అడవి రాజా 1970 మార్చి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం.
శ్రీ రాజరాజేశ్వరి పతాకంపై కె.ఎస్.సురేంద్ర గుప్తా నిర్మించిన ఈ చిత్రానికి గీతప్రియ దర్శకత్వం చేసాడు. ఆర్.ఎస్.సుదర్శన్, శైలశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం, ఆర్. సుదర్శనం సంగీతాన్నందించారు.
అడవి రాజా (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గీతప్రియ |
---|---|
నిర్మాణం | కె.ఎస్.సురేంద్ర గుప్తా |
తారాగణం | ఆర్.ఎస్.సుదర్శన్, శైలశ్రీ |
సంగీతం | చెళ్లపిళ్ల సత్యం, ఆర్. సుదర్శనం |
గీతరచన | అనిసెట్టి |
సంభాషణలు | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజరాజేశ్వరి పిక్చర్స్ |
భాష | తెలుగు |
This article uses material from the Wikipedia తెలుగు article అడవి రాజా (1970 సినిమా), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.