న్యూయార్క్ నగరం మహాత్మా గాంధీ విగ్రహం

మహాత్మా గాంధీ విగ్రహం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోణి న్యూయార్క్ నగరంలో గల మన్హట్టన్ వద్ద గల యూనియన్ స్క్వేర్ ప్రదేశంలో నెలకొల్పబడినది.

దీనిని కాంతిలాల్ పటేల్ అనే కళాకారుడు రూపొందించాడు.

మహాత్మా గాంధీ
న్యూయార్క్ నగరం మహాత్మా గాంధీ విగ్రహం
2008లో విగ్రహం
కళాకారుడుకాంతిలాల్ బి.పటేల్
సంవత్సరం1986 (1986)
రకంశిల్పం
ఉపయోగించే వస్తువులుకాంస్యం
విషయంమహాత్మా గాంధీ
ప్రదేశంమన్హట్టన్, న్యూయార్క్ నగరం, యు.ఎస్.ఏ
Coordinates40°44′08″N 73°59′29″W / 40.73553°N 73.99134°W / 40.73553; -73.99134

వివరణ, చరిత్ర

ఈ విగ్రహం 8 అడుగుల (2.4 మీటర్లు) ఎత్తు కలిగిన కాంస్య విగ్రహం. ఇది గాంధీజీ వాస్తవ ఎత్తు కంటే పెద్ద పరిమాణంలో ఉంది. దీనిని మోహన్ ముర్జని సహకారంతో గాంధీజీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే సంస్థ విరాళంఆ అందజేసింది. దీనిని గాంధీజీ జన్మించిన 117 సంవత్సరాల తరువాత అనగా 1986 అక్టోబరు 2న అంకితం చేసారు.

ఈ కార్యక్రమంలో పౌర హక్కుల నాయకుడు బేయర్డ్ రస్టిన్ ముఖ్య ఉపన్యాసం ఇచ్చాడు. ఈ విగ్రహాన్ని 2001 లో తొలగించి సంరక్షించారు. 2002 లో ప్రకృతి దృశ్యం కలిగిన ఉద్యానవన ప్రాంతంలో తిరిగి స్థాపించారు.

మూలాలు

బాహ్య లింకులు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నారా చంద్రబాబునాయుడుమంచు మోహన్ బాబుతెలుగుదేశం పార్టీపల్లెల్లో కులవృత్తులుతిప్పతీగఆంధ్రజ్యోతికాసర్ల శ్యామ్సుభాష్ చంద్రబోస్లగ్నంఆంధ్రప్రదేశ్ఎఱ్రాప్రగడఆలివ్ నూనెగంగా నదిక్వినోవాపచ్చకామెర్లుకాన్సర్అన్నపూర్ణ (నటి)రవితేజపౌరుష గ్రంథిచతుర్వేదాలుసంగీతంమార్చిగురువు (జ్యోతిషం)నందమూరి తారక రామారావుబారసాలమంగళసూత్రంఅశ్వగంధభారతదేశంలో బ్రిటిషు పాలనలలితా సహస్రనామ స్తోత్రంనోటి పుండుశ్రీనివాస రామానుజన్కర్ణాటక యుద్ధాలునవరసాలుమారేడుగాయత్రీ మంత్రంనరేంద్ర మోదీక్విట్ ఇండియా ఉద్యమందేవదాసియేసుఅల్లసాని పెద్దనబలగంఆవునిజాంతూర్పు కనుమలుఅమరావతి స్తూపంకృత్తిక నక్షత్రముభారతదేశంలో మహిళలుయూరీ గగారిన్కల్వకుంట్ల కవితఆనం చెంచుసుబ్బారెడ్డిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువయ్యారిభామ (కలుపుమొక్క)నీతి ఆయోగ్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాగౌడతెలంగాణ పల్లె ప్రగతి పథకంజ్యోతీరావ్ ఫులేత్రివిక్రమ్ శ్రీనివాస్పేరుమహేంద్రసింగ్ ధోనిఆల్బర్ట్ ఐన్‌స్టీన్అయోధ్యనవరత్నాలురాజనీతి శాస్త్రముభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసంఖ్యస్త్రీశ్రీ కృష్ణుడుఖమ్మంక్షయవ్యాధి చికిత్సకాపు, తెలగ, బలిజనవగ్రహాలుసోరియాసిస్ఛందస్సుజరాయువునీరా ఆర్య🡆 More