కళ్ళద్దాలు

కళ్ళద్దాలు లేదా కంటి అద్దాలు (ఆంగ్లం: Spectacles) కంటి ముందు ధరించే అద్దాలు.

ఇవి ఎక్కువగా దృష్ఠిదోషమున్న వ్యక్తులు ధరిస్తారు. కొంతమంది బయటి వాతావరణం, అతినీలలోహిత కిరణాల నుండి కళ్ళను రక్షించుకోడానికి కూడా వాడుతున్నారు.

కళ్ళద్దాలు
ఆధునిక కళ్ళద్దాలు.

కళ్ళద్దాల ఫ్రేములు ఎక్కువగా లోహాలతోగాని, కొమ్ముతోగాని, ప్లాస్టిక్ తోగాని తయారుచేస్తారు. అద్దాలు ముందుగా గాజుతో తయారుచేసేవారు. బరువు తక్కువగా ఉండి, పగిలి కంటికి ప్రమాదం కలిగించని కారణం చేత, ప్రస్తుతం ఇవి ప్లాస్టిక్తో చేస్తున్నారు. కొన్ని ప్లాస్టిక్ అద్దాలకు అతినీలలోహిత కిరణాలను ఆపగలిగే శక్తి ఎక్కువగా ఉంది.

రకాలు

దృష్ఠిదోషం కోసం

ఈ కళ్ళద్దాలు కంటి యొక్క దృష్టిదోషాన్ని సవరిస్తాయి. దూరదృష్టి ఉన్నవారు పుటాకార కటకం, హ్రస్వదృష్టి ఉన్నవారు కుంభాకార కటకం ఉపయోగిస్తారు. అద్దాల శక్తిని డయాప్టర్ లలో కొలుస్తారు.

రక్షణ కోసం

ఈ కళ్ళద్దాలు వెల్డింగ్ పనిచేసేవారు ధరిస్తారు. ఇవి వెల్డింగ్ కాంతికిరణాలు, ఎగిరే రేణువుల నుండి కళ్ళను రక్షిస్తాయి.

ప్రత్యేకమైనవి

3 డి సినిమాలు చూడడం కోసం ఒక ప్రత్యేకమైన కళ్ళద్దాలు అవసరమౌతుంది.

సూర్యకాంతి నుండి రక్షణ

సూర్యకాంతి నుండి రక్షణ కోసం చలువ కళ్ళద్దాలను వాడుతారు. అనేక రకాల బ్రాండ్ల కళ్ళద్దాలు లభిస్తున్నాయి.

చిత్రమాలిక

మూలాలు

బయటి లింకులు

Tags:

కళ్ళద్దాలు రకాలుకళ్ళద్దాలు చిత్రమాలికకళ్ళద్దాలు మూలాలుకళ్ళద్దాలు బయటి లింకులుకళ్ళద్దాలుఅద్దాలుఆంగ్లంవాతావరణం

🔥 Trending searches on Wiki తెలుగు:

రాహుల్ గాంధీఅనుష్క శర్మభారత జాతీయపతాకంశ్రీరామనవమిరాజ్యసభపూజ భట్పౌర్ణమి (సినిమా)చింతామణి (నాటకం)అమ్మల గన్నయమ్మ (పద్యం)ఎవడే సుబ్రహ్మణ్యంభోపాల్ దుర్ఘటనబస్వరాజు సారయ్యప్రీతీ జింటాసోనియా గాంధీజాతీయములుస్త్రీనాయుడుఇస్లాం మత సెలవులుఅమ్మశుక్రుడు జ్యోతిషంకాలుష్యంతెలుగు భాష చరిత్రకన్నెగంటి బ్రహ్మానందంపర్యాయపదంమధుమేహంటి. పద్మారావు గౌడ్సామెతల జాబితాభారత జాతీయ క్రికెట్ జట్టుకొమురం భీమ్సింహరాశిరోహిత్ శర్మశాసనసభకాశీశిబి చక్రవర్తివరంగల్భారత కేంద్ర మంత్రిమండలిఆహారంమానవ హక్కులుకస్తూరి రంగ రంగా (పాట)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివిశాల్ కృష్ణసాయిపల్లవితెలుగు విద్యార్థిప్రజా రాజ్యం పార్టీతెలుగు సినిమాలు 2024నందమూరి తారక రామారావుచిరుధాన్యంవృషణంపిఠాపురంలగ్నంనిర్మలా సీతారామన్హైదరాబాదుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంమహామృత్యుంజయ మంత్రంశాసన మండలికీర్తి రెడ్డిఅశ్వత్థామపిత్తాశయముతొలిప్రేమమహాసముద్రంహైపర్ ఆదిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్రాజకీయాలుశ్రవణ కుమారుడుఎల్లమ్మపూరీ జగన్నాథ దేవాలయంపునర్వసు నక్షత్రముజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్వందే భారత్ ఎక్స్‌ప్రెస్వికీపీడియాగోత్రాలు జాబితాకామాక్షి భాస్కర్లనక్షత్రం (జ్యోతిషం)ఆర్టికల్ 370 రద్దుఅంగుళంవినోద్ కాంబ్లీరాశి (నటి)గాయత్రీ మంత్రం🡆 More