దుస్సల

దుస్సల మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడు, గాంధారిల కుమార్తె, కౌరవుల సోదరి.

సింధు దేశ రాజు సైంధవుడిని వివాహం చేసుకుంది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుడిని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు.

దుస్సల
మహాభారతం పాత్ర
సమాచారం
కుటుంబంధృతరాష్ట్రుడు (తండ్రి), గాంధారి (తల్లి), కౌరవులు (సోదరులు), శకుని (మేనమామ)
దాంపత్యభాగస్వామిసైంధవుడు
పిల్లలుసురధుడు

జననం

గాంధారి భక్తిని చూసిన వేద వ్యాసుడు 100మంది కుమారులు పుట్టడానికి వరం ఇచ్చాడు. గాంధారి గర్భవతి అవుతుంది, కాని 2 సంవత్సరాలు అయినా కాని ప్రసవం కాదు. ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు భార్య కుంతి పాండవులలో పెద్దవాడికి జన్మనిచ్చిందని విన్న గాంధారి, నిరాశ నిస్సహాయతతో కడుపుపై కొట్టుకుంటుంది. ఫలితంగా గర్భస్థ శిశువు బూడిదరంగులో ఉన్న ముద్దలాగా పుడుతుంది. తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుంటుందని గాంధారి కోరగా, ఆ కోరికను మన్నించి వ్యాసుడు గాంధారి గర్భస్థ శిశువుని 101 భాగాలుగా విభజించి, మట్టికుండలలో నిల్వచేసి మరో 2 సంవత్సరాలు దాచిపెడతాడు. అలా 100మంది సోదరులు, ఒక సోదరి దుస్సల జన్మించారు.

ఇతర వివరాలు

దుస్సల పాండవులకు కూడా సోదరి అవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుని అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు సింధు దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెడతాడు. దుస్సల మనవడిని సింధు రాజ్యానికి రాజుగా చేసి అక్కడినుండి తిరిగి వచ్చేశాడు. సోదరి దుస్సల కారణంగా పాండవ, కౌరవుల మధ్య ఉన్న వైరం నిలిచిపోతుంది.

మూలాలు

Tags:

అర్జునుడుకురుక్షేత్ర సంగ్రామంకౌరవులుగాంధారి (మహాభారతం)ధృతరాష్ట్రుడుమహాభారతంసింధుసైంధవుడుహస్తినాపురం

🔥 Trending searches on Wiki తెలుగు:

మూలకమువాల్మీకివిరాట్ కోహ్లిశ్రీశైల క్షేత్రంతిక్కనకరణం బలరామకృష్ణ మూర్తిఅరుణాచలంచతుర్వేదాలునెట్‌ఫ్లిక్స్భారతరత్నఅజర్‌బైజాన్మలబద్దకంచిత్త నక్షత్రముఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపుట్టపర్తి నారాయణాచార్యులుకాసర్ల శ్యామ్జ్వరంపంచ లింగాలుమరణానంతర కర్మలుకావ్య కళ్యాణ్ రామ్రక్తహీనతస్వామి వివేకానందశక్తిపీఠాలుశతభిష నక్షత్రముమదర్ థెరీసాభాషా భాగాలుఆవుబైబిల్ గ్రంధములో సందేహాలుమేరీ క్యూరీఎయిడ్స్రోహిణి నక్షత్రంతెలుగులలితా సహస్రనామ స్తోత్రంనామవాచకం (తెలుగు వ్యాకరణం)కర్ణుడుఆంధ్రప్రదేశ్ జిల్లాలుG20 2023 ఇండియా సమిట్పూర్వాభాద్ర నక్షత్రముభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలునమాజ్గ్రామ పంచాయతీఝాన్సీ లక్ష్మీబాయిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకందీక్షిత్ శెట్టిభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుఆర్టికల్ 370త్రిఫల చూర్ణంరమణ మహర్షివృత్తులుపవన్ కళ్యాణ్శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాఅభిజ్ఞాన శాకుంతలములేపాక్షిశివలింగంఅధిక ఉమ్మనీరుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుప్రియదర్శి పులికొండభాస్కర్ (దర్శకుడు)చంద్రబోస్ (రచయిత)కాశీవికలాంగులుదాస్‌ కా ధమ్కీకళలుఖోరాన్గోధుమఅష్టదిగ్గజములుమార్చి 27మార్కాపురంవిజయశాంతితెలుగుదేశం పార్టీఆనం చెంచుసుబ్బారెడ్డిమల్బరీగురజాడ అప్పారావురావు గోపాలరావుపడమటి కనుమలువడ్రంగితెలుగు పదాలు🡆 More