ఎర్తింగ్

ఎర్తింగ్ లేదా గ్రౌండింగ్ అనగా ఎలక్ట్రికల్ సర్క్యూట్లను భూమికి అనుసంధానించడం.

విద్యుత్ శక్తి పంపిణీ వ్యవస్థ యొక్క భద్రత విషయంలో ఎర్తింగ్ చాలా ప్రముఖమైనది.

ఎర్తింగ్
ఎర్తింగ్

ఎలక్ట్రికల్ సర్క్యూట్లు భూమికి విద్యుత్ కనెక్షన్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలా

1. విద్యుత్ షాక్ నుండి వ్యక్తి యొక్క రక్షణ.
2. విద్యుత్ పరికరాలను ఒల్టేజి యొక్క హెచ్చుతగ్గుల కారణంగా కాలిపోకుండా, పాడవకుండా చూసేందుకు.
3. కొన్ని సర్క్యూట్లలో భూమిని కండక్టర్‌గా ఉపయోగిస్తారు, కాబట్టి వైర్లు లేదా కేబుల్‌లను విడిగా కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు.


ఎలక్ట్రిక్ పరికరంలో విద్యుత్ వైరు యొక్క ఇన్సులేషన్ కత్తిరించబడి లేదా దెబ్బతిన్నబడి పరికరం యొక్క బాడీకి విద్యుత్ వస్తున్నప్పుడు వ్యక్తుల శరీరం తాకినప్పుడు అందులో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం వ్యక్తి శరీరం ద్వారా భూమిని చేరుతుంది, ఆ విధంగా వ్యక్తి విద్యుత్ షాకుకు గురౌతాడు. అయితే విద్యుత్ పరికరానికి ఎర్తింగ్ సౌకర్యం ఉన్నట్లయితే అధిక విద్యుత్ ఎర్తింగ్ వైరు ద్వారా భూమికి చేరుతుంది కాబట్టి వ్యక్తిపై విద్యుత్ ప్రవాహము యొక్క తీవ్రత అంతగా కనిపించదు, ప్రమాదం యొక్క స్థాయి చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు.

విద్యుత్ షాక్ నుండి రక్షణకు, విద్యుత్ పరికరాల భద్రతకు ప్రతి ఇంటిలో ఎర్తింగ్ సౌకర్యాన్ని ఏర్పరచుకుంటున్నారు. ప్రతి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర ఈ ఎర్తింగ్ ను ఏర్పాటుచేస్తారు. పెద్దపెద్ద భవానాలలో, సంస్థలలో ఈ ఏర్పాటు తప్పనిసరిగా ఉంటుంది. పిడుగుల నుంచి రక్షణకు ఈ ఎర్తింగ్ సదుపాయాన్ని చాలాకాలము నుంచే ఉపయోగిస్తున్నారు.

మూలాలజాబితా

Tags:

భూమివిద్యుత్

🔥 Trending searches on Wiki తెలుగు:

అంగారకుడు (జ్యోతిషం)కురుక్షేత్ర సంగ్రామంఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాకరక్కాయఈనాడుభారతదేశ చరిత్రజొన్నపెళ్ళి చూపులు (2016 సినిమా)గర్భంఎంసెట్శ్రీదేవి (నటి)గంగా పుష్కరంసింహరాశిపూర్వాభాద్ర నక్షత్రమువేమనట్యూబెక్టమీబాలచంద్రుడు (పలనాటి)హనుమాన్ చాలీసాభారత పార్లమెంట్వారసుడు (2023 సినిమా)మిథునరాశిత్రినాథ వ్రతకల్పంఇస్లాం మతంతెలుగునాట జానపద కళలుసంస్కృతంమాల (కులం)దళితులురక్తపోటుశ్రీ కృష్ణదేవ రాయలుజానపద గీతాలుదగ్గుబాటి వెంకటేష్కె.విజయరామారావునవగ్రహాలుఉసిరిత్రిఫల చూర్ణంకాంచనభారత ఎన్నికల కమిషనుఅంబాలికవిడదల రజినిగుణింతంమహాత్మా గాంధీపూర్వాషాఢ నక్షత్రమువచన కవితధనిష్ఠ నక్షత్రమురక్తహీనతనువ్వు లేక నేను లేనుచిరంజీవి నటించిన సినిమాల జాబితామార్చిహైదరాబాదు చరిత్రకాన్సర్అశ్వగంధపెరిక క్షత్రియులుసంధ్యారాణి (నటి)భారతదేశ అత్యున్నత న్యాయస్థానంసంధికర్ణుడునామవాచకం (తెలుగు వ్యాకరణం)వేమూరి రాధాకృష్ణమూత్రపిండముపాల కూరతెలంగాణ దళితబంధు పథకంభూగర్భ జలంసజ్జలుకాకునూరి అప్పకవిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంద్వాదశ జ్యోతిర్లింగాలురౌద్రం రణం రుధిరంహైదరాబాద్ రాజ్యంపద్మశాలీలుశతక సాహిత్యముఅయ్యలరాజు రామభద్రుడుభారతరత్నతెలుగునాట ఇంటిపేర్ల జాబితాగోపరాజు సమరంగజము (పొడవు)కావ్యము🡆 More