జాన్ వాన్ నాయ్‌మన్

జాన్ వాన్ నాయ్‌మన్ (John von Neumann) (డిసెంబరు 28, 1903 – ఫిబ్రవరి 8, 1957) ఒక హంగేరియన్, అమెరికన్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, కంప్యూటర్ సైంటిస్ట్, ఇంజనీర్, పాలీమ్యాథ్.

ఆయన కాలానికి ఈయన పూర్తి స్థాయి పరిశోధన, వ్యావహారిక శాస్త్రంలో చాలా రంగాలలో కృషి చేశాడు. వీటిలో గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, అర్థ శాస్త్రం, గణన, గణాంక శాస్త్రం ఉన్నాయి. క్వాంటం భౌతిక శాస్త్రానికి గణితశాస్త్ర పునాదులు వేశాడు. డిజిటల్ కంప్యూటర్ ఈయన చేసిన ప్రతిపాదనల ఆధారంగానే రూపొందించబడింది.

జాన్ వాన్ నాయ్‌మన్
జాన్ వాన్ నాయ్‌మన్
1940 లో వాన్ నాయ్‌మన్
అమెరికా అటామిక్ ఎనర్జీ కమీషన్ మెంబర్
In office
మార్చి 15, 1955 – ఫిబ్రవరి 8, 1957
అధ్యక్షుడుఐసెన్‌హోవర్
అంతకు ముందు వారుయూజీన్ ఎం. జుకర్ట్
తరువాత వారుజాన్ ఎస్. గ్రాహం
వ్యక్తిగత వివరాలు
జననం
Neumann János Lajos

(1903-12-28)1903 డిసెంబరు 28
బుడాపెస్ట్, హంగరీ సామ్రాజ్యం
మరణం1957 ఫిబ్రవరి 8(1957-02-08) (వయసు 53)
వాషింగ్టన్ డి. సి, అమెరికా
సమాధి స్థలంPrinceton Cemetery
పౌరసత్వం
  • హంగరీ
  • అమెరికా
జాన్ వాన్ నాయ్‌మన్
రంగములుతర్కశాస్త్రం, గణిత శాస్త్రం, గణిత భౌతిక శాస్త్రం, సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, గణాంకశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్, theoretical biology, రసాయన శాస్త్రం, కంప్యూటింగ్
వృత్తిసంస్థలు
  • University of Göttingen
  • University of Berlin
  • University of Hamburg
  • Princeton University
  • Institute for Advanced Study
  • Los Alamos Laboratory
  • National Defense Research Committee
  • United States Department of Defense
  • United States Atomic Energy Commission
చదువుకున్న సంస్థలు
  • Pázmány Péter University
  • University of Berlin
  • ETH Zürich
పరిశోధనా సలహాదారుడు(లు)
  • Lipót Fejér
ఇతర విద్యా సలహాదారులు
  • László Rátz
  • Gábor Szegő
  • Michael Fekete
  • József Kürschák
  • David Hilbert
  • Erhard Schmidt
  • Hermann Weyl
  • George Pólya
డాక్టొరల్ విద్యార్థులు
  • Donald B. Gillies
  • Israel Halperin
  • Friederich Mautner
ఇతర ప్రసిద్ధ విద్యార్థులు
  • Eugene Wigner
  • Paul Halmos
  • Peter Lax
  • Benoit Mandelbrot
ప్రసిద్ధిMathematical formulation of quantum mechanics, Game theory, Spectral theory, Ergodic theory, von Neumann algebras, List of things named after John von Neumann
ముఖ్యమైన పురస్కారాలు
  • Bôcher Memorial Prize (1938)
  • Navy Distinguished Civilian Service Award (1946)
  • Medal for Merit (1946)
  • Medal of Freedom (1956)
  • Enrico Fermi Award (1956)
  • Carl-Gustaf Rossby Research Medal (1957)
సంతకం
దస్త్రం:Johnny von neumann sig.gif

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈయన మాన్‌హట్టన్ ప్రాజెక్టు మీద పనిచేశాడు.

జీవిత విశేషాలు

వాన్ నాయ్‌మన్ అప్పటి ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యంలో భాగమైన హంగేరీ రాజ్యంలో డిసెంబరు 28, 1903 న బుడాపెస్ట్ లో ఒక సంపన్న యూదు కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి నాయ్‌మన్ మిక్సా ఒక బ్యాంకరు. న్యాయవిద్యలో డాక్టరేటు పొందిన వాడు. ఫిబ్రవరి 20, 1913 నాటికి ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యానికి ఈయన చేసిన సేవలకు గాను చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ వీరి కుటుంబానికి ప్రత్యేక సౌకర్యాలన్నింటినీ కల్పించాడు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశపు చట్టాలుసముద్రఖనిదేవులపల్లి కృష్ణశాస్త్రికృష్ణ గాడి వీర ప్రేమ గాథహిందూధర్మంఆరుద్ర నక్షత్రముశతక సాహిత్యమునేరేడుకుంభరాశితెలుగునాట జానపద కళలుతెలంగాణత్యాగరాజు2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలుశాకుంతలంపల్లెల్లో కులవృత్తులుపనసగిలక (హెర్నియా)సౌందర్యలహరితెలంగాణ మండలాలుపటిక బెల్లంరవీంద్రనాథ్ ఠాగూర్పూర్వాషాఢ నక్షత్రము20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిచిలుకూరు బాలాజీ దేవాలయంవిశ్వబ్రాహ్మణరజియా సుల్తానాబిచ్చగాడు 2ఎస్.వి. రంగారావుగ్రంథాలయంయాగంటికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఅథర్వణ వేదంపూర్వాభాద్ర నక్షత్రముభారతదేశంలో జాతీయ వనాలుభారతదేశంలో బ్రిటిషు పాలనవాల్మీకిగురుడునర్మదా నదిపాములపర్తి వెంకట నరసింహారావుడా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనంఇ.వి.వి.సత్యనారాయణమంచు మోహన్ బాబుజ్యేష్ట నక్షత్రంమే దినోత్సవంరాజమండ్రిప్రకృతి - వికృతిభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థసర్కారు వారి పాటక్షత్రియులుపెరిక క్షత్రియులుభారతదేశ ప్రధానమంత్రినోటి పుండుతెలంగాణ తల్లిప్రభాస్గిడుగు వెంకట రామమూర్తినయన తారభారతదేశ పంచవర్ష ప్రణాళికలుగాయత్రీ మంత్రంఅనూరాధ నక్షత్రంభారత రాజ్యాంగ పరిషత్మలబద్దకంమూర్ఛలు (ఫిట్స్)వందే భారత్ ఎక్స్‌ప్రెస్ద్రౌపదిధనిష్ఠ నక్షత్రముఉప్పుతెలంగాణ పల్లె ప్రగతి పథకంఉత్పలమాలబ్రహ్మవాట్స్‌యాప్రాయలసీమరోహిత్ శర్మబంతిపువ్వుచార్మినార్జోరుగా హుషారుగాశ్రీలీల (నటి)ఈత చెట్టుదేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో🡆 More