జై రామ్ థాకూర్

జై రామ్ థాకూర్(ఆంగ్లం:Jai Ram Thakur)(జననం 1965 జనవరి 6) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

జై రామ్ థాకూర్
జై రామ్ థాకూర్


హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 6వ ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 డిసెంబర్ 2017 – 8 డిసెంబర్ 2022
గవర్నరు బండారు దత్తాత్రేయ
ముందు వీరభద్ర సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1965-01-06) 1965 జనవరి 6 (వయసు 59)
మండీ, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సాధన థాకూర్
సంతానం చంద్రిక, ప్రియాంక
నివాసం తండి గ్రామం, మండీ, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం

తొలినాళ్ళ జీవితం

థాకూర్ మంది తుంగా ప్రదేశంలోని తండి గ్రామంలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు, ఇద్దరు సోదరులు. ఇతని తండ్రి జేతు రామ్ సుతారి పని చేసే వాడు, తల్లి బ్రికు దేవి. జై రామ్ థాకూర్ కురణిలోని ప్రాథమిక పాఠశాలలో తన విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆ తరువాత 1987లో వల్లభ్ ప్రభుత్వ పాఠశాల నుండి బి.ఏ పూర్తి చేసాడు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ చదువు పూర్తి చేసాడు.

కెరీర్

థాకూర్ ఎబివిపిలో తన సహచారిగా ఉన్న సాధన థాకూర్ని వివాహం చేసుకున్నాడు, వీరికి ఇద్దరు కుమార్తెలు.

రాజకీయ నాయకునిగా

థాకూర్ తన గ్రాడ్యుయేషన్లో ఉండగా ఎబివిపి కార్య కలాపాలలో పాల్గొనేవాడు. జైరాం ఠాకూర్ తొలిసారిగా చచ్యోట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 1998లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, అప్పటి నుండి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. జైరాం ఠాకూర్ మండి జిల్లాలోని సెరాజ్ నియోజకవర్గం నుండి 2022లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ ​అభ్యర్థి చేత్​రామ్​పై 21వేల మెజార్టీతో గెలిచాడు.

మూలాలు

Tags:

జై రామ్ థాకూర్ తొలినాళ్ళ జీవితంజై రామ్ థాకూర్ కెరీర్జై రామ్ థాకూర్ మూలాలుజై రామ్ థాకూర్హిమాచల్ ప్రదేశ్

🔥 Trending searches on Wiki తెలుగు:

ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ ఉద్యమంక్వినోవాఅష్ట దిక్కులురామాఫలంఈదుమూడిముంతాజ్ మహల్శ్రీముఖిగీతా కృష్ణవంగా గీతమెయిల్ (సినిమా)ఉగాదిపెళ్ళిహనుమంతుడుదానిమ్మధనిష్ఠ నక్షత్రముఉలవలునువ్వు లేక నేను లేనుబ్రాహ్మణులుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుశివ కార్తీకేయన్నువ్వులుఅంగుళంవై.యస్.రాజారెడ్డినల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిగాంధీవిశాఖ నక్షత్రమురాబర్ట్ ఓపెన్‌హైమర్గుడ్ ఫ్రైడేజోల పాటలుమకరరాశిహైన్రిక్ క్లాసెన్పొట్టి శ్రీరాములుమనుస్మృతిఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాజీమెయిల్రాధపార్వతిశిద్దా రాఘవరావుఅల్లసాని పెద్దనచిత్తూరు నాగయ్యపిచ్చుకుంటులవారుకృష్ణా నదిఅల్లూరి సీతారామరాజువన్ ఇండియామరణానంతర కర్మలుపెరిక క్షత్రియులుదేవుడునువ్వు నేనుజానంపల్లి రామేశ్వరరావువేమనజ్యేష్ట నక్షత్రంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కాశీబ్రహ్మంగారి కాలజ్ఞానంవేపగోత్రాలు జాబితాసతీసహగమనంపునర్వసు నక్షత్రముభారతదేశ అత్యున్నత న్యాయస్థానంగుంటూరుతెలంగాణ జిల్లాల జాబితావిజయశాంతిఅనిల్ అంబానీఅక్కినేని నాగార్జునశుక్రుడు జ్యోతిషంభారతదేశ జిల్లాల జాబితానల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిచిరుధాన్యంఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌వర్షిణిచిన్న ప్రేగుజైన మతంపులిసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డివరంగల్🡆 More