ఛింద్వారా: మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

ఛింద్వారా మధ్య ప్రదేశ్ రాష్ట్రం, ఛింద్వారా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్య పట్టణం.

బేతుల్, నాగ్‌పూర్, జబల్‌పూర్ నుండి రైలు రోడ్డు మార్గాల ద్వారా ఛింద్వారా చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం, 130 కి.,మీ. దూరంలో నాగ్‌పూర్‌లో ఉంది. నగరంలో ఒక చిన్న విమానాశ్రయం ఉంది గానీ, ఇది ప్రయాణీకుల విమానాలకు సేవ చేసేందుకు పనికిరాదు.

ఛింద్వారా
పట్టణం
ఛింద్వారా is located in Madhya Pradesh
ఛింద్వారా
ఛింద్వారా
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 22°04′N 78°56′E / 22.07°N 78.93°E / 22.07; 78.93
దేశంఛింద్వారా: భౌగోళికం, జనాభా వివరాలు, రవాణా India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఛింద్వారా
Area
 • Total110 km2 (40 sq mi)
Elevation
675 మీ (2,215 అ.)
Population
 (2011)
 • Total2,60,575
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
480001,480002,480003
టెలిఫోన్ కోడ్07162
Vehicle registrationMP-28
లింగ నిష్పత్తి.966 /

భౌగోళికం

చింధ్వర సత్పురా శ్రేణిలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. ఛింద్వారా జిల్లా, విస్తీర్ణంలో మధ్య ప్రదేశ్ లో కెల్లా అతిపెద్ద జిల్లా. ఇది ఒక పీఠభూమిలో ఉంది, చుట్టూ పచ్చని పొలాలు, నదులు, విభిన్న వృక్ష, జంతుజాలాలుండే దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ పట్టణం కుల్బెహ్రా నదికి ఉపనది అయిన బోద్రి వాగు పక్కన ఉంది. పేంచ్ నది జన్మస్థానం ఇదే. ఇది పేంచ్ జాతీయ ఉద్యానవనం అంతటా ప్రవహిస్తుంది. ఇందులో పేంచ్ టైగర్ రిజర్వ్ ఉంది.

జనాభా వివరాలు

2011 జనాభా లెక్కల ప్రకారం, ఛింద్వారా పట్టణ సముదాయం జనాభా 1,90,008. అందులో 97,040 మంది పురుషులు, 92,968 మంది మహిళలు. పట్టణ అక్షరాస్యత 89.25 శాతం, పురుషుల అక్షరాస్యత 93.77%, స్త్రీల అక్షరాస్యత 84.54%. ఛింద్వారా పట్టణ సముదాయంలో ఛింద్వారా (ఎం), ఖజారి (ఓజి), ఖపాభట్ (ఓజి), కుకదజగత్ (ఓజి), చందన్‌గావ్ (ఓజి), సివ్‌ని ప్రణమోతి (ఓజి), ఎమాలియా బోహతా (ఓజి), లోనియా కర్బల్ (సిటి) అనే ప్రదేశాలు కలిసి ఉన్నాయి..

ఛింద్వారాలో మతం (2011)

  ఇతరాలు (1.0%)

రవాణా

రోడ్లు

జాతీయ రహదారి 547 ఛింద్వారా గుండా వెళుతుంది. ఇది మహారాష్ట్రలోని సావ్‌నర్‌ నుండి మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ వరకు వెళ్తుంది

జాతీయ రహదారి 347 కూడా నగరం గుండా వెళుతుంది. ఇది కలుపుతుంది ముల్టాయ్, సివ్‌నీ లను కలుపుతుంది.

రైల్వేలు

ఛింద్వారా: భౌగోళికం, జనాభా వివరాలు, రవాణా 
ఛింద్వారా రైల్వే స్టేషను

ఛింద్వారా రైల్వే స్టేషను ఒకప్పటి సాత్పురా రైల్వేలో భాగం. ప్రస్తుతం, హౌరా-నాగ్పూర్-ముంబై లైన్ లోని బిలాస్పూర్-నాగ్పూర్ విభాగంలో భాగంగా ఉంది.

వాతావరణం

శీతోష్ణస్థితి డేటా - Chhindwara (1981–2010, extremes 1908-2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 36.0
(96.8)
37.0
(98.6)
38.7
(101.7)
42.5
(108.5)
47.6
(117.7)
44.7
(112.5)
40.3
(104.5)
34.0
(93.2)
38.6
(101.5)
38.0
(100.4)
35.5
(95.9)
33.4
(92.1)
47.6
(117.7)
సగటు గరిష్ఠ °C (°F) 29.0
(84.2)
31.4
(88.5)
36.0
(96.8)
40.6
(105.1)
42.9
(109.2)
41.7
(107.1)
34.5
(94.1)
30.7
(87.3)
32.4
(90.3)
33.3
(91.9)
31.0
(87.8)
29.5
(85.1)
40.8
(105.4)
సగటు అధిక °C (°F) 25.3
(77.5)
28.0
(82.4)
32.2
(90.0)
37.5
(99.5)
39.2
(102.6)
35.7
(96.3)
29.8
(85.6)
28.1
(82.6)
29.4
(84.9)
30.3
(86.5)
28.3
(82.9)
26.1
(79.0)
30.8
(87.4)
సగటు అల్ప °C (°F) 8.8
(47.8)
11.4
(52.5)
15.4
(59.7)
20.9
(69.6)
24.3
(75.7)
23.4
(74.1)
21.8
(71.2)
21.3
(70.3)
20.7
(69.3)
16.7
(62.1)
12.1
(53.8)
8.7
(47.7)
17.1
(62.8)
సగటు కనిష్ఠ °C (°F) 5.5
(41.9)
7.4
(45.3)
11.2
(52.2)
15.5
(59.9)
20.3
(68.5)
18.9
(66.0)
18.5
(65.3)
19.7
(67.5)
17.8
(64.0)
12.3
(54.1)
9.1
(48.4)
5.9
(42.6)
5.0
(41.0)
అత్యల్ప రికార్డు °C (°F) 1.6
(34.9)
2.8
(37.0)
7.0
(44.6)
9.6
(49.3)
14.6
(58.3)
10.0
(50.0)
9.3
(48.7)
9.6
(49.3)
10.6
(51.1)
2.8
(37.0)
2.1
(35.8)
1.1
(34.0)
1.1
(34.0)
సగటు వర్షపాతం mm (inches) 10.6
(0.42)
18.4
(0.72)
17.9
(0.70)
7.3
(0.29)
13.0
(0.51)
147.3
(5.80)
265.2
(10.44)
229.2
(9.02)
171.2
(6.74)
42.0
(1.65)
19.7
(0.78)
4.6
(0.18)
946.2
(37.25)
సగటు వర్షపాతపు రోజులు 1.3 1.5 1.6 0.9 1.3 7.6 14.1 13.2 8.6 2.9 0.7 0.3 53.8
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 45 41 37 33 35 53 72 75 73 62 50 47 52
Source: India Meteorological Department

పట్టణ ప్రముఖులు

మూలాలు

Tags:

ఛింద్వారా భౌగోళికంఛింద్వారా జనాభా వివరాలుఛింద్వారా రవాణాఛింద్వారా వాతావరణంఛింద్వారా పట్టణ ప్రముఖులుఛింద్వారా మూలాలుఛింద్వారాఛింద్వారా జిల్లాజబల్‌పూర్ జిల్లానాగపూర్ (మహారాష్ట్ర)బేతుల్మధ్య ప్రదేశ్

🔥 Trending searches on Wiki తెలుగు:

బస్సువై.యస్.రాజారెడ్డిబమ్మెర పోతనడబ్బుమొదటి ప్రపంచ యుద్ధంసాలార్ ‌జంగ్ మ్యూజియంపోలవరం ప్రాజెక్టుఏలూరు లోక్‌సభ నియోజకవర్గంకామశాస్త్రంద్వాదశ జ్యోతిర్లింగాలుసప్తర్షులుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంమహాత్మా గాంధీసప్త చిరంజీవులుకొడైకెనాల్మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంకృత్తిక నక్షత్రముత్రిఫల చూర్ణంమంగళగిరి శాసనసభ నియోజకవర్గంవిశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంనీలాంబరివిజయ్ (నటుడు)చాకలిరాయప్రోలు సుబ్బారావుబంగారంసదాపాములపర్తి వెంకట నరసింహారావుతెలుగు కవులు - బిరుదులుకృత్రిమ మేధస్సుభారతీయ తపాలా వ్యవస్థఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంతెలుగు అక్షరాలుఉరుముమల్లీశ్వరి (2004 సినిమా)వేమనఆర్.నారాయణమూర్తిసింహంఅరకు లోక్‌సభ నియోజకవర్గంసంక్రాంతిఅమర్ కంటక్రోహిణి నక్షత్రంజానీ లీవర్కాలుష్యంతిరుపతి లోక్‌సభ నియోజకవర్గంమహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంఅయోధ్య రామమందిరంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంబతుకమ్మసంధ్యావందనంరాకేష్ మాస్టర్ఆటలమ్మఆరూరి రమేష్లైంగిక విద్యస్త్రీఆంధ్రప్రదేశ్ జనాభా గణాంకాలుట్రూ లవర్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుతెలంగాణ2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఉలవలుఎంసెట్ఏడు చేపల కథఘట్టమనేని మహేశ్ ‌బాబుకేతిరెడ్డి పెద్దారెడ్డిభారతీయ సంస్కృతిపునర్వసు నక్షత్రమువిజయవాడకాళోజీ నారాయణరావుభారత రాజ్యాంగ ఆధికరణలుపాఠశాలఅల్లు అర్జున్గ్రీన్‌హౌస్ ప్రభావంభద్రాచలంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్🡆 More