జాలపుట

ఒక జాలపుట ( వెబ్ పేజ్ ) అనేది జాల విహరిణి(వెబ్ బ్రౌజర్) ద్వారా విక్షించే అంతర్జాలానికి చెందిన ఒక పత్రం.

జాలపుటలకు ఒక యు.ఆర్.ఎల్(URL) లేదా చిరునామా ఉంటుంది, దాని ద్వారా జాలపుటని కనుగొనగలం , ప్రతి పేజీకి ఇది భిన్నంగా ఉంటుంది. కంపెనీ, వ్యక్తి లేదా సంస్థ నిర్వహించే ఒక పెద్ద పుటల యొక్క సమూహంలో ఒక జాలపుట ఉన్నప్పుడు, అది ఒక జాలస్థలి(వెబ్ సైట్) యొక్క భాగం.

జాలపుట
The home page of the English Wiki displayed in a web browser

జాలపుటలు పదాలు, చిత్రాలు, వీడియోలు, లింక్లను కలిగి ఉంటాయి. లింకులు ఇతర జాలపుటలు పొందటానికి మార్గములు.

ఉదాహరణకు: ఈ వ్యాసం ఒక జాలపుట. దిని చిరునామా లేదా యు.ఆర్.ఎల్(URL) https://www.duhoctrungquoc.vn/wiki/te/జాలపుట , ఇది వికీపీడియా జాలస్థలిలో ఒక భాగం.

సాంకేతిక పరిజ్ఞానం

జాలపుటలను సాధారణంగా హెచ్.టి.ఎం.ఎల్.(HTML) కోడ్లో నిల్వ చేస్తారు, ఇది పదాలను లేదా చిత్రాల లాంటివి పేజీలో ఏలా చూపించాలో వివరిస్తుంది. జాలపుటలు ఎలా పని చేయాలో చెప్పడానికి రెండు ఇతర రకాల కొడ్లు కూడా ఉపయోగిస్తాయి:

  • క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లు (లేదా సి.యస్.యస్) ఎలా కనిపిస్తుందో పేజీకి చెప్పడానికి ఉపయోగించే ఒక కోడ్.
  • జావాస్క్రిప్టు (లేదా జె.ఎస్.) పేజీలో పదాలను, శైలిని లేదా చిత్రాలను మార్చడానికి ఉపయోగిస్తారు.

మూలాలు

Tags:

అంతర్జాలముజాలస్థలి

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.యస్.భారతిదీవించండిదేవికసాక్షి (దినపత్రిక)సైబర్ సెక్స్పరీక్షిత్తుకుటుంబంవిద్యార్థిరాజమహల్ఆర్తీ అగర్వాల్సూర్య నమస్కారాలుబౌద్ధ మతంసౌందర్యసంగీత వాద్యపరికరాల జాబితాకురుక్షేత్ర సంగ్రామంహైపోథైరాయిడిజంమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంహనుమజ్జయంతిలోక్‌సభఇంగువస్వర్ణకమలంఈశాన్యంసీతాదేవిసావిత్రి (నటి)2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీశ్రీతెలంగాణ చరిత్రకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంప్రేమమ్మూలా నక్షత్రంశివుడుజయం రవిపుష్యమి నక్షత్రమునామనక్షత్రముసత్య సాయి బాబాహార్దిక్ పాండ్యాఘిల్లిజాతీయములుభారతదేశ చరిత్రబి.ఆర్. అంబేద్కర్దానం నాగేందర్దగ్గుబాటి వెంకటేష్భారత రాష్ట్రపతిడామన్కాప్చావిద్యకూన రవికుమార్తమిళ అక్షరమాలక్రిక్‌బజ్భారతదేశంలో బ్రిటిషు పాలనఅమ్మభారత ఎన్నికల కమిషనుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంనక్షత్రం (జ్యోతిషం)పచ్చకామెర్లుశుక్రాచార్యుడుఘట్టమనేని మహేశ్ ‌బాబుజ్యోతీరావ్ ఫులేజానకి వెడ్స్ శ్రీరామ్రాహుల్ గాంధీచార్మినార్కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిక్వినోవాఅనాసకానుగకీర్తి సురేష్తెలుగు పద్యముకె. అన్నామలైపమేలా సత్పతిమరణానంతర కర్మలుపూర్వాభాద్ర నక్షత్రమువిటమిన్ బీ12ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కొణతాల రామకృష్ణఆవునల్లమిల్లి రామకృష్ణా రెడ్డిప్రపంచ మలేరియా దినోత్సవంద్రౌపది ముర్ము🡆 More