ఐదు వికెట్ల పంట

క్రికెట్‌లో, ఒక బౌలరు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడాన్ని ఐదు వికెట్ల పంట అంటారు.

దీన్ని ఇంగ్లీషులో :ఫైవ్ వికెట్ హాల్" అని "ఫైవ్-ఫర్" లేదా " ఫైఫర్ " అని అంటారు. జరుగుతుంది. విమర్శకులు దీనిని చెప్పుకోదగ్గ విజయంగా పరిగణిస్తారు. ఇది బ్యాటర్ చేసే శతకానికి సమానం.

ఐదు వికెట్ల పంట
లార్డ్స్‌లో ఇంగ్లీషు ఐదు లేదా పది వికెట్ల హాల్‌లను గుర్తుచేసే లార్డ్స్ ఆనర్స్ బోర్డు.
సమిత్ పటేల్ సాధించిన 5 వికెట్ల పంటను చూపిస్తున్న స్కోరుబోర్డు. ఒక్కో ఓవరుకూ ఇచ్చిన పరుగులు (తెల్ల దీర్ఘ చతురస్రాలు), తీసుకున్న వికెట్లు (ఎర్ర చుక్కలు) బార్ చార్టులో చూడవచ్చు.
సమిత్ పటేల్ సాధించిన 5 వికెట్ల పంటను చూపిస్తున్న స్కోరుబోర్డు. ఒక్కో ఓవరుకూ ఇచ్చిన పరుగులు (తెల్ల దీర్ఘ చతురస్రాలు), తీసుకున్న వికెట్లు (ఎర్ర చుక్కలు) బార్ చార్టులో చూడవచ్చు.

లార్డ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బౌలరుకు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో స్థానం లభిస్తుంది.

రికార్డులు

2023 నాటికి, మొత్తం మూడు అంతర్జాతీయ ఫార్మాట్ల లోనూ ( టెస్ట్ క్రికెట్, వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ) ఐదు వికెట్లు పడగొట్టినది పన్నెండు మంది క్రికెటర్లు మాత్రమే. వీరు: శ్రీలంకకు చెందిన అజంతా మెండిస్, లసిత్ మలింగ, భారతదేశానికి చెందిన భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, న్యూజీలాండ్‌కు చెందిన టిమ్ సౌతీ, దక్షిణాఫ్రికాకు చెందిన ఇమ్రాన్ తాహిర్, లుంగి ఎన్‌గిడి, వెస్టిండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్, పాకిస్థాన్‌కు చెందిన ఉమర్ గుల్, ఆఫ్ఘన్ రషీద్ ఖాన్.

2018లో, ఆఫ్ఘన్ క్రికెటర్ ముజీబ్ జద్రాన్, 16 ఏళ్ల వయస్సులో, వన్‌డేలో ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలర్‌గా నిలిచాడు. 2019లో, 16 ఏళ్ల వయసున్న పాకిస్థాన్ క్రికెటర్ నసీమ్ షా టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలరు. ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలరు. ఆ సమయంలో అతనికి 18 సంవత్సరాలు.

శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధికంగా 67 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. పాకిస్థానీ వకార్ యూనిస్ వన్‌డే లలో అత్యధికంగా 13 సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు. టి20I లలో అత్యధికంగా ఐదు వికెట్లు తీసినది రెండు సార్లు. ఇది ఏడుగురు క్రికెటర్లు సాధించారు.

మూలాలు

Tags:

ఔట్ (క్రికెట్)క్రికెట్బౌలింగ్ (క్రికెట్)బ్యాటింగ్ (క్రికెట్)

🔥 Trending searches on Wiki తెలుగు:

అడాల్ఫ్ హిట్లర్ఫేస్‌బుక్అమిత్ షాభారతదేశ పంచవర్ష ప్రణాళికలుచే గువేరాఅనిఖా సురేంద్రన్మలబద్దకంతెలుగు కులాలువంకాయఏప్రిల్ 26పరశురాముడుబి.ఎఫ్ స్కిన్నర్భారత జాతీయ కాంగ్రెస్గొట్టిపాటి నరసయ్యయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలుగు సినిమాలు 2024ఇంటి పేర్లుసంఖ్యసుందర కాండకేంద్రపాలిత ప్రాంతంవిడాకులునువ్వు లేక నేను లేనుతెలంగాణ జిల్లాల జాబితావంగా గీతఇండియన్ ప్రీమియర్ లీగ్గురజాడ అప్పారావుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలువిద్యనరేంద్ర మోదీఅష్ట దిక్కులుఅనసూయ భరధ్వాజ్ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్గర్భాశయముమహాభారతంరామోజీరావుస్వాతి నక్షత్రముసాయిపల్లవినక్షత్రం (జ్యోతిషం)భూమన కరుణాకర్ రెడ్డిఉపనయనముద్వాదశ జ్యోతిర్లింగాలుపసుపు గణపతి పూజబోయపాటి శ్రీనుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)భారతదేశంఅనూరాధ నక్షత్రంబుధుడు (జ్యోతిషం)జనసేన పార్టీనారా బ్రహ్మణిపొడుపు కథలుపి.వి.మిధున్ రెడ్డికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)శ్రీ కృష్ణుడుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమమితా బైజుచాట్‌జిపిటిరాప్తాడు శాసనసభ నియోజకవర్గంక్రిక్‌బజ్భగత్ సింగ్లగ్నంయాదవనిర్వహణపేరువిశాఖ నక్షత్రమునందమూరి బాలకృష్ణపి.సుశీలసత్య సాయి బాబాహనుమంతుడుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుట్రావిస్ హెడ్వినుకొండదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోభారత జాతీయ క్రికెట్ జట్టురుద్రమ దేవిశాసనసభ సభ్యుడుశ్రేయా ధన్వంతరిబాల కార్మికులువాట్స్‌యాప్రామదాసు🡆 More