1910 జననాలు

వెతుకు ఎంపికలకు సహాయం:వెతుకుట చూడండి

(క్రితం 20) () (20 | 50 | 100 | 250 | 500) చూపించు.
  • 1910 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. జనవరి 27: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన వేద విద్వాంసుడు. జనవరి 30: సి.సుబ్రమణ్యం, భారతీయుడు...
  • రాంమనోహర్ లోహియా (వర్గం 1910 జననాలు)
    రాం మనోహర్ లోహియా (1910-1967) భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, సోషియలిస్టు రాకకీయ నాయకుడు. ఇతను మార్చి 23, 1910 న అక్బర్ పూర్ గ్రామం, ఫైజాబాద్ జిల్లా ఉత్తరప్రదేశ్లో...
  • రామస్వామి వెంకట్రామన్ థంబ్‌నెయిల్
    రామస్వామి వెంకట్రామన్ (వర్గం 1910 జననాలు)
    ఆర్.వెంకట్రామన్ గా ప్రసిద్ధులైన రామస్వామి వెంకట్రామన్ (డిసెంబర్ 4, 1910 - జనవరి 28, 2009) భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య...
  • సి.సుబ్రమణ్యం థంబ్‌నెయిల్
    సి.సుబ్రమణ్యం (వర్గం 1910 జననాలు)
    సియస్గా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం (1910 జనవరి 30- 2000 నవంబరు 7) భారతదేశం ఆహారధాన్యాల స్వయంసంవృద్ధి సాధించడంలో దోహదపడ్డ రాజకీయ నాయకుడు.1964-67లో...
  • కె.వి.ఎల్.నరసింహం (వర్గం 1910 జననాలు)
    జస్టిస్ కె.వి.ఎల్.నరసింహం (1910–1973) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నరసింహం 1910 ఏప్రిల్ 1 న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం సికింద్రాబాదు ఇస్లామియా...
  • త్రిపురనేని గోపీచంద్ థంబ్‌నెయిల్
    త్రిపురనేని గోపీచంద్ (వర్గం 1910 జననాలు)
    (సెప్టెంబర్ 8, 1910 - నవంబర్ 2, 1962) సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, మనో వైజ్ఞానిక సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. గోపీచంద్ 1910, సెప్టెంబర్...
  • మేడూరి నాగేశ్వరరావు థంబ్‌నెయిల్
    మేడూరి నాగేశ్వరరావు (వర్గం 1910 జననాలు)
    మేడూరి నాగేశ్వరరావు ( 1910 మార్చి 31 – 1998 జనవరి 13) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. నాగేశ్వరరావు, 1910, మార్చి 31న, గుంటూరు...
  • నసీమ్ మీర్జా చంగెజి (వర్గం 1910 జననాలు)
    నసీమ్ మీర్జా చంగెజి (1910 – ఏప్రిల్ 12, 2018) భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు. అతను మరణించే నాటికి భారతదేశంలో నివసిస్తున్న వృద్ధ వ్యక్తులలో ఒకడని కూడా నమ్ముతారు...
  • చీకటి పరశురామనాయుడు (వర్గం 1910 జననాలు)
    చీకటి పరశురామనాయుడు (1910 - ఆగష్టు 28, 1988) ప్రముఖ రాజకీయ నాయకుడు. ఇతడు విజయనగరం జిల్లాలోని వెంగాపురం గ్రామంలో 1910లో నారం నాయుడు, చిన్నమ నాయురాలకు జన్మించారు...
  • కల్లూరి తులశమ్మ (వర్గం 1910 జననాలు)
    (డిసెంబరు 25, 1910 - అక్టోబరు 5, 2001) ప్రముఖ సంఘసేవకురాలు, స్వాతంత్ర్య సమర యోధురాలు.గాంధేయ వాది, ఖాదీ, సర్వోదయ ఉద్యమ నాయకురాలు. తులశమ్మ గారు 1910, డిసెంబరు...
  • కొల్లా వెంకయ్య (వర్గం 1910 జననాలు)
    కొల్లా వెంకయ్య (1910 - 1997) స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంట్ సభ్యునిగా,శాసన సభ్యునిగాపనిచేసిన ప్రముఖ కమ్యునిస్ట్ నాయకుడు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట...
  • గిల్ హార్డ్‌కాజిల్ థంబ్‌నెయిల్
    గిల్ హార్డ్‌కాజిల్ (వర్గం 1910 జననాలు)
    గిల్ హార్డ్‌కాజిల్ (1910, ఫిబ్రవరి 26 - 2000, ఫిబ్రవరి 14) ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు. గిల్ హార్డ్‌కాజిల్ 1910, ఫిబ్రవరి 26న ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్...
  • నాథూరామ్ గాడ్సే థంబ్‌నెయిల్
    నాథూరామ్ గాడ్సే (వర్గం 1910 జననాలు)
    నాథూరామ్ గాడ్సే (మే 19, 1910 - నవంబరు 15, 1949) గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా అతను ప్రసిద్ధి పొందాడు. ఇతను...
  • జి.ఎన్.బాలసుబ్రమణియం థంబ్‌నెయిల్
    జి.ఎన్.బాలసుబ్రమణియం (వర్గం 1910 జననాలు)
    గుడలూరు నారాయణస్వామి బాలసుబ్రమణియన్ (6 జనవరి 1910 – 1 మే 1965) ఒక భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మదురై మణి అయ్యర్...
  • మల్లికార్జున శర్మ (1910 - 1950) గుంటూరు జిల్లా తెనాలి తాలూకా ఈమని గ్రామములో ఒక సనాతన ఆరాధ్య కుటుంబానికి చెందిన వీరభద్రయ్య, లింగమాంబ గార్లకు 1910 సంవత్సరంలో జన్మించాడు...
  • దాసరి కోటిరత్నం థంబ్‌నెయిల్
    దాసరి కోటిరత్నం (వర్గం 1910 జననాలు)
    దాసరి కోటిరత్నం (1910 - డిసెంబరు 21, 1972) ప్రముఖ రంగస్థలనటి, తొలితరం తెలుగు సినిమా నటి, చిత్ర నిర్మాత. తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. కోటిరత్నం...
  • శ్రీశ్రీ (వర్గం 1910 జననాలు)
    శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983) ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా...
  • అర్జున్ సింగ్ గుర్జర్ (వర్గం 1910 జననాలు)
    అర్జున్ సింగ్ గుర్జర్ (1910 – 1947) భారత స్వాతంత్ర్య సమర యోధుడు. అతను హర్యానాలోని సిర్సాలో జన్మించాడు. అర్జున్ సింగ్ తండ్రి రామ్ కరణ్ గుర్జర్ ఆర్థిక పరిస్థితి...
  • వేపా కృష్ణమూర్తి (వర్గం 1910 జననాలు)
    వేపా కృష్ణమూర్తి (సెప్టెంబర్ 13, 1910 - సెప్టెంబర్ 9, 1952) తెలుగువాడైన సుప్రసిద్ద ఇంజనీరు. నైజాం, ఆంధ్ర ప్రాంతాలలో ఇంజనీరుగా పనిచేశాడు. ప్రాణం కన్నా విధి...
  • పాల్ వైట్‌లా (వర్గం 1910 జననాలు)
    పాల్ ఎర్స్కిన్ వైట్‌లా (1910, ఫిబ్రవరి 10 - 1988, ఆగస్టు 28) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. ఆక్లాండ్, న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. కుడిచేతి...
(క్రితం 20) () (20 | 50 | 100 | 250 | 500) చూపించు.

🔥 Trending searches on Wiki తెలుగు:

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ఋతువులు (భారతీయ కాలం)బొడ్రాయిముదిరాజ్ (కులం)శింగనమల శాసనసభ నియోజకవర్గంశిబి చక్రవర్తిసాక్షి (దినపత్రిక)సురవరం ప్రతాపరెడ్డి2019 భారత సార్వత్రిక ఎన్నికలుపులివెందులకుంభరాశిఓం భీమ్ బుష్దొమ్మరాజు గుకేష్మృగశిర నక్షత్రముభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితారాజనీతి శాస్త్రమునజ్రియా నజీమ్ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)భీమసేనుడుతెలుగు సంవత్సరాలుభారత జాతీయపతాకంమెదక్ లోక్‌సభ నియోజకవర్గంతెలుగు నెలలుసన్ రైజర్స్ హైదరాబాద్ప్రభాస్మీనాక్షి అమ్మవారి ఆలయంరేవతి నక్షత్రందీపావళివేంకటేశ్వరుడుజై శ్రీరామ్ (2013 సినిమా)భారత జాతీయ మానవ హక్కుల కమిషన్సజ్జల రామకృష్ణా రెడ్డితాటి ముంజలువిరాట పర్వము ప్రథమాశ్వాసముశాసనసభశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)యూట్యూబ్నామినేషన్ఉప్పు సత్యాగ్రహంపాముఅమ్మవై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకూచిపూడి నృత్యంబతుకమ్మశ్యామశాస్త్రిశాసనసభ సభ్యుడుసత్య సాయి బాబాస్టాక్ మార్కెట్లోక్‌సభపార్వతినువ్వులుజ్యేష్ట నక్షత్రంరేణూ దేశాయ్రఘురామ కృష్ణంరాజురమణ మహర్షిమూర్ఛలు (ఫిట్స్)పరిపూర్ణానంద స్వామితెలుగు సినిమాలు డ, ఢఅన్నప్రాశనతెలంగాణ చరిత్రపుష్యమి నక్షత్రముగజము (పొడవు)వరల్డ్ ఫేమస్ లవర్బ్రాహ్మణులునెమలిబాలకాండచే గువేరాతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకలబందమలబద్దకంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్న్యుమోనియాసమ్మక్క సారక్క జాతరసన్నాఫ్ సత్యమూర్తిపరశురాముడురక్తంరామావతారం🡆 More