స్కూల్ యూనిఫామ్

పాఠశాల యూనిఫాం అనేది ప్రాథమికంగా పాఠశాల లేదా విద్యా సంస్థ కోసం విద్యార్థులు ధరించే యూనిఫాం .

వివిధ దేశాల్లో వివిధ రకాలుగా స్కూలు యూనిఫామ్ లు ఉంటాయి.

స్కూల్ యూనిఫామ్
రకంయూనిఫామ్

యూనిఫాం

స్కూల్ యూనిఫామ్ 
ఇండోనేషియాలో ముగ్గురు విద్యార్థులు యూనిఫాం ధరించారు

స్కూలు యూనిఫామ్ లు ఒక్క దేశంలో ఒకలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో స్కూలు యూనిఫామ్ లు బ్లూ కలర్ లో ఉంటాయి.

స్కూల్ యూనిఫామ్ చరిత్ర

స్కూల్ యూనిఫామ్ 
జపనీస్ తైవాన్‌లోని పాఠశాల బాలికలు, 1927

పాఠశాల యూనిఫాంలు యునైటెడ్ కింగ్డమ్ లో తొలిసారిగా ధరించడం ప్రారంభించారు. 1552లో ఇంగ్లాండ్‌లోని క్రైస్ట్స్ హాస్పిటల్ స్కూల్ స్కూల్ యూనిఫామ్‌ను ఉపయోగించిన మొదటి సరిగా ధరించారు. నేటికీ పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులు దాదాపు ఒకే రకమైన యూనిఫాం ధరిస్తున్నారు. యూనివర్శిటీలు, ప్రాథమిక పాఠశాలలు కూడా స్కూలు యూనిఫామ్ ను ధరిస్తారు.

ప్రస్తుత వినియోగం

స్కూల్ యూనిఫామ్ 
ఘనాలోని కిండర్ గార్టెన్ పాఠశాల విద్యార్థి పాఠశాల యూనిఫాం ధరించాడు.

యునైటెడ్ స్టేట్స్‌లో, 1996 లో యూనిఫామ్ ధరించడం పై పెద్ద ఉద్యమాలు అయ్యాయి ‌ పాఠశాలలో స్కూలు యూనిఫామ్ నిబంధనను ఎత్తివేయాలని అమెరికా అంటత నిరసనలు చెలరేగాయి. స్కూలు యూనిఫాంలో మగ పిల్లలకు వేరుగా ఆడపిల్లలకు వేరుగా ఉంటాయి.

మూలాలు

Tags:

స్కూల్ యూనిఫామ్ యూనిఫాంస్కూల్ యూనిఫామ్ చరిత్రస్కూల్ యూనిఫామ్ ప్రస్తుత వినియోగంస్కూల్ యూనిఫామ్ మూలాలుస్కూల్ యూనిఫామ్పాఠశాలవిద్యా సంస్థలువిద్యార్థి

🔥 Trending searches on Wiki తెలుగు:

గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువేంకటేశ్వరుడుద్రౌపది ముర్మువిరాట్ కోహ్లివిభక్తిసత్య సాయి బాబాదూదేకులతాజ్ మహల్వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంకుటుంబంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగొట్టిపాటి నరసయ్యరాజనీతి శాస్త్రముదగ్గుబాటి వెంకటేష్జూనియర్ ఎన్.టి.ఆర్తిరుపతిగుణింతంఅల్లూరి సీతారామరాజుచదలవాడ ఉమేశ్ చంద్రఅమిత్ షాఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఫహాద్ ఫాజిల్సెక్యులరిజంఓటుధనూరాశిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివడ్డీశక్తిపీఠాలుకుండలేశ్వరస్వామి దేవాలయంగూగ్లి ఎల్మో మార్కోనిరామావతారంచిత్త నక్షత్రమురాహుల్ గాంధీఆర్యవైశ్య కుల జాబితాకడియం కావ్యకేతువు జ్యోతిషంకొడాలి శ్రీ వెంకటేశ్వరరావువిజయనగర సామ్రాజ్యంభగత్ సింగ్క్వినోవాతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్గోల్కొండపరిపూర్ణానంద స్వామినీటి కాలుష్యంకెనడానితిన్జాషువాభీమా (2024 సినిమా)సిద్ధార్థ్2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రవణ నక్షత్రములలితా సహస్ర నామములు- 1-100వినుకొండహనుమాన్ చాలీసాదొమ్మరాజు గుకేష్రజాకార్గోత్రాలురవితేజనూరు వరహాలుషణ్ముఖుడుకె. అన్నామలైమంగళవారం (2023 సినిమా)భారత జాతీయ మానవ హక్కుల కమిషన్మొదటి పేజీకడప లోక్‌సభ నియోజకవర్గంఅంగారకుడుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంచిరుధాన్యంఆంధ్ర విశ్వవిద్యాలయంఆవర్తన పట్టికసౌర కుటుంబంగురజాడ అప్పారావుపోలవరం ప్రాజెక్టుదక్షిణామూర్తిభారత జీవిత బీమా సంస్థపాములపర్తి వెంకట నరసింహారావు2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమలబద్దకంఇండియన్ ప్రీమియర్ లీగ్🡆 More