1983 మరణాలు

వెతుకు ఎంపికలకు సహాయం:వెతుకుట చూడండి

(క్రితం 20) () (20 | 50 | 100 | 250 | 500) చూపించు.
  • 1983 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. జనవరి 9: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు పదవిని చేపట్టాడు. మార్చి 7: ఏడవ అలీన దేశాల...
  • రాజబాబు (వర్గం 1983 మరణాలు)
    దశాబ్దాలు హాస్యనటునిగా వెలిగిన రాజబాబు (అక్టోబరు 20, 1935 - ఫిబ్రవరి 14, 1983) "శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్ప వ్యక్తి. అక్టోబరు 20,...
  • నల్లపాటి వెంకటరామయ్య థంబ్‌నెయిల్
    నల్లపాటి వెంకటరామయ్య (వర్గం 1983 మరణాలు)
    నల్లపాటి వెంకటరామయ్య ( 1901 మార్చి 1 - 1983 జూన్ 28) న్యాయవాది, రాజకీయవేత్త, ఆంధ్రరాష్ట తొలి శాసన సభాపతి. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట సమీపంలోని...
  • పిలకా గణపతిశాస్త్రి (వర్గం 1983 మరణాలు)
    పిలకా గణపతి శాస్త్రి ( జ:ఫిబ్రవరి 24, 1911 - మ:జనవరి 2, 1983) కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. 1911 ఫిబ్రవరి...
  • పాలగుమ్మి పద్మరాజు (వర్గం 1983 మరణాలు)
    పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, (జూన్ 24, 1915 - ఫిబ్రవరి 17, 1983) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందిన...
  • ప్రయాగ నరసింహశాస్త్రి (వర్గం 1983 మరణాలు)
    ప్రయాగ నరసింహ శాస్త్రి (నవంబరు 20, 1909 - సెప్టెంబరు 11, 1983) ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ...
  • స్వర్ణ సుబ్రహ్మణ్య కవి (వర్గం 1983 మరణాలు)
    స్వర్ణ సుబ్రహ్మణ్య కవి (1901 - 1983) తెలుగు రచయిత. అతను ప్రకాశం జిల్లాలోని కోళ్ళపూడి గ్రామంలో కోటేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు 1901 సంవత్సరంలో జన్మించాడు...
  • మానికొండ చలపతిరావు (వర్గం 1983 మరణాలు)
    మానికొండ చలపతిరావు (1908 -1983) పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త, మానవతా వాది. వీరు 1908 సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. ఎం.ఏ., బి...
  • శ్రీశ్రీ (వర్గం 1983 మరణాలు)
    శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983) ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా...
  • మల్లెల శ్రీరామ మూర్తి థంబ్‌నెయిల్
    మల్లెల శ్రీరామ మూర్తి (వర్గం 1983 మరణాలు)
    మల్లెల శ్రీరామ మూర్తి. (1907 - 1983) తొలినాటి గ్రంథాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు. శ్రీ మల్లెల శ్రీరామ మూర్తి 1907 వ సంవత్సరములో జన్మించారు. విజయవాడలో అయ్యంకి...
  • దీపాల పిచ్చయ్యశాస్త్రి (వర్గం 1983 మరణాలు)
    దీపాల పిచ్చయ్యశాస్త్రి (1894 - 1983) సుప్రసిద్ధ పండితులు. వీరు గుంటూరు జిల్లా బొమ్మరాజుపల్లి గ్రామంలో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం వారి పరీక్షలో...
  • సుంకం అచ్చాలు థంబ్‌నెయిల్
    సుంకం అచ్చాలు (వర్గం 1983 మరణాలు)
    సుంకం అచ్చాలు (1924, మార్చి 3 – 1983, ఆగష్టు 9) భారతీయ రాజకీయనాయకుడు. ఈయన 1952 నుండి 1957 వరకు, తొలి లోక్‌సభలో నల్గొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు...
  • కె.వి. గోపాలస్వామి లేదా కూర్మా వేణు గోపాలస్వామి (1903–1983) నాటక ప్రయోక్త, న్యాయవాది. అతను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగానికి మొదటి ఆచార్యుడు...
  • పుట్టపర్తి కనకమ్మ (వర్గం 1983 మరణాలు)
    పుట్టపర్తి కనకమ్మ (1921 జూలై 22 - 1983 మార్చి 22) ప్రముఖ సంస్కృతాంధ్ర కవయిత్రి. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు ఈమె భర్త. ఈమె 1921, జూలై 22 తేదీన...
  • హుకమ్ సింగ్ థంబ్‌నెయిల్
    హుకమ్ సింగ్ (వర్గం 1983 మరణాలు)
    సర్దార్ హుకమ్ సింగ్, (1895 ఆగస్టు 30-1983 మే 27) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను 1962 నుండి 1967 వరకు మూడవ లోక్‌సభకు స్పీకరుగా ఉన్నాడు. అతను 1967 నుండి...
  • ఆరెకపూడి రమేష్ చౌదరి (వర్గం 1983 మరణాలు)
    డా. ఆరెకపూడి రమేశ్ చౌదరి (నవంబరు 28, 1922 - ఏప్రిల్ 30, 1983) ఆయన హిందీ, ఆంగ్ల భాషలలో సమ ప్రతిభ గలవారు. ఆకాశవాణిలో ఆయన డిప్యూటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు...
  • కైలాస్ నాథ్ కౌల్ థంబ్‌నెయిల్
    కైలాస్ నాథ్ కౌల్ (వర్గం 1983 మరణాలు)
    కైలాస్ (కైలాష్) నాథ్ కౌల్ (1905-1983) ఒక భారతీయ వృక్షశాస్త్రజ్ఞుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయ శాస్త్రవేత్త, హార్టికల్చరిస్ట్, ఔషధ,, ప్రకృతి, 1950 లో...
  • ఘనశ్యాం దాస్ బిర్లా థంబ్‌నెయిల్
    ఘనశ్యాం దాస్ బిర్లా (వర్గం 1983 మరణాలు)
    యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యుకో/UCO) అనే సంస్థను కలకత్తాలో ప్రారంభించాడు. 1983 లో తన 90 వ ఏట మరణించాడు. 1957లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో గౌరవించింది...
  • ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్ థంబ్‌నెయిల్
    కడుక్కోవాలని సెమెల్‌వెయ్స్ ప్రతిపాదించాడు. ఈ ఆసుపత్రిలో వైద్యుల వార్డులలో మరణాలు, మంత్రసాని వార్డుల మరణాల కంటే మూడు రెట్లు ఎక్కువ. అతను ఎటియాలజీ, కాన్సెప్ట్...
  • పేషన్స్ కూపర్ థంబ్‌నెయిల్
    పేషన్స్ కూపర్ (వర్గం 1983 మరణాలు)
    పేషన్స్ కూపర్ (English:Patience Cooper) (1905–1983) తొలి తరము భారతీయ సినిమా నటి. కలకత్తాకు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్, విజయవంతమైన...
(క్రితం 20) () (20 | 50 | 100 | 250 | 500) చూపించు.

🔥 Trending searches on Wiki తెలుగు:

నానాజాతి సమితిభగత్ సింగ్బద్దెనభూమిపెమ్మసాని నాయకులుప్రధాన సంఖ్యశాసనసభ సభ్యుడుసంగీతంపది ఆజ్ఞలుతాజ్ మహల్తెలుగునాట జానపద కళలుఇంగువఐడెన్ మార్క్‌రమ్సమాచార హక్కుపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్గ్లోబల్ వార్మింగ్రాజనీతి శాస్త్రమురాయప్రోలు సుబ్బారావుక్రిక్‌బజ్సప్త చిరంజీవులువై.యస్.అవినాష్‌రెడ్డిబి.ఆర్. అంబేద్కర్శతక సాహిత్యముపోకిరిఅంగారకుడుకొంపెల్ల మాధవీలతకొబ్బరిదేవులపల్లి కృష్ణశాస్త్రిహల్లులుఅయోధ్య రామమందిరంనవధాన్యాలుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారతదేశ జిల్లాల జాబితాపొంగూరు నారాయణతేటగీతియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్రతన్ టాటావిజయ్ (నటుడు)లోక్‌సభ నియోజకవర్గాల జాబితావంకాయమర్రిఇంటి పేర్లుగురుడుకోడూరు శాసనసభ నియోజకవర్గంఉత్తరాషాఢ నక్షత్రముకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంవడ్డీభాషా భాగాలుఅమ్మల గన్నయమ్మ (పద్యం)జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థప్రశ్న (జ్యోతిష శాస్త్రము)ఆతుకూరి మొల్లవిద్యుత్తురిషబ్ పంత్చాట్‌జిపిటిదశరథుడుపురుష లైంగికతతెనాలి రామకృష్ణుడుభారతీయ స్టేట్ బ్యాంకుమామిడిరాజంపేటరాహుల్ గాంధీశ్రీలీల (నటి)తోట త్రిమూర్తులు2024 భారతదేశ ఎన్నికలుత్రినాథ వ్రతకల్పంభారతీయ శిక్షాస్మృతితొట్టెంపూడి గోపీచంద్జాతీయములుబాలకాండసంధిమానవ శరీరముతెలంగాణ ప్రభుత్వ పథకాలుఅనూరాధ నక్షత్రంషాబాజ్ అహ్మద్లక్ష్మిమమితా బైజునీ మనసు నాకు తెలుసు🡆 More