తీన్మార్ మల్లన్న

తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

చింతపండు నవీన్ కుమార్

వ్యక్తిగత వివరాలు

జననం 17 జనవరి 1982
మాధాపురం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు చింతపండు భాగయ్య
జీవిత భాగస్వామి కొండాపురం మమతా
సంతానం 2
నివాసం హైదరాబాద్
వృత్తి జర్నలిస్ట్

జననం, విద్యాభాస్యం

తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన 1983, జనవరి 17న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

తీన్మార్ మల్లన్న ఎన్ టీవీ, ఐ న్యూస్ వంటి ఛానెల్స్ లో పనిచేసి 2012లో వి6 న్యూస్లో ప్రసారమైన తీన్మార్ వార్తల ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు. అనంతరం 10 టీవీలో కొంతకాలం పనిచేసి సొంతంగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు.

రాజకీయ జీవితం

తీన్మార్ మల్లన్న వి6 న్యూస్ ఛానల్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం - వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆయన 2019లో జరిగిన హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. తీన్మార్ మల్లన్న 2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ - ఖమ్మం - వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యాడు. తీన్మార్ మల్లన్న 2021 డిసెంబరు 7న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.

తీన్మార్ మల్లన్న 
తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభలో తీన్మార్ మల్లన్న

పాదయాత్ర

తీన్మార్ మల్లన్న 2021 ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి రెండు సంవత్సరాల ప్రజల్లోనే ఉంటానని 2021, జూలై 18న ఘటకేసర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రకటించాడు.

అరెస్ట్

హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు 2021 ఆగస్టు 27న తీన్మార్​ మల్లన్నను అరెస్ట్ చేశారు.

మూలాలు

Tags:

తీన్మార్ మల్లన్న జననం, విద్యాభాస్యంతీన్మార్ మల్లన్న వృత్తి జీవితంతీన్మార్ మల్లన్న రాజకీయ జీవితంతీన్మార్ మల్లన్న పాదయాత్రతీన్మార్ మల్లన్న అరెస్ట్తీన్మార్ మల్లన్న మూలాలుతీన్మార్ మల్లన్నతెలంగాణరాజకీయ నాయకుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

2019 భారత సార్వత్రిక ఎన్నికలుతులారాశిపుట్టపర్తి నారాయణాచార్యులురామోజీరావుఇన్‌స్టాగ్రామ్గజేంద్ర మోక్షంయజుర్వేదంభారతదేశంలో కోడి పందాలుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాఊర్వశి (నటి)దానం నాగేందర్భద్రాచలంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిక్రోధిశ్రీనాథుడువై.యస్.రాజారెడ్డియన్టీ రామారావు నటించిన సినిమాల జాబితామహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంసందీప్ కిషన్వైరస్భీమా నదిగేమ్ ఛేంజర్నువ్వొస్తానంటే నేనొద్దంటానాకన్నెగంటి బ్రహ్మానందంయోనిగజము (పొడవు)చతుర్వేదాలుకియారా అద్వానీభగవద్గీతఅధిక ఉమ్మనీరులోక్‌సభ స్పీకర్రాశి (నటి)శ్రీలీల (నటి)ఎస్త‌ర్ నోరోన్హానరసింహావతారంఅక్కినేని అఖిల్బర్రెలక్కకుక్కసోరియాసిస్దత్తాత్రేయనితిన్బౌద్ధ మతంరాధశ్రీకాళహస్తిప్రహ్లాదుడుఅనసూయ భరధ్వాజ్అవయవ దానంవిజయవాడకందుకూరి వీరేశలింగం పంతులుతమన్నా భాటియాక్షయరక్త పింజరిమెదడుసంధ్యావందనంపులిసీ.ఎం.రమేష్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుషణ్ముఖుడుతెలంగాణా బీసీ కులాల జాబితాభారత జాతీయ కాంగ్రెస్శ్రీశ్రీగోకర్ణఓం భీమ్ బుష్రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)శివుడుకాకతీయులుఘట్టమనేని మహేశ్ ‌బాబుహనుమంతుడుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుగంజాయి మొక్కవై.యస్. రాజశేఖరరెడ్డిపాములపర్తి వెంకట నరసింహారావురామ్ చ​రణ్ తేజరేవతి నక్షత్రంభారతీయ సంస్కృతిసద్గురుఇండియన్ ప్రీమియర్ లీగ్కాపు, తెలగ, బలిజ🡆 More