సందర్భాల్లో కవులు ఒక వస్తువును వర్ణిస్తూ నిజానికి సాధ్యం కాని ఎన్నో సంగతులు ఆ వస్తువుకి ఆపాదిస్తారు.
అది కేవలం కల్పనను హెచ్చించటం కోసమే కానీ నిజంగా అలా ఉందని కవుల భావన కాదు.
ఉదాహరణ : మా పాఠశాల భవనములు ఆకాశము నంటుచున్నవి. ఇక్కడ పాఠశాల భవనం ఆకాశాన్ని అంటడం అనేది అసాధ్యం కానీ ఆ ఊహ మాత్రం చేత వాక్యానికి చాలా అందం వచ్చింది. ఇదే అతిశయోక్తి అలంకారం.
This article uses material from the Wikipedia తెలుగు article అతిశయోక్త్యలంకారము, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.