వేణు ఊడుగుల: తెలుగు సినిమా దర్శకుడు

వేణు ఊడుగుల (జ.

జూలై 20) తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. నీదీ నాదీ ఒకే కథ చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి దర్శకుడిగా ప్రవేశించాడు.

వేణు ఊడుగుల
వేణు ఊడుగుల: జననం - విద్యాభ్యాసం, సినిమారంగ ప్రస్థానం, మూలాలు
జననం
వేణు ఊడుగుల

జూలై 20
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత
జీవిత భాగస్వామిజరీనా

జననం - విద్యాభ్యాసం

వేణు జూలై 20న వరంగల్ గ్రామీణ జిల్లా, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో జన్మించాడు. మూడో తరగతి వరకు ఉప్పరపల్లిలో చదువుకున్న వేణు, తర్వాత హన్మకొండ లోని బాలసముద్రంలో చదివాడు. డిగ్రీ చివరి సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చాడు.

సినిమారంగ ప్రస్థానం

చదువంటే పెద్దగా ఆసక్తి లేని వేణు బస్సు కండెక్టర్ అవ్వాలనుకున్నాడు. చిన్నప్పటినుండి సినిమాలపై ఆసక్తి ఉండడంతో, 2008లో సినిమారంగానికి వచ్చాడు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో కొంతకాలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేసి, ఆ తరువాత మదన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర సహాయకుడిగా పనిచేసాడు.

దర్శకత్వం చేసినవి

  1. నీదీ నాదీ ఒకే కథ - (23.03.2018)
  2. విరాట పర్వం (2021)

రచన సహకారం

  1. జై బోలో తెలంగాణా (మాటల రచయిత)

మూలాలు

Tags:

వేణు ఊడుగుల జననం - విద్యాభ్యాసంవేణు ఊడుగుల సినిమారంగ ప్రస్థానంవేణు ఊడుగుల మూలాలువేణు ఊడుగులచలనచిత్రంతెలుగుదర్శకుడునీదీ నాదీ ఒకే కథరచయిత

🔥 Trending searches on Wiki తెలుగు:

చిరంజీవులుH (అక్షరం)అయోధ్య రామమందిరంఫేస్‌బుక్నువ్వు లేక నేను లేనుఉప రాష్ట్రపతిశోభితా ధూళిపాళ్లసమంతరామసహాయం సురేందర్ రెడ్డిగంగా నదిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుసింధు లోయ నాగరికతతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంజీమెయిల్ఉపద్రష్ట సునీతఘట్టమనేని మహేశ్ ‌బాబుస్త్రీవాదంమహాభారతంరక్తపోటుకృతి శెట్టిశ్రీకాకుళం జిల్లావిశాల్ కృష్ణమాళవిక శర్మయతితెలుగు సినిమాతమిళ అక్షరమాలనోటాభారతదేశ జిల్లాల జాబితాలోక్‌సభ నియోజకవర్గాల జాబితాహస్త నక్షత్రమురెండవ ప్రపంచ యుద్ధంభారతీయ రైల్వేలుశతభిష నక్షత్రముఐక్యరాజ్య సమితినవరసాలురోజా సెల్వమణిPHపచ్చకామెర్లుఎయిడ్స్నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంఆహారంఆది శంకరాచార్యులునారా బ్రహ్మణితమిళ భాషసుభాష్ చంద్రబోస్మహేశ్వరి (నటి)బతుకమ్మపొంగూరు నారాయణసంధిబోడె రామచంద్ర యాదవ్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీసంధ్యావందనంశ్రవణ నక్షత్రముకాశీవై. ఎస్. విజయమ్మడీజే టిల్లుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్బమ్మెర పోతననరేంద్ర మోదీజాషువాఅండాశయముఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఒగ్గు కథరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంనాయుడునయన తారకె. అన్నామలై2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకాకతీయులుగొట్టిపాటి రవి కుమార్మఖ నక్షత్రముదివ్యభారతిప్రభాస్కులంహనుమాన్ చాలీసాడామన్🡆 More