డంకన్ జలసంధి

డంకన్ జలసంధి హిందూ మహాసముద్రంలో గల ఒక జలసంధి.

ఇది దాదాపు 48 కి.మీ. వెడల్పు ఉంటుంది. ఈ జలసంధికి ఉత్తరాన రట్లాండ్ దీవి (గ్రేట్ అండమాన్ లో భాగం), దక్షిణాన లిటిల్ అండమాన్ దీవి ఉన్నాయి. డంకన్ జలసంధికి పశ్చిమాన బంగాళా ఖాతం ఉంది. ఈ జలసంధికి తూర్పున అండమాన్ సముద్రం ఉంది. ఈ జలసంధికి అటూ ఇటూ ఎన్నో దీవులున్నాయి. ఉత్తరం నుండి దక్షిణంలో ఈ దీవుల వరుస :

  • ఉత్తర సింక్ దీవి
  • దక్షిణ సింక్ దీవి
  • పాసేజ్ దీవి
  • సిస్టర్ దీవులు
  • ఉత్తర బ్రదర్ దీవి
  • దక్షిణ బ్రదర్ దీవి
డంకన్ జలసంధి
డంకన్ జలసంధి

ఉత్తర సింక్ దీవికీ, రట్లాండ్ దీవికీ మధ్యలో ఉండే డంకన్ జలసంధిలో భాగమే మానర్ జలసంధి.

పాసేజ్ దీవికీ, సింక్ దీవులకూ మధ్య ఉన్న పాసేజిని ఉత్తర డంకన్ పాసేజి అని చిన్న పాసేజి అనీ అంటారు. నార్త్ బ్రదరు దీవికీ సిస్టరు దీవికీ మధ్య ఉన్న పాసేజిని దక్షిణ పాసేజి అని గ్రేట్ పాసేజి అనీ అంటారు. కెప్టెన్ పి డంకన్ మనీలా వెళ్ళేటపుడు దక్షిణ పాసేజి గుండా వెళ్ళాడు. 1760 లో మనీలా నుండి వెనక్కి వెళ్ళేటపుడు అతడు ఉత్తర పాసేజి గుండా వెళ్ళాడు.

11°2′N 92°35′E / 11.033°N 92.583°E / 11.033; 92.583


మూలాలు

Tags:

అండమాన్ సముద్రంఉత్తరంజలసంధిదక్షిణంబంగాళా ఖాతంవెడల్పుహిందూ మహాసముద్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

అనాసభారతదేశంలో కోడి పందాలుఘట్టమనేని కృష్ణత్రిష కృష్ణన్బ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుబలగంపాములపర్తి వెంకట నరసింహారావుతెలుగు సినిమాజీ20పునర్వసు నక్షత్రముగద్దర్జై శ్రీరామ్ (2013 సినిమా)ద్వాదశ జ్యోతిర్లింగాలుపాండ్య రాజవంశంఅలంకారముకుటుంబంవృషభరాశి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిబెల్లి లలితఘటోత్కచుడు (సినిమా)క్రిక్‌బజ్బతుకమ్మశ్రీలంకసాక్షి వైద్యనైఋతిశ్రీదేవి (నటి)పూజిత పొన్నాడయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంమహాభాగవతంప్లీహముఐనవోలు మల్లన్న స్వామి దేవాలయంచరవాణి (సెల్ ఫోన్)ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)తెలుగుశ్రీశైలం (శ్రీశైలం మండలం)తెలంగాణ దళితబంధు పథకంకుంభరాశితెలంగాణకు హరితహారంఅభిమన్యుడుసోరియాసిస్గోల్కొండదశావతారములురుద్రుడుఉత్పలమాలవిశాఖపట్నంబోనాలుతిరుపతిమరణానంతర కర్మలుపోకిరిమే 1కోటప్ప కొండపూరీ జగన్నాథ దేవాలయంమొటిమజ్యోతిషంభారత జాతీయపతాకండార్విన్ జీవపరిణామ సిద్ధాంతంసమాజంరంప ఉద్యమంగంగా పుష్కరంపెళ్ళి చూపులు (2016 సినిమా)జమ్మి చెట్టురాయలసీమజయసుధరెడ్డిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షఆర్థర్ కాటన్హెపటైటిస్‌-బితిరుమల చరిత్రగిడుగు వెంకట రామమూర్తిగాయత్రీ మంత్రంపి.టి.ఉషభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాక్వినోవాఉత్తర ఫల్గుణి నక్షత్రముపొట్టి శ్రీరాములుఅశోకుడునీతి ఆయోగ్🡆 More