
  • హిందూ న్యాయచట్టం లోని ప్రావీణ్యతకు గానూ ప్రధానం చేయబడిన బోస్ బహుమతి.

మూలాలు

బయటి లంకెలు

Tags:

దేవేంద్ర ఫడ్నవిస్ రాజకీయ నేపధ్యముదేవేంద్ర ఫడ్నవిస్ పురస్కారములుదేవేంద్ర ఫడ్నవిస్ మూలాలుదేవేంద్ర ఫడ్నవిస్ బయటి లంకెలుదేవేంద్ర ఫడ్నవిస్భారతీయ జనతా పార్టీమహారాష్ట్ర

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎంసెట్అటార్నీ జనరల్రుద్రమ దేవికళలుదళితులుసౌర కుటుంబంస్వాతి నక్షత్రమువాట్స్‌యాప్చిరుధాన్యంఝాన్సీ లక్ష్మీబాయిపల్నాటి యుద్ధంభారతదేశంలో కోడి పందాలుపొంగూరు నారాయణసంయుక్త మీనన్రాహుల్ గాంధీయేసు శిష్యులుతెలంగాణ ఆసరా పింఛను పథకంఅవకాడోయూరీ గగారిన్మూర్ఛలు (ఫిట్స్)రామరాజభూషణుడుసమాసంసంస్కృతంపచ్చకామెర్లుశివలింగంహనీ రోజ్ఉగాదిమున్నూరు కాపుఉసిరిమారేడుశ్రీ కృష్ణుడుమీనాఉండవల్లి శ్రీదేవిఆకు కూరలుకేంద్రపాలిత ప్రాంతంఅమ్మకడుపు చల్లగాకురుక్షేత్ర సంగ్రామంవృత్తులుదశరథుడుసత్యనారాయణ వ్రతంమిథునరాశికొమురం భీమ్తెలంగాణ ప్రజా సమితిచాకలి ఐలమ్మనరసరావుపేటసంగీతంసర్వేపల్లి రాధాకృష్ణన్భారతీయ స్టేట్ బ్యాంకువై.ఎస్. జగన్మోహన్ రెడ్డివీర్యంకావ్యముతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్సీతారామ కళ్యాణం (1961 సినిమా)అధిక ఉమ్మనీరుభూగర్భ జలంచేతబడివేమనబీమాహైదరాబాదుపౌరుష గ్రంథిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులువయ్యారిభామ (కలుపుమొక్క)సర్పయాగంరామ్ మిరియాలతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాహనుమంతుడుకృత్తిక నక్షత్రముపార్వతివృషభరాశిరంజాన్నువ్వు నాకు నచ్చావ్ముదిరాజు క్షత్రియులుపూరీ జగన్నాథ దేవాలయంవిష్ణు సహస్రనామ స్తోత్రముత్రిఫల చూర్ణంతులారాశివిశ్వబ్రాహ్మణవాల్మీకి🡆 More