వేంసూరు మండలం

వేంసూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం..

వేంసూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, వేంసూరు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, వేంసూరు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, వేంసూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°07′44″N 80°47′06″E / 17.128979°N 80.784988°E / 17.128979; 80.784988
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం వేంసూరు
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 212 km² (81.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 45,078
 - పురుషులు 22,869
 - స్త్రీలు 22,209
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.58%
 - పురుషులు 66.43%
 - స్త్రీలు 50.46%
పిన్‌కోడ్ 507164

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం వేంసూరు

గణాంక వివరాలు

వేంసూరు మండలం 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా - మొత్తం 45,078 - పురుషులు 22,869 - స్త్రీలు 22,209

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 212 చ.కి.మీ. కాగా, జనాభా 45,078. జనాభాలో పురుషులు 22,869 కాగా, స్త్రీల సంఖ్య 22,209. మండలంలో 12,441 గృహాలున్నాయి.

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

పంచాయితీలు

  1. అడసర్లపాడు
  2. అమ్మపాలెం
  3. భరణిపాడు
  4. బీరాపల్లి
  5. భీమవరం
  6. చిన్నమల్లెల
  7. చౌడవరం
  8. చౌడవరం తండా
  9. దుద్దిపూడి
  10. జయలక్ష్మిపురం
  11. కల్లూరుగూడెం
  12. కందుకూరు
  13. కొండిగట్ల మల్లెల
  14. కుంచపర్తి
  15. లచ్చన్నగుడెం
  16. లింగపాలెం
  17. మర్లపాడు
  18. మొద్దులగూడెం
  19. పల్లెవాడ
  20. రామన్నపాలెం
  21. రాయుడుపాలెం
  22. శంభునిగూడెం
  23. వేంసూరు
  24. వి.వెంకటాపురం
  25. ఎర్రగుంట
  26. వై.యస్.బంజర

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

వేంసూరు మండలం గణాంక వివరాలువేంసూరు మండలం మండలం లోని గ్రామాలువేంసూరు మండలం మూలాలువేంసూరు మండలం వెలుపలి లంకెలువేంసూరు మండలంఖమ్మం జిల్లాతెలంగాణ

🔥 Trending searches on Wiki తెలుగు:

హర్షవర్థనుడుగర్భాశయముతెలంగాణా బీసీ కులాల జాబితాఅక్కినేని అఖిల్రావు గోపాలరావుపాములపర్తి వెంకట నరసింహారావువిరాట్ కోహ్లిఐక్యరాజ్య సమితిక్రిక్‌బజ్హిందూధర్మంపంచారామాలుకరికాల చోళుడుఆంధ్రప్రదేశ్ చరిత్రవీర్యంసూడాన్సత్య సాయి బాబాకుక్కదానందావీదుఎకరంమంజీరా నదిషిర్డీ సాయిబాబాఆది పర్వముశివుడుతెలుగు కవులు - బిరుదులుపల్లవులునెల్లూరుయజుర్వేదంపారిశ్రామిక విప్లవంమానవ శరీరముకవిత్రయందాశరథి రంగాచార్యకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంచాట్‌జిపిటిగిలక (హెర్నియా)తెలంగాణ జాతరలుమే 1ఉత్తరాషాఢ నక్షత్రమురాయలసీమకర్ణుడుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంచాకలితెలంగాణ దళితబంధు పథకంగొంతునొప్పిఐశ్వర్య లక్ష్మిగీతా మాధురిమంచు మోహన్ బాబుమహాత్మా గాంధీఆకాశం నీ హద్దురాభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుతొలిప్రేమగోత్రాలుశ్రీరామనవమియోనిచిలుకూరు బాలాజీ దేవాలయంఅమ్మసైనసైటిస్గౌతమ బుద్ధుడురంప ఉద్యమంకుంభరాశితిక్కనతెలుగు సినిమారైతుఅంగారకుడు (జ్యోతిషం)పెద్దమనుషుల ఒప్పందంరత్నపాపరక్తంలావు శ్రీకృష్ణ దేవరాయలుదుర్యోధనుడుమహాభారతంకామశాస్త్రంపసుపు గణపతి పూజవారసుడు (2023 సినిమా)బైబిల్ గ్రంధములో సందేహాలుఈత చెట్టుఅంగన్వాడిఋతుచక్రంజాతీయ రహదారి 163 (భారతదేశం)కర్ణాటక🡆 More