భారతీయుల ఇంటి పేర్లు

borgoin

  • భారత కుటుంబం పేర్లు ప్రాంతానికి, ప్రాంతానికి మారుతుంటాయి, నామకరణాలు, వివిధ మయినటువంటి మీద ఆధారపడి ఉంటాయి. ఇంటి పేర్లు కూడా మతం, కులం ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా పేర్లు మతం లేదా పురాణాలు నుంచి రావచ్చు. భారతదేశం యొక్క జనాభా అనేక రకాల భాషలు మాట్లాడుతారు, ప్రపంచంలో వున్న దాదాపు ప్రతి ప్రధాన మతం యొక్క ఒక శాఖ అయినా భారతదేశం లో ఉంది. ఈ రకం పేర్లు, నామకరణ శైలులు లో, తరచుగా గందరగోళంగా, సూక్ష్మ వ్యత్యాసాలను చూపిస్తుంది. ఉదాహరణకు, ఒక కుటుంబం ఇంటి పేరు అనే భావన తమిళనాడు లో విస్తృతంగా లేదు.
  • అనేక మంది భారతీయులకు, వారి పుట్టిన పేరు, వారి అధికారిక పేరు విభిన్నంగా ఉంటుంది; పుట్టిన వ్యక్తి యొక్క పేరు, జాతకచక్రాన్ని ఆధారంగా ఒక పవిత్రమైన అక్షరముతో మొదలవుతుంది. కొంతమంది పిల్లలకు ఒక పెట్టిన పేరు (పెట్టిన పేరు)/(ఇవ్వబడిన పేరు) పెట్ట(ఇవ్వ)బడుతుంది. కుటుంబం పేర్లు ఉపయోగించని కమ్యూనిటీలు లో, మూడవ పేరు పిల్లల సెక్స్ (ఆడ/మగ) మీద ఆధారపడి, ఒక దేవుని పేరు, లేదా తాత యొక్క లేదా అమ్మమ్మ పేరు జత చేయవచ్చు.
  • అనేక మంది పిల్లల యొక్క పేర్లు, వారి మత బోధనలలో భాగంగా రెండు పేర్లు కొన్నిసార్లు పెట్టబడి నందువలన, ఉదాహరణకు "వెలనాటి", "తెలగాణ్య" అనే వివరాలు వారి పూర్వీకుల మూలం యొక్క స్థలాలను సూచిస్తూ ఉన్నాయి. ఈ ఉప తెగ గుర్తింపు కోసం మాత్రం ఉపయోగించవచ్చు, ఒక వ్యక్తి యొక్క అధికారిక పేరు లేదా రోజువారీ ఉపయోగించే పేరు లోని భాగంగా ఈ ఉప తెగలను ఉపయోగించ వలసిన అవసరం లేదు. కుల ఆధారిత వివక్ష లేదా కుల-తటస్థ ఉండాలి అనుకున్న కారణంగా, చాలా మంది వ్యక్తులు కుమార్ వంటి సాధారణ చివరి పేర్లు పెట్టడము ప్రారంభించారు. కుమార్ అనే పదానికి ఇంగ్లీషు భాషలో ""ప్రిన్స్"" అని, అలాగే కుమారి అంటే ""ప్రిన్సెస్"" అని అర్ధం. అనగా ఒక "కింగ్ (రాజా లేదా మహారాజు)" కుమారుడు అనే అర్థంలా ఉంటుంది. క్షత్రియులు (భారత ప్రభువులకు) కొన్నిసార్లు ఒక మధ్య పేరు గా కుమార్ ఉపయోగించబడింది [ఆధారం కోరబడినది]. ఇటువంటి వారిలో రాజ్‌ కుమార్ (కన్నడ సినిమా పురాణం), దిలీప్ కుమార్, మనోజ్ కుమార్, ఈ మధ్యనే, అక్షయ్ కుమార్ వంటి సినిమా తారలు వారి చివరి పేర్లుమార్కెటింగ్ కారణాల వలన ""కుమార్"" గా అవలంబించారు.
  • ఇతర వ్యక్తులు అంతర్జాతీయ వ్యక్తిత్వాలయిన తరువాత, వేరే కొంత మంది వారి వారి పిల్లలకు ఆయా వ్యక్తుల పేరు పెట్టుకోవడం ప్రారంభించారు. ఎక్కువ సమయ సందర్భాలలో, వ్యక్తి యొక్క ఇంటిపేరు ఐన్‌స్టీన్, చర్చిల్, కెన్నెడీ, బీతోవెన్ లేదా షేక్స్‌పియర్ వంటివి, ఒక మొదటి పేరు ఉపయోగిస్తారు. ఈవిధమయినటు వంటి పేర్లు గోవా నుండి చర్చిల్ బి.అలెమావ్, తన సోదరులు అయిన రూజ్వెల్ట్ బి.అలెమావ్, కెన్నెడీ బి.అలెమావ్‌లు, తమిళనాడు నుండి నెపోలియన్ ఐన్‌స్టీన్ ఉన్నాయి. పాశ్చాత్య సమాజాలలో, తల్లిదండ్రులు పిల్లలకు అసాధారణ మయిన పేర్లు పెట్టే ప్రయోగాలు మొదలయ్యాయి లేదా సాధారణంగా పేర్లు పరిగణించబడని ""పదాలు"" ఉపయోగిస్తున్నారు.

ఉత్తర భారత పేర్లు

అస్సామీ పేర్లు

బెంగాలీ పేర్లు

ఒరియా పేర్లు

గుజరాతీ, మరాఠీ పేర్లు

కొంకణి పేర్లు

దక్షిణ భారత పేర్లు

మొదటి పేర్లు, ఇచ్చిన పేర్లు

ఆంధ్రప్రదేశ్

  • ఆంధ్రప్రదేశ్ లో, ఇంటిపేరుని చివరి పేరు లేదా కుటుంబం పేరు తమ పూర్వీకుల సొంత పట్టణం పేరు, లేదా కుటుంబం వృత్తి నుంచి సేకరించబడ్డాయి. ఈ సందర్భంలో కొన్నిసార్లు ఇంటిపేరు, పెట్టిన పేరు ముందు ఉంచుతారు. రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చాలా సాధారణము అయిన చివరి పేరు. కొంతమంది తెలుగు ప్రజలకు, ఉదాహరణకు గ్రామం పేరు, వారి పేరు భాగంగా ఒక కులం పేరు, "అల్లూరి సీతా రామ రాజు" లేదా "సీతా రామ రాజు అల్లూరి" రెండూ ఉన్నాయి. ఇక్కడ ఇంటిపేరుని "అల్లూరి", వ్యక్తి యొక్క వంశం / పూర్వీకుల ఇంటి పట్టణం సూచించడం, "రాజు" అనేది కులం పేరు. లేదా వారు రెడ్డి, చౌదరి, నాయుడు వంటి ఒంటరిగా తమ కులం పేరు ద్వారా కొన్ని సార్లు అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో మధ్య పేరు గా తండ్రి పేరు ఉండదు. తెలుగు మహిళలు వారి ఇంటిపేరు వారి భర్త యొక్క ఇంటిపేరుగా అలవరచుకోవడం సర్వసాధారణం. రాయప్రోలు (పేరెంట్ యొక్క పేరు) పద్మావతి వివాహం తర్వాత (భర్త యొక్క పేరు) జలసూత్రం పద్మావతిగా, తన పేరు మార్పు ఉండవచ్చు.

కర్ణాటక

  • కర్ణాటక లో, నామకరణ నాడు పెట్టిన పేరు, తండ్రి పేరు (మధ్య పేరు), చివరి పేరు (ఇంటిపేరు, కుటుంబ పేరు, స్థలం, వృత్తి మొదలైనవి ప్రతిబింబిస్తాయి) ఇవ్వబడుతుంది. మంజునాథ, మురళీధర్, వెంకటేష, రాఘవ, రాధా కృష్ణ మూర్తి, రాఘవేంద్ర, రమేష్, బి.జయప్ప, ఎస్.మల్లప్ప, కె.మల్లప్ప, కాంతరాజప్ప, విశ్వనాథ్ లాంటివి పురుషులకు కొన్ని సాధారణ పేర్లు. అలాగే భాగ్య, భాగ్యలక్ష్మి, లక్ష్మి, మానస, మీరా, శైలజ, గాయత్రి, ఉమ, సీత, శాంతల, చైత్ర వంటివి అన్ని మహిళల సాధారణ పేర్లు. స్తీ ఇంటి నుంచి వివాహము తరువాత బయటకు కదిలి, భర్త యొక్క కుటుంబంలో భాగం కావడానికి సింబాలిక్ మార్చు ప్రతిబింబించేలా, భర్త యొక్క ఇంటిపేరు లేదా చివరి పేరు తన పేరుకి కలుపుకోవటం అది ఒక సంప్రదాయం. పురుషుడు ఇంటికి అధిపతి.
  • కొన్నిసార్లు గ్రామాలు, నగరం నుంచి దూరంగా వున్నవారు, వారి గ్రామం పేరు, తండ్రి పేరు, పెట్టిన పేరు కలుపుకొని వచ్చేట్లు ఇంటిపేర్లు కొనసాగుతాయి. ఉదాహరణకు, కగోడు బైరప్ప తిమ్మప్ప (గ్రామం, తండ్రి, ఇచ్చిన పేరు) ఇలా వుంటాయి. కొన్నిసార్లు మాత్రమే గ్రామం పేరు వారికి పెట్టిన పేరు ముందు ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని పేర్లు స్పష్టంగా ఒక కుటుంబానికి అనుబంధం ఉంటాయి. ఉదాహరణకు, పషరార కొల్లి ( పషరార కుటుంబం కొల్లి), నైగొదర కన్ని (నైగొదర కుటుంబం కన్ని).

కేరళ

తమిళనాడు

కుదించిన పేఅర్లు

ఇంటి పేర్లు లేదా కుటుంబం పేర్లు

కన్నడ పేర్లు

కన్నడ పేర్లు

మలయాళీ (కేరళ) పేర్లు

తమిళ పేర్లు

పొందలూరు ఇంటి పేర్లు

మలేషియన్ ఇండియన్ (తమిళ) పేర్లు

సింగపూర్ భారత (తమిళ) పేర్లు

తెబొద్దు పాఠ్యం పేర్లు

సూచనలు

బయటి లింకులు

Tags:

భారతీయుల ఇంటి పేర్లు ఉత్తర భారత పేర్లుభారతీయుల ఇంటి పేర్లు దక్షిణ భారత పేర్లుభారతీయుల ఇంటి పేర్లు సూచనలుభారతీయుల ఇంటి పేర్లు బయటి లింకులుభారతీయుల ఇంటి పేర్లు

🔥 Trending searches on Wiki తెలుగు:

నాగుపాముపల్లెల్లో కులవృత్తులులేపాక్షిఐనవోలు మల్లన్న స్వామి దేవాలయంభారత జాతీయ ఎస్సీ కమిషన్ఉలవలుమా ఊరి పొలిమేరఆదిపురుష్పిట్ట కథలుబతుకమ్మమకరరాశినడుము నొప్పిసింధూ నదిబైబిల్ గ్రంధములో సందేహాలుమే 1చక్రితొట్టెంపూడి గోపీచంద్శాకుంతలంముహమ్మద్ ప్రవక్తకృత్తిక నక్షత్రముభారతీయ శిక్షాస్మృతిజాషువాపుచ్చలపల్లి సుందరయ్యద్రౌపదివంగ‌ల‌పూడి అనితనిర్మలమ్మనవరసాలురాయలసీమకావ్య కళ్యాణ్ రామ్కాళేశ్వరం ఎత్తిపోతల పథకంయోనిబి.ఆర్. అంబేడ్కర్చాట్‌జిపిటిరబీ పంటజూనియర్ ఎన్.టి.ఆర్నాయకత్వంఇస్లాం మతంసుందర కాండతెనాలి రామకృష్ణుడుశిబి చక్రవర్తిహెబియస్ కార్పస్క్రిస్టమస్వారాహికోణార్క సూర్య దేవాలయంషిర్డీ సాయిబాబావిజయ్ (నటుడు)శ్రీ చక్రంభారతీయ స్టేట్ బ్యాంకుతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంమామిడికంప్యూటరుఅమరావతికాశీసీవీ ఆనంద్మంచు మోహన్ బాబుచే గువేరాభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతెలుగు కులాలురాష్ట్రకూటులుమరియు/లేదాకస్తూరి శివరావుయేసుస్వాతి నక్షత్రముతిరుమల చరిత్రరుద్రమ దేవిద్వారకా తిరుమలమర్రివ్యతిరేక పదాల జాబితాభారత సైనిక దళంయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాతెలుగు ప్రజలుపురుష లైంగికతపొడుపు కథలుఅరుణాచలంధూర్జటిరామబాణంనువ్వు లేక నేను లేనుభారత రాజ్యాంగ ఆధికరణలు🡆 More