మధిర మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం..
మధిర | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, మధిర స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°55′00″N 80°22′00″E / 16.9167°N 80.3667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | మధిర |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 209 km² (80.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 68,548 |
- పురుషులు | 33,839 |
- స్త్రీలు | 34,709 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 60.40% |
- పురుషులు | 70.10% |
- స్త్రీలు | 50.58% |
పిన్‌కోడ్ | 507203 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 26 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం మధిర
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 68,548 - పురుషులు 33,839 - స్త్రీలు 34,709.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 209 చ.కి.మీ. కాగా, జనాభా 68,548. జనాభాలో పురుషులు 33,839 కాగా, స్త్రీల సంఖ్య 34,709. మండలంలో 19,148 గృహాలున్నాయి.
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
This article uses material from the Wikipedia తెలుగు article మధిర మండలం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.