రిద్ధి డోగ్రా

రిద్ధి డోగ్రా (జననం 22 సెప్టెంబరు 1984) భారతదేశానికి చెందిన సినిమా నటి.

ఆమె టెలివిజన్ ధారావాహికల్లో వో అప్నా సా, అసూర్‌, ది మ్యారీడ్ వుమన్‌, మర్యాద: లేకిన్ కబ్ తక్‌ లో పాత్రలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుని నాచ్ బలియే 6 & ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 6 షోలో పాల్గొన్నది.

రిధి డోగ్రా
రిద్ధి డోగ్రా
జననం (1984-09-22) 1984 సెప్టెంబరు 22 (వయసు 39)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రాకేశ్ బాపట్‌
(m. 2011; విడాకులు 2019)
బంధువులుఅక్షయ్ డోగ్రా (సోదరుడు)
అరుణ్ జైట్లీ (మామ)

జననం, విద్యాభాస్యం

రిద్ధి డోగ్రా 1984 సెప్టెంబర్ 22న ఢిల్లీలో జన్మించింది. ఆమె న్యూ ఢిల్లీలోని షేక్ సరాయ్‌లోని అపీజే స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి కమలా నెహ్రూ కాలేజీ నుండి సైకాలజీ (ఆనర్స్)లో పట్టా అందుకుంది.

రిద్ధి డోగ్రా 
2017లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రిధి డోగ్రా

వివాహం

రిద్ధి డోగ్రా 2011లో నటుడు రాకేశ్ బాపట్‌ను వివాహం చేసుకొని 2019లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.

రిద్ధి డోగ్రా 
తన మాజీ భర్త రాకేశ్ బాపట్‌ తో

సినిమాలు

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2023 లకద్బగ్ఘ అక్షర డిసౌజా
జవాన్ పూర్తయింది
టైగర్ 3 పూర్తయింది

టెలివిజన్

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2007 జూమ్ జియా రే హిమానీ
2008 రాధా కీ బేటియాన్ కుచ్ కర్ దిఖాయేంగీ రాణి
2009 హిందీ హై హమ్ బబ్లీ
2010 హర్రర్ నైట్స్
రిష్టా.కామ్ సురీనా
సెవెన్ దియా
మాత్ పితాః కే చార్నోన్ మే స్వర్గ్ పాయల్
లగీ తుజ్సే లగన్ సుప్రియ
2010–2012 మర్యాద: లేకిన్ కబ్ తక్? ప్రియా ఆదిత్య జాఖర్
2013 సావిత్రి రాజకుమారి దమయంతి / సావిత్రి రాయ్ చౌదరి
2014 యే హై ఆషికీ మిలి భట్నాగర్
2013–2014 నాచ్ బలియే 6 పోటీదారు 6వ స్థానం
2015 ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 6 12వ స్థానం
దియా ఔర్ బాతీ హమ్ కోచ్ అదితి
2016 డర్ సబ్కో లగ్తా హై
నేను టీవీ చూడను
2017–2018 వో అప్నా సా నిషా జిందాల్
2018 ఖయామత్ కీ రాత్ స్వీటీ
2021 ఇండియన్ ఐడల్ అతిథి
కుంకుం భాగ్య
కుండలి భాగ్య

వెబ్ సిరీస్

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2023 బద్దమీజ్ దిల్ లిజ్
2020 - ప్రస్తుతం అసుర్: నుస్రత్ సయీద్
2021 ది మ్యరీడ్ వుమన్ అస్తా
2022 TVF పిచర్స్ ప్రాచీ మీనా

సంగీత వీడియోలు

సంవత్సరం పేరు గాయకులు మూలాలు
2022 బర్సాత్ హో జాయే జుబిన్ నౌటియల్, పాయల్ దేవ్

అవార్డులు

సంవత్సరం అవార్డు విభాగం పాత్ర షో ఫలితం
2011 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి డ్రామా (జ్యూరీ) ప్రియా జాఖర్ మర్యాద: లేకిన్ కబ్ తక్? నామినేటెడ్
2013 గోల్డ్ అవార్డులు ఉత్తమ నటి (ప్రసిద్ధ) సావిత్రి సావిత్రి నామినేటెడ్
2017 ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు (స్త్రీ) నిషా వో అప్నా సా విజేత

మూలాలు

బయటి లింకులు

Tags:

రిద్ధి డోగ్రా జననం, విద్యాభాస్యంరిద్ధి డోగ్రా వివాహంరిద్ధి డోగ్రా సినిమాలురిద్ధి డోగ్రా టెలివిజన్రిద్ధి డోగ్రా వెబ్ సిరీస్రిద్ధి డోగ్రా సంగీత వీడియోలురిద్ధి డోగ్రా అవార్డులురిద్ధి డోగ్రా మూలాలురిద్ధి డోగ్రా బయటి లింకులురిద్ధి డోగ్రా

🔥 Trending searches on Wiki తెలుగు:

కుమ్మరి (కులం)యోనిబాలకాండస్త్రీమే 1విశ్వబ్రాహ్మణబొల్లిరాం చరణ్ తేజకాంచనఅల్లూరి సీతారామరాజుహిందూధర్మంకామసూత్రకీర్తి సురేష్భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుషోయబ్ ఉల్లాఖాన్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)దేవులపల్లి కృష్ణశాస్త్రితెల్లబట్టవిజయ్ (నటుడు)జ్వరంగర్భంవందే భారత్ ఎక్స్‌ప్రెస్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంపుష్కరంఅశోకుడుజయం రవిపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)హస్త నక్షత్రముశ్రీ కృష్ణదేవ రాయలుఛత్రపతి శివాజీఈత చెట్టుకస్తూరి రంగ రంగా (పాట)భారతీయ సంస్కృతిఅంగుళంమాల (కులం)సీవీ ఆనంద్అర్జున్ టెండూల్కర్రాశిస్వాతి నక్షత్రమునారదుడుఅభిమన్యుడుమునుగోడుసంక్రాంతిసమతామూర్తిహెబియస్ కార్పస్తెలంగాణ చరిత్రఈనాడుభారతదేశంలో కోడి పందాలురామేశ్వరంఅలంకారముఅష్ట దిక్కులుభారతీయ రైల్వేలుబోనాలుపక్షవాతంఆలివ్ నూనెఅల్ప ఉమ్మనీరుగర్భాశయము2015 గోదావరి పుష్కరాలుమహాబలిపురంతెలుగునాట జానపద కళలుఅక్బర్ నామాదగ్గుబాటి వెంకటేష్రూపవతి (సినిమా)జ్ఞానపీఠ పురస్కారంమొదటి పేజీహోళీదేవీ ప్రసాద్సూడాన్దగ్గునయన తారచంద్రుడు జ్యోతిషంఘటోత్కచుడునోబెల్ బహుమతిరావు గోపాలరావుచక్రిభారత జాతీయ ఎస్సీ కమిషన్గ్యాస్ ట్రబుల్🡆 More