మొసలికంటి తిరుమలరావు

మొసలికంటి తిరుమలరావు (ఆంగ్లం: Mosalikanti Thirumala Rao) (జనవరి 29, 1901 - 1970) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు.

దస్త్రం:Mosalikanti tirumala rao.gif
మొసలికంటి తిరుమలరావు

జననం

వీరు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1901, జనవరి 29 న శాయన్న పంతులు దంపతులకు జన్మించారు.

వీరు 1921 లో మహాత్మా గాంధీ పిలుపు నందుకొని కాలేజీ చదువులకు వదలి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఏడాది కఠినశిక్ష విధించారు. రాజమండ్రి, చెన్నై, వెల్లూరు జైల్లలో ఆ శిక్ష అనుభవించారు. 1931లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని మరొక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1940 వ్యక్తి సత్యాగ్రహంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని కఠిన శిక్షలను అనుభవించారు.

వీరు తూర్పు గోదావరి కాంగ్రెసు అధ్యక్షలుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1937 నుండి 1940 వరకు కేంద్ర అసెంబ్లీ సభ్యులుగాను, 1945-1947 లో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగాను, 1948-1950 లలో రాజ్యాంగ సభ సభ్యులుగాను, 1950-1952లో తాత్కాలిక ప్రభుత్వం సభ్యులుగా ఉన్నారు.

వీరు 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలలో 2వ, 3వ, 4వ లోక్‌సభలకు కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ ఉపమంత్రిగా పనిచేశారు.

మరణం

వీరు 1970 సంవత్సరంలో పరమపదించారు.

మూలాలు

Tags:

19011970ఆంగ్లంజనవరి 29పార్లమెంటు

🔥 Trending searches on Wiki తెలుగు:

తాజ్ మహల్చిరుధాన్యంఘట్టమనేని కృష్ణఇక్ష్వాకులుLవినాయక చవితిపచ్చకామెర్లువిష్ణు సహస్రనామ స్తోత్రముమేరీ ఆంటోనిట్టేతెలుగు కథఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితారాశిఅమెరికా రాజ్యాంగంసూర్యుడుజయలలిత (నటి)కొణతాల రామకృష్ణకోవూరు శాసనసభ నియోజకవర్గంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంరక్తపోటుతెలుగుదేశం పార్టీవిజయసాయి రెడ్డిఉప రాష్ట్రపతిశ్రీదేవి (నటి)సజ్జల రామకృష్ణా రెడ్డిసత్యనారాయణ వ్రతంతొట్టెంపూడి గోపీచంద్బంగారంవేమననవరత్నాలుఇంటి పేర్లుమొదటి పేజీఆరూరి రమేష్త్రిష కృష్ణన్శివుడుతిరువణ్ణామలైమా తెలుగు తల్లికి మల్లె పూదండకమల్ హాసన్2024 భారత సార్వత్రిక ఎన్నికలుశక్తిపీఠాలుప్రభాస్అశ్వని నక్షత్రముఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలువందేమాతరంలలితా సహస్ర నామములు- 1-100వై.ఎస్.వివేకానందరెడ్డివిశాల్ కృష్ణఇజ్రాయిల్బౌద్ధ మతంపవన్ కళ్యాణ్యేసుఅ ఆశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఆరుద్ర నక్షత్రముచంద్రుడు2019 భారత సార్వత్రిక ఎన్నికలుబీమామహర్షి రాఘవఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.లావు శ్రీకృష్ణ దేవరాయలుఆర్యవైశ్య కుల జాబితాఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుభూకంపంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతీన్మార్ మల్లన్నరోహిత్ శర్మశ్రవణ నక్షత్రముపరశురాముడునాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంశోభన్ బాబులలితా సహస్రనామ స్తోత్రంచతుర్వేదాలుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాయానిమల్ (2023 సినిమా)ప్రీతీ జింటాతెలుగు కవులు - బిరుదులుదూదేకులనువ్వు నాకు నచ్చావ్🡆 More