కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.

ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

కర్నూలు లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు మార్చు
23 - Telugu Talli Statue with Kondareddy Buruju as background.JPG
కర్నూలు లోని కొండారెడ్డి బురుజు

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు

  1. ఆదోని
  2. ఆలూరు
  3. ఎమ్మిగనూరు
  4. కర్నూలు
  5. కోడుమూరు (SC)
  6. పత్తికొండ
  7. మంత్రాలయం

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

2004 ఎన్నికలు

2004 ఎన్నికల ఫలితాలను చూపు "పై" చిత్రం

  కె.ఏడిగ కృష్ణమూర్తి (40.60%)
  జేమ్స్ (2.13%)
  ఇతరులు (4.29%)
భారత సాధారణ ఎన్నికలు,2004:కర్నూలు
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి 433,529 52.95 +4.94
తెలుగుదేశం పార్టీ కంబలపాడు ఏడిగ కృష్ణమూర్తి 332,431 40.60 -10.67
Independent జేమ్స్ 17,410 2.13
బహుజన సమాజ్ పార్టీ రెడ్డిపోగు డేవిడ్ 12,515 1.53
Independent టి.శేషఫణి 8,899 1.09
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా డా.పరమేశ్వర రెడ్డి 3,722 0.45 +0.04
Independent గిరి నివర్తి రావు యాదవ్ 2,873 0.35
తెలంగాణా రాష్ట్ర సమితి వి.రవీంద్ర రావు 2,723 0.33
జనతా పార్టీ ఆర్.వి.మోహనరెడ్డి 2,624 0.32
Independent కె.వి.కృష్ణకుమార్ 2,083 0.25
మెజారిటీ 101,098 12.35 +15.61
మొత్తం పోలైన ఓట్లు 818,809 62.48 -4.02
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +4.94

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేశారు. ఆయన సమీప తెలుగుదేశం ప్రత్యర్థి అయిన బి.టి.నాయుడు పై విజయం సాధించాడు.

    సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
    2009 36 కర్నూలు జనరల్ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పు కాంగ్రెస్ 382668 బి.టి.నాయుడు పు తె.దే.పా 308895

2014 ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికలు, 2014: కర్నూలు
Party Candidate Votes % ±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ బుట్టా రేణుక 472,782 44.36
తెలుగుదేశం పార్టీ బి.టి.నాయుడు 428,651 40.22
భారత జాతీయ కాంగ్రెస్ కోట్ల జయసూర్య ప్రకాశరెడ్డి 116,603 10.94
మెజారిటీ 44,131 4.14
మొత్తం పోలైన ఓట్లు 1,065,732 71.92 +9.44
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

మూలాలు

Tags:

కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలుకర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులుకర్నూలు లోక్‌సభ నియోజకవర్గం 2004 ఎన్నికలుకర్నూలు లోక్‌సభ నియోజకవర్గం 2009 ఎన్నికలుకర్నూలు లోక్‌సభ నియోజకవర్గం 2014 ఎన్నికల ఫలితాలుకర్నూలు లోక్‌సభ నియోజకవర్గం మూలాలుకర్నూలు లోక్‌సభ నియోజకవర్గంఆంధ్ర ప్రదేశ్

🔥 Trending searches on Wiki తెలుగు:

దసరాచింతామణి (నాటకం)ఎనుముల రేవంత్ రెడ్డిఎవడే సుబ్రహ్మణ్యంఇజ్రాయిల్హోమియోపతీ వైద్య విధానంబెంగళూరుదానం నాగేందర్ఆలంపూర్ జోగులాంబ దేవాలయంహస్త నక్షత్రమువినాయక చవితిపొడుపు కథలుఅంజలి (నటి)చతుర్యుగాలుకడియం కావ్యచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంనిర్వహణవిడాకులుమరణానంతర కర్మలుగజేంద్ర మోక్షంభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితామ్యాడ్ (2023 తెలుగు సినిమా)బ్రాహ్మణ గోత్రాల జాబితాAగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుకుతుబ్ మీనార్స్వలింగ సంపర్కంతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితామాచెర్ల శాసనసభ నియోజకవర్గంమహేంద్రగిరిపార్శ్వపు తలనొప్పిసీసము (పద్యం)చిలుకూరు బాలాజీ దేవాలయంసుమంగళి (1965 సినిమా)వందేమాతరందాశరథి కృష్ణమాచార్యలగ్నంనక్షత్రం (జ్యోతిషం)అన్నమయ్యకార్తెఇత్తడివినోద్ కాంబ్లీచోళ సామ్రాజ్యంభారత ఆర్ధిక వ్యవస్థసుమతీ శతకముజే.సీ. ప్రభాకర రెడ్డివ్యాసం (సాహిత్య ప్రక్రియ)సుభాష్ చంద్రబోస్తెలుగు సినిమాలు 2023ఫరియా అబ్దుల్లానర్మదా నదిఅమరావతిపోషకాహార లోపంతెలుగు ప్రజలుఈసీ గంగిరెడ్డివాసుకి (నటి)తిరుమలసంధ్యావందనంబ్రహ్మంగారి కాలజ్ఞానంభారత రాజ్యాంగ సవరణల జాబితారోజా సెల్వమణితెలుగు విద్యార్థికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంనందమూరి బాలకృష్ణజ్యోతీరావ్ ఫులేమీనరాశిపచ్చకామెర్లుఈడెన్ గార్డెన్స్అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుగుంటూరు కారంహనుమంతుడువిశ్వనాథ సత్యనారాయణవినాయకుడుఅర్జునుడుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముపెరుగువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కాలేయంహల్లులు🡆 More