అల్లుడు

అల్లుడు ఒక ఇంటిలోని తల్లిదండ్రుల కూతురు యొక్క భర్త.

అల్లుడు
తన అల్లుడిని మిఠాయి తినిపిస్తూ తన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్న అత్త

ఆచారాలు

పెళ్ళిలో అల్లుడు అలక పానుపు ఎక్కడం, అత్త మామలు అల్లుడి కోరికలు తీర్చి అలక పానుపు దించుతారు. కన్యాదానంలో మామ కాళ్ళు కడగడం, పండగలలో సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు, కూతురులను ఇంటికి ఆహ్వానించి బహుమతులివ్వడం ఒక ఆచారం.

కొందరు ఒకరే కూతురున్నవారు అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకొని ఇంటి బాధ్యతలను అతనికి అప్పగిస్తారు.

సామెతలు

అల్లుడిని దశమ గ్రహంగా కూడా అభివర్ణిస్తారు. ఎందుకంటే అతను అత్త మామలను వరకట్నమని, కానుకలు ఇమ్మని పరి పరి విధాలుగా బాధిస్తాడు కనుక (అందరు అళ్ళుల్లు కాకపొయినా).

అల్లుడు అత్త వారింటిలో ఛెలయలి కట్ట తెగే వరకు ఉండ కూడదనే సామెత ఉంది. చాలా కుటంబాలలో మజ్జిగ లేక పెరుగు అన్నం తినేప్పుడు అన్నాన్ని కోపుగా చేసి ఒక గుంటలా చేస్తారు. అందులో మజ్జిగ కాని పెరుగు కాని పొయడానికి వీలుగా. అయితే మజ్జిగ విసురుగా పొస్తే ఆ కట్ట (చెలియలి కట్ట) తెగిపొతుంది. అంటే అల్లుని మీద నిర్లక్ష్య భావం వచ్చిందని అర్థం.

Tags:

కూతురుభర్త

🔥 Trending searches on Wiki తెలుగు:

నోటావర్షం (సినిమా)తిథిపరకాల ప్రభాకర్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఇంగువకూచిపూడి నృత్యంకీర్తి రెడ్డిమెరుపుజాషువాఇంద్రుడుహనుమంతుడుపురుష లైంగికతఅమ్మల గన్నయమ్మ (పద్యం)విష్ణువు వేయి నామములు- 1-1000ఉప రాష్ట్రపతిభారతదేశ జిల్లాల జాబితాబమ్మెర పోతనసింగిరెడ్డి నారాయణరెడ్డిఉమ్రాహ్భారత రాజ్యాంగంకడప లోక్‌సభ నియోజకవర్గంభూమా అఖిల ప్రియఫహాద్ ఫాజిల్కర్ణుడుపుష్యమి నక్షత్రముఅక్బర్సింహరాశిమహేంద్రగిరిలలిత కళలునంద్యాల లోక్‌సభ నియోజకవర్గంసూర్య (నటుడు)రకుల్ ప్రీత్ సింగ్సౌందర్యఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంగాయత్రీ మంత్రంశ్రీకాకుళం జిల్లాఅశ్వని నక్షత్రముప్రియ భవాని శంకర్వై.యస్.అవినాష్‌రెడ్డి2019 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగు సినిమాలు 2024రామ్ చ​రణ్ తేజతొట్టెంపూడి గోపీచంద్సౌర కుటుంబంలావు శ్రీకృష్ణ దేవరాయలురత్నం (2024 సినిమా)టమాటోభారతీయ తపాలా వ్యవస్థన్యుమోనియారాజంపేట శాసనసభ నియోజకవర్గంరాజంపేటఉస్మానియా విశ్వవిద్యాలయంఅన్నమాచార్య కీర్తనలుఅమెజాన్ ప్రైమ్ వీడియోరక్త పింజరినవలా సాహిత్యమునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిట్విట్టర్భువనేశ్వర్ కుమార్ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితారుక్మిణీ కళ్యాణంపులివెందుల శాసనసభ నియోజకవర్గంవినోద్ కాంబ్లీనితిన్కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)వేయి స్తంభాల గుడియవలుబర్రెలక్కగజేంద్ర మోక్షంప్రశ్న (జ్యోతిష శాస్త్రము)శ్రీదేవి (నటి)ఆవర్తన పట్టికసాక్షి (దినపత్రిక)వై.ఎస్.వివేకానందరెడ్డిసుభాష్ చంద్రబోస్రామదాసుభారత జాతీయ క్రికెట్ జట్టు🡆 More