సూరిగాడు

సూరిగాడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1992 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా.

ఇందులో సురేష్, యమున, దాసరి నారాయణరావు ముఖ్యపాత్రల్లో నటించారు. దాసరి ఇందులో టైటిల్ రోల్ పోషించాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వం వహించాడు.

సూరిగాడు
సూరిగాడు
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనశ్రీరాజ్ గిన్నె
నిర్మాతడి. రామానాయుడు
తారాగణంసురేష్ ,
యమున
దాసరి నారాయణరావు
సంగీతంసాలూరి వాసూరావు
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

చిన్నప్పటి నుంచి సర్వస్వాన్ని తన ఉన్నతి కోసం దారబోసిన తన తండ్రిని ఆపద కాలంలో కూడా ఆదుకోని కొడుకు మీద తండ్రి చేసిన న్యాయపోరాటం ఈ చిత్ర ప్రధాన కథాంశం.

కథ

ఆఫీసర్స్ క్లబ్ లో వాచ్ మన్ గా పనిచేసే సూరికి ఒక్కడే కొడుకు. కొడుకు తనలాగా చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోకూడదని అతన్ని ఉన్నత చదువుల కోసం పెద్ద కళాశాలలో చేర్పిస్తాడు. అయితే అతను మాత్రం నాన్నను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ధనవంతుడి కొడుకుగా గొప్పలు చెప్పుకుంటూ ఒక ధనవంతుడి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. తల్లిదండ్రులను పెళ్ళికి పిలవడు. తల్లి వంటమనిషిగా, తండ్రి వాచ్ మన్ గా చేరినా వారిని పట్టించుకోడు. ఒకసారి సూరి భార్యకు జబ్బు చేస్తుంది. ఆమెకు వైద్యం చేయించడానికి నాలుగు లక్షలు అవసరమవుతాయి. చిన్నప్పటి నుంచీ తన సంపదనంతా అతనికే దారపోసిన సూరి కొడుకు మీద కోర్టు కేసు వేసి ఆ డబ్బులు వసూలు చేసుకుని భార్య చికిత్స కోసం విదేశాలకు వెళతాడు.

నటవర్గం

సాంకేతికవర్గం

ఈ మూవీ కి పురష్కారాలు అలంకారం కాదు, పురష్కారాలకే ఈ మూవీ అలంకారం.

సంగీతం

ఈ చిత్రానికి సాలూరి వాసూరావు సంగీతం అందించాడు.

మూలాలు

Tags:

సూరిగాడు కథసూరిగాడు నటవర్గంసూరిగాడు సాంకేతికవర్గంసూరిగాడు ఈ మూవీ కి పురష్కారాలు అలంకారం కాదు, పురష్కారాలకే ఈ మూవీ అలంకారం.సూరిగాడు సంగీతంసూరిగాడు మూలాలుసూరిగాడుదాసరి నారాయణరావుసురేష్ ప్రొడక్షన్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

హిందూధర్మంఇజ్రాయిల్అంగారకుడుఎస్. ఎస్. రాజమౌళిమహామృత్యుంజయ మంత్రంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆఫ్రికాభారత ఆర్ధిక వ్యవస్థగ్రీన్‌హౌస్ ప్రభావందేవుడుజూనియర్ ఎన్.టి.ఆర్గ్లోబల్ వార్మింగ్జన్యుశాస్త్రంజరాయువుమధుమేహంగౌతమ బుద్ధుడుకార్తెసిరివెన్నెల సీతారామశాస్త్రిభారతదేశ అత్యున్నత న్యాయస్థానంక్వినోవావచన కవితఆరుద్ర నక్షత్రముఅమ్మటెలిగ్రామ్సంధ్యారాణి (నటి)వీర సింహా రెడ్డిరామాయణంక్షయవ్యాధి చికిత్సవికలాంగులుబగళాముఖీ దేవిహైదరాబాదుతెలంగాణ చరిత్రభాషా భాగాలుభద్రాచలంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంహైదరాబాదు చరిత్రఫిరోజ్ గాంధీగురజాడ అప్పారావుఘంటసాల వెంకటేశ్వరరావునోబెల్ బహుమతిఅంబ (మహాభారతం)వీర్యంచతుర్వేదాలుపాల కూరఛత్రపతి శివాజీపల్లెల్లో కులవృత్తులుగైనకాలజీబైబిల్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్పద్మశాలీలుగోధుమపాల్కురికి సోమనాథుడుసౌందర్యలహరిఆర్టికల్ 370తులసిరమణ మహర్షితులారాశితెలంగాణ ప్రభుత్వ పథకాలువిరాట్ కోహ్లిత్రిఫల చూర్ణంఉప్పు సత్యాగ్రహంభారతీయ జనతా పార్టీబాలచంద్రుడు (పలనాటి)రాం చరణ్ తేజప్లీహముసంభోగంభారత ప్రభుత్వ చట్టం - 1935అల్లసాని పెద్దనచిరుధాన్యంఆనం వివేకానంద రెడ్డిజ్యోతిషంసరస్వతినెల్లూరుకృష్ణవంశీస్వామి వివేకానందతీన్మార్ మల్లన్నతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాఆంధ్రజ్యోతిభారత జాతీయ మానవ హక్కుల కమిషన్🡆 More