ఆల్ఫ్రెడ్ మార్షల్

19 వ శతాబ్దపు ఆర్థిక వేత్తలలో ప్రసిద్ధుడైన ఆల్ఫ్రెడ్ మార్షల్ 1842లో ఇంగ్లాండు లోని లండన్లో జన్మించాడు.

సెయింట్ జాన్స్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. ప్రారంభంలో తత్వశాస్త్రం పై మక్కువ ఉన్ననూ తర్వాత రాజకీయ అర్థశాస్త్రం వైపు మళ్ళినాడు. 1975లో టారిఫ్ నియంత్రణ ప్రభావాలను అధ్యయనం చేయడానికి అమెరికా వెళ్ళినాడు. ఆ తర్వాత ఒక సంవత్సరం ఇటలీలో గడిపినాడు. 1882లో బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా చేరినాడు. 1883లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన బాలియోట్ కళాశాలలో బోధించాడు. ఆ తర్వాత 1888 ఉంచి 1908 వరకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాజకీయ అర్థశాస్త్రం ఉపన్యాసకుడిగా పనిచేశాడు. అతని కాలంలో ఇంగ్లాండు లోని ఆర్థికవేత్తలలో అతనే ప్రసిద్ధుడు. ఉపాంత వినియోగం, సప్లై డిమాండు, ఉత్పత్తి వ్యయాలు అంశాలపై అతను గణనీయమైన పరిశోధనలు చేసాడు. అర్థశాస్త్రంలో అతని యొక్క ప్రముఖ రచనలు Priciples of Economics, Industry and Trade. ఆర్థశాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి 1924లో మరణించాడు.

ఆల్ఫ్రెడ్ మార్షల్
Neoclassical economics
ఆల్ఫ్రెడ్ మార్షల్
జననం(1842-07-26)1842 జూలై 26
Bermondsey, London, England
మరణం1924 జూలై 13(1924-07-13) (వయసు 81)
Cambridge, England
జాతీయతBritish
ప్రభావంLéon Walras, Vilfredo Pareto, Jules Dupuit, Stanley Jevons, Sidgwick
ప్రభావితుడుNeoclassical economists, John Maynard Keynes, Arthur Cecil Pigou, Gary Becker
రచనలుFounder of neoclassical economics
Principles of Economics (1890)

మూలాలు, వనరులు

Tags:

18421882188319241975అమెరికాఇంగ్లాండుఇటలీడిమాండుతత్వశాస్త్రంలండన్

🔥 Trending searches on Wiki తెలుగు:

గుంటకలగరసముద్రఖనిబోదకాలుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యందేవులపల్లి కృష్ణశాస్త్రితెలంగాణకు హరితహారంగోకర్ణనయన తారసచిన్ టెండుల్కర్మహాభారతంతెలుగు కథబాలగంగాధర తిలక్మొదటి ప్రపంచ యుద్ధంతామర వ్యాధిమహాసముద్రంప్రభాస్రోహిణి నక్షత్రంమే 1చిరుధాన్యంనువ్వొస్తానంటే నేనొద్దంటానాగోవిందుడు అందరివాడేలేPHనాయీ బ్రాహ్మణులుతెలుగు వ్యాకరణంలక్ష్మీనరసింహాగ్రామ రెవిన్యూ అధికారిరాయలసీమసిల్క్ స్మితనాని (నటుడు)తెలుగు వికీపీడియాకాసర్ల శ్యామ్ఆటలమ్మరాజ్యసంక్రమణ సిద్ధాంతంతెలంగాణ జనాభా గణాంకాలుబైబిల్ గ్రంధములో సందేహాలుగోల్కొండశిశోడియాకాపు, తెలగ, బలిజభూమి వాతావరణంద్వారకా తిరుమలపద్మ అవార్డులు 2023భారతీయ రైల్వేలుతెలుగు సంవత్సరాలుమా ఊరి పొలిమేరకన్నెగంటి బ్రహ్మానందంనెల్లూరుజగ్జీవన్ రాంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలురాష్ట్రకూటులుభారత రాజ్యాంగ ఆధికరణలుషోయబ్ ఉల్లాఖాన్పిట్ట కథలుఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంవారాహిచే గువేరాఏడుపాయల దుర్గమ్మ దేవాలయంరబీ పంటబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుసంగీతంక్రిస్టమస్శేషాద్రి నాయుడుమంతెన సత్యనారాయణ రాజుజ్యోతీరావ్ ఫులేఅష్టదిగ్గజములుచిరంజీవి నటించిన సినిమాల జాబితాలక్ష్మిఅన్నమయ్యమూర్ఛలు (ఫిట్స్)భారత ప్రభుత్వంస్వామివృశ్చిక రాశిగిడుగు వెంకట రామమూర్తిచిలుకూరు బాలాజీ దేవాలయంఐశ్వర్య లక్ష్మివిభక్తిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులువంగ‌ల‌పూడి అనితజోష్ (సినిమా)మీనాక్షి అమ్మవారి ఆలయం🡆 More