డి.కె.చౌట: వ్యాపారవేత్త, రచయిత

దర్బే కృష్ణానంద చౌట (1938 జూన్ 1 - 2019 జూన్ 19) భారతదేశ వ్యాపారవేత్త, రచయిత, కళాకారుడు, రంగస్థల నటుడు.

అతను మరణించే నాటికి కర్ణాటక చిత్రకళా పరిషత్ కు ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు.

దర్బే కృష్ణానంద చౌట
డి.కె.చౌట: వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం, సాహిత్యం
జననం1 జూన్ 1938
మరణం19 జూన్ 2019 (aged 81)
బెంగళూరు, భారతదేశం
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతదేశం

వ్యక్తిగత జీవితం

డా. డి.కె.చౌట కేరళ రాష్ట్రం లోని మంజీశ్వర్ సమీపంలో గల దర్బే మీయప్పాడౌ గ్రామంలో జన్మించాడు. అతనికి ఇద్దరు పిల్లలు. వారిలో సందీప్ చౌట సంగీతకారునిగా, ప్రజ్ఞా చౌట ఎత్నోగ్రాఫర్ గా ఉన్నారు.

వృత్తి జీవితం

ముంబై విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత అతను అనేక సంవత్సరాలు ఘనా, నైజీరియా, లండన్ లలో జీవితాన్ని గడిపాడు. తరువాత బెంగళూరు వచ్చి పరిశ్రమలు, ఎగుమతులు, కంట్రీ క్లబ్స్, వివిధ వ్యాపారాలను చేసి తన జీవితాన్ని కొనసాగించాడు. దీని ఫలితంగా అతను ఎం/ఎస్ పవర్ గేర్ లిమిటెడ్, ఎం/ఎస్ పి.సి. ఎక్స్‌పోర్ట్స్, సన్ వాలీ క్లబ్ వంటి కంపెనీలను స్థాపించాడు. ఎం/ఎస్ పి.సి. ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఐదుసార్లు ఎక్స్‌పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ చే అవార్డులు పొందింది. వ్యాపార కార్యక్రమాలతో పాటు అతను సమాజ సేవ కూడా చేసేవాడు.

సాహిత్యం

డా. చౌట "ఆనంద కృష్ణ" అనేకలం పేరుతో రచనలు చేసేవాడు. అతని సాహితీ సేవలలో "కరియవజ్జెరెన కథెక్కులు", "ప్లిలిపతిగదసు" అనే నాటకాలకు కర్ణాటక ప్రభుత్వ తుళు సాహిత్య అకాడమీ పురస్కారాలు అందజేసింది. అతని ఇతర రచనలలో పట్టు పజ్జెలు, డర్మెట్టిమాయె, యూరి ఉష్ణద మాయే, మిట్టబైలు యమునక్క" ముఖ్యమైనవి. అతనికి మంగుళూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.

మూలాలు

బయటి లంకెలు

Tags:

డి.కె.చౌట వ్యక్తిగత జీవితండి.కె.చౌట వృత్తి జీవితండి.కె.చౌట సాహిత్యండి.కె.చౌట మూలాలుడి.కె.చౌట బయటి లంకెలుడి.కె.చౌట

🔥 Trending searches on Wiki తెలుగు:

కాసర్ల శ్యామ్తెలుగు భాష చరిత్రవేడి నీటి బుగ్గగూగుల్గోత్రాలు జాబితాసంధ్యారాణి (నటి)అమ్మకడుపు చల్లగాతెలుగు కవులు - బిరుదులుప్రాణాయామంపూర్వాషాఢ నక్షత్రముకాళేశ్వరం ఎత్తిపోతల పథకంమంచు మోహన్ బాబుదళితులుచాకలి ఐలమ్మసింహరాశిజూనియర్ ఎన్.టి.ఆర్శ్రీశ్రీఆయుష్మాన్ భారత్నమాజ్సైనసైటిస్శివాత్మికవేంకటేశ్వరుడుఅనంగరంగజన్యుశాస్త్రంఇస్లాం మతంజరాయువుమోదుగబోయఆది శంకరాచార్యులువై.యస్. రాజశేఖరరెడ్డిశ్రీలీల (నటి)రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్గాయత్రీ మంత్రంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఆల్కహాలుదత్తాత్రేయపది ఆజ్ఞలుఖాదర్‌వలిఫ్లిప్‌కార్ట్గ్లోబల్ వార్మింగ్చిరంజీవిభారత రాజ్యాంగ పీఠికకాకతీయుల శాసనాలువాస్కోడగామామహాభారతంపోలవరం ప్రాజెక్టుఉస్మానియా విశ్వవిద్యాలయంఅలెగ్జాండర్అల్లూరి సీతారామరాజుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుపూజా హెగ్డేభారత ఎన్నికల కమిషనుతెల్ల రక్తకణాలుకేతువు జ్యోతిషంతెలుగు వాక్యంఆనందవర్ధనుడుఆలివ్ నూనెహిందూధర్మంగోధుమమసూదశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)చతుర్వేదాలువేయి శుభములు కలుగు నీకులంబాడిగర్భాశయ ఫైబ్రాయిడ్స్హిమాలయాలుసజ్జల రామకృష్ణా రెడ్డిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసావిత్రిబాయి ఫూలేబంగారం (సినిమా)గౌడమానవ హక్కులురావణుడునీటి కాలుష్యంనవగ్రహాలురాజశేఖర చరిత్రముతెలంగాణకు హరితహారంతెలుగు కథ🡆 More