అనంతవర్మన్ చోడగాంగ

అనంతవర్మ చోడగంగ దేవుడు (1077-1150), తూర్పు గంగ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు, కళింగని పాలించాడు.

అనంతవర్మన్ చోడగాంగ
అనంతవర్మన్ చోడగాంగ
తూర్పు గంగ సామ్రాజ్యపాలకుడు
Reignసుమారు 1077 –  1150 CE
తండ్రిరాజరాజ దేవుడు
తల్లిరాజసుందరి
అనంతవర్మన్ చోడగాంగ
అనంతవర్మన్ చోళగాంగుని చే నిర్మించబడిన పూరీ జగన్నాధ ఆలయం

జీవిత విశేషాలు

గంగవంశపు రాజైన రాజరాజదేవుడు, చోళరాజు వీరరాజేంద్రచోళుని కుమార్తె అయిన రాజసుందరి. లు, ఈతని తల్లిదండ్రులు. చోళరాజు కులోత్తుంగచోళునికి ఈతడు మేనల్లుడు. శిథిలనమైపోయిన పూరీ జగన్నాథ ఆలయాన్ని, అనంతవర్మ పునర్నిర్మించాడు.

శైవునిగా శ్రీముఖలింగంలో జన్మించిన చోళగంగ రాజు అనంతవర్మ., పూరీ దర్శించినపుడు, రామానుజాచార్యుని ప్రభావంతో వైష్ణవునిగా మారాడు. మేనల్లుడు అయినప్పటికీ, మేనమామ అయిన కులోత్తుంగచోళుని నుండి వచ్చిన దాడిని ఎదుర్కొన్నాడు. వరుసగా రెండు సంవత్సరాలు., చోళగంగరాజు అనంతవర్మ కప్పం చెల్లించకపోవడంతోనే, కులోత్తుంగచోళుడు., అనంతవర్మ యొక్క రాజధానిని దగ్ధంచేశాడని చరిత్రకారులు భావిస్తున్నారు. కులోత్తుంగ చోళుని సేనాని కరుణాకర తొండమాన్ చేతిలో అనంతవర్మ ఓడిపోయినట్టుగా, కళింగట్టుప్పరణి అనే తమిళ గ్రంథంలో వర్ణింపబడింది. ఈ ప్రాంతాన్ని పాలించిన తదుపరి రాజులు., తమ చోళ, గాంగ వారసత్వాన్ని సూచింస్తూ, చోళగంగ అనే ఉపనామాన్ని ధరించారు. తిరుమల వెంకటేశ్వరుని ఆలయం ఉత్తరద్వారంవద్ద రాజరాజు-3 వేయించిన, తామ్రఫలకం ద్వారా, జగన్నాధాలయాన్ని గంగేశ్వరుడు, (అనంతవర్మ చోళగంగ దేవుడు) నిర్మించినట్టు తెలుస్తోంది.

సా.శ. 1223 సంవత్సరంలో అనంతవర్మ, త్రికోణమలై వద్ద కోణేశ్వరాలయంలో., తమిళ సంవత్సరాది పుతాండు సందర్భంగా పెద్దయెత్తున దానధర్మాలు చేసినట్టు ప్రస్తావనలు కనిపిస్తున్నాయి.

పుస్తకాలు

  • Sastri, K. A. Nilakanta (2000) [1935]. The Cōlas. Madras: University of Madras. pp. 322–323.

మూలాలు

ఇతర లింకులు

Tags:

అనంతవర్మన్ చోడగాంగ జీవిత విశేషాలుఅనంతవర్మన్ చోడగాంగ పుస్తకాలుఅనంతవర్మన్ చోడగాంగ మూలాలుఅనంతవర్మన్ చోడగాంగ ఇతర లింకులుఅనంతవర్మన్ చోడగాంగకళింగ

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు అక్షరాలుతిరుమలరావణుడుకోడూరు శాసనసభ నియోజకవర్గంగుణింతంభారతీయ తపాలా వ్యవస్థఇంగువరాబర్ట్ ఓపెన్‌హైమర్ఆటలమ్మకుప్పం శాసనసభ నియోజకవర్గంఅల్లూరి సీతారామరాజుగొట్టిపాటి రవి కుమార్తీన్మార్ సావిత్రి (జ్యోతి)మంతెన సత్యనారాయణ రాజుబి.ఎఫ్ స్కిన్నర్సాయిపల్లవిదత్తాత్రేయఫిరోజ్ గాంధీజాతీయ ప్రజాస్వామ్య కూటమిఆవుతోటపల్లి మధురాప్తాడు శాసనసభ నియోజకవర్గంవృషభరాశితాటిరాజంపేట శాసనసభ నియోజకవర్గంబాదామిఎల్లమ్మఎస్. ఎస్. రాజమౌళిపమేలా సత్పతిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఆవర్తన పట్టికవిరాట్ కోహ్లినయన తారఈనాడువిజయసాయి రెడ్డిహరిశ్చంద్రుడునారా బ్రహ్మణిభీమసేనుడుఅక్కినేని నాగార్జుననాయుడురిషబ్ పంత్కొడాలి శ్రీ వెంకటేశ్వరరావురెడ్యా నాయక్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాపుష్పవినాయకుడుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుడేటింగ్సుందర కాండశోభితా ధూళిపాళ్లభూమా అఖిల ప్రియవడ్డీవరలక్ష్మి శరత్ కుమార్ఓం భీమ్ బుష్డీజే టిల్లుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాపి.వి.మిధున్ రెడ్డిసామెతల జాబితాటెట్రాడెకేన్క్రిమినల్ (సినిమా)నరేంద్ర మోదీభారత ఆర్ధిక వ్యవస్థవేయి స్తంభాల గుడిభారత రాజ్యాంగంయవలురాహువు జ్యోతిషంమేరీ ఆంటోనిట్టేవందేమాతరంకొంపెల్ల మాధవీలతద్వాదశ జ్యోతిర్లింగాలురాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంశ్రీశ్రీఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతెలంగాణ ఉద్యమంథామస్ జెఫర్సన్అమెజాన్ (కంపెనీ)పూరీ జగన్నాథ దేవాలయంలైంగిక విద్య🡆 More