రోజర్ హార్పర్

1963, మార్చి 17న జన్మించిన రోజర్ హార్పర్ (Roger Andrew Harper) వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1983 నుంచి 1996 వరకు వెస్టీండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు టెస్ట్ క్రికెట్‌లో 25 మ్యాచ్‌లు ఆడి 535 పరుగులు, 46 వికెట్లు సాధించాడు. వన్డేలలో 105 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 855 పరుగులు, 100 వికెట్లు సాధించాడు. 1996 ప్రపంచ కప్ క్రికెట్‌లో దక్షిణ ఆప్రికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 47 పరుగులకే 4 వికెట్లు సాధించి ఆ మ్యాచ్‌లో వెస్టీండీస్ పట్టును నిల్పినాడు. అతడు మొత్తం మూడు పర్యాయాలు 1987, 1992, 1996 లలో ప్రపంచ కప్ క్రికెట్‌లో పాల్గొన్నాడు. 1983 నుండి 1996 వరకు ఈయన అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ప్రస్థానం 13 సంవత్సరాల పాటు సాగింది. ఈయన ఆ తరువాతి కాలంలో ఫాబ్యులస్ ఫీల్డరుగా వర్ణించబడ్డాడు.

రోజర్ హార్పర్
రోజర్ హార్పర్

మూలాలు

Tags:

19631983198719921996క్రికెట్మార్చి 17

🔥 Trending searches on Wiki తెలుగు:

లలిత కళలుచరవాణి (సెల్ ఫోన్)అయ్యప్పనాగార్జునసాగర్బుధుడు (జ్యోతిషం)జలియన్ వాలాబాగ్ దురంతంజైన మతంధర్మపురి శ్రీనివాస్ముదిరాజు క్షత్రియులువిశ్వబ్రాహ్మణప్రభాస్కోదండ రామాలయం, ఒంటిమిట్టఆంధ్ర మహాసభ (తెలంగాణ)వేణు (హాస్యనటుడు)ఆయుష్మాన్ భారత్విజయ్ (నటుడు)ధనిష్ఠ నక్షత్రముభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాభౌతిక శాస్త్రంభారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితాఛందస్సుఆయాసంనందమూరి తారక రామారావుPHజీ20దగ్గుహలో గురు ప్రేమకోసమేమూలకముప్రాకృతిక వ్యవసాయంశ్రీ కృష్ణుడుగ్రామంఆంధ్రప్రదేశ్ జిల్లాలుదాశరథి కృష్ణమాచార్యవిశ్వక్ సేన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంతెలంగాణ ఉన్నత న్యాయస్థానంజాతీయ సమైక్యతహనుమాన్ చాలీసాసోషలిజంఅనూరాధ నక్షత్రముదొడ్డి కొమరయ్యతెలుగు నాటకరంగ దినోత్సవంబాల కార్మికులుసంయుక్త మీనన్మీనరాశిఉభయచరముఅంగచూషణమదర్ థెరీసారాజమండ్రివందే భారత్ ఎక్స్‌ప్రెస్మానవ శరీరముసింహరాశిభద్రాచలంకృష్ణ గాడి వీర ప్రేమ గాథభారతీయ నాట్యంభారతదేశ అత్యున్నత న్యాయస్థానంపరాగసంపర్కముతెలుగు సంవత్సరాలుఇక్ష్వాకులుశైలజారెడ్డి అల్లుడువిన్నకోట పెద్దనసలేశ్వరంమంగ్లీ (సత్యవతి)క్షయవ్యాధి చికిత్సకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంరాష్ట్రపతి పాలనలక్ష్మీనారాయణ వి విరామరాజభూషణుడుకన్యారాశిజ్యేష్ట నక్షత్రంవసంత ఋతువుభారతరత్ననోబెల్ బహుమతిజగన్నాథ పండితరాయలురావి చెట్టుద్వాదశ జ్యోతిర్లింగాలుతులసి🡆 More