లిలీ రోస్ బియాట్రిస్ అలెన్ (జననం 2 మే 1985) ఇంగ్లీష్ గాయని, పాటల రచయిత్రి. ఆమె ప్రముఖ పాటలు 'స్మైల్', 'ఎల్‌డిఎన్', 'లిట్టిలెస్ట్ తింగ్స్', 'అల్ఫీ', 'ఓ మై గాడ్', 'ఫియర్'. లిలీ తండ్రి నటుడు/సంగీత కారుడు కీత్ అలెన్ తల్లి చలనచిత్ర నిర్మాత అలిసన్ ఓవెన్. లిలీ బి.బి.సి త్రీ ఛానెల్‌లో 'లిలీ అలెన్ అండ్ ఫ్రెండ్స్ అనే షో నిర్వహిస్తుంది.
లిలీ అలెన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | లిలీ రోస్ బియాట్రిస్ అలెన్ |
సంగీత శైలి | Pop, ska, pop rock, electropop, R&B |
వృత్తి | Singer-songwriter, talk show host |
వాయిద్యాలు | Vocals, Glockenspiel, guitar |
క్రియాశీల కాలం | 2005–ప్రస్తుతం |
లేబుళ్ళు | రీగల్ రికార్డ్స్ కాపిటల్ రికార్డ్స్ |
వెబ్సైటు | లిలీఅలెన్మ్యూసిక్.కామ్ లిలీ అలెన్ ఫ్రెంచ్ సైట్లిలీ అలెన్ జపాన్ మైస్పేస్ ట్విట్టర్ బీబో ఫేస్‌బుక్ |
This article uses material from the Wikipedia తెలుగు article లిలీ అలెన్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.