వప్పల పంగుణ్ణి మెనన్ (1893 సెప్టెంబరు 30 - 1965 డిసెంబరు 31) భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి.
ఆయన భారతదేశపు ఆఖరి ముగ్గురు వైశ్రాయ్ లకు రాజ్యాంగ సలహాదారుగానూ, రాజకీయ సంస్కరణల కమిషనర్ గానూ పనిచేశారు. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి బ్రిటీష్ ఇండియాకు స్వతంత్రం రావడంలో అత్యంత కీలకమైన అధికార బదిలీలోని భారత విభజన, భారత స్వాతంత్ర్య చట్టం, భారతదేశ ఏకీకరణ, భారత రాజ్యాంగ రచన వంటి అంశాల్లో బ్రిటీష్ ప్రభుత్వానికి, కొత్తగా ఏర్పడిని భారత ప్రభుత్వానికి సహకరిస్తూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
వి. పి. మెనన్ V.P. Menon | |
---|---|
జననం | Ottapalam, కేరళ | 1893 సెప్టెంబరు 30
మరణం | 1965 డిసెంబరు 31 | (వయసు 72)
జాతీయత | Indian |
వృత్తి | Civil servant |
This article uses material from the Wikipedia తెలుగు article వి. పి. మెనన్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.