ఆసియా: ఖండం

ఆసియా

ప్రపంచ పటంలో ఆసియా చూపబడినది.
ప్రపంచ పటంలో ఆసియా చూపబడినది.
విస్తీర్ణం 44579000 చ.కి.మీ.
జనాభా 4,050,404,000 (జనాభా వారిగా ఖండాల జాబితా|మొదటిది)
జనసాంద్రత 89/చ.కి.మీ. (226/చ.మై.)
ప్రాదేశికత ఏషియన్ (ఆసియా వాసి)
దేశాల సంఖ్య 47
దేశాలు
ఆధారిత దేశాలు
గుర్తింపులేని రిపబ్లిక్కులు, ప్రాంతాలు
భాషలు
టైం జోన్‌లు
+2 to +12
  • +2
  • +3
  • +3:30
  • +4
  • +4:30
  • +4:51
  • +5
  • +5:30
  • +5:40
  • +5:45
  • +6
  • +6:30
  • +7
  • +7:20
  • +7:30
  • +8
  • +8:30
  • +8:45
  • +9
  • +9:30
  • +10
  • +10:30
  • +11
  • +11:30
  • +12
ఇంటర్‌నెట్ టి.ఎల్.డి. (TLD) .asia, ఇతరములు
పెద్ద నగరాలు

మూలాలు

ఆసియా ప్రపంచములోని అతిపెద్ద ఖండము, అత్యంత జనాభా కలిగిన ఖండము. ఆసియా ఖండం భూమి యొక్క మొత్తం తలములో 8.6% మేర విస్తరించి ఉన్నది లేదా మొత్తం భూతలములో 29.4%), ప్రపంచము యొక్క ప్రస్తుత జనాభాలో 60% శాతం మంది ప్రజలు ఆసియాలో నివసిస్తున్నారు.

ప్రధానముగా తూర్పు అర్ధగోళము, ఉత్తరార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఆసియా ఖండం సాంప్రదాయకముగా ఆఫ్రికా-యురేషియా భూభాగములోని తూర్పు భాగము. ఆసియాకు పశ్చిమాన సూయజ్ కాలువ, ఉరల్ పర్వతాలు, దక్షిణాన కాకసస్ పర్వతాలు, కాస్పియన్, నల్ల సముద్రాలు, తూర్పున పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం సరిహద్దులుగా భావిస్తారు.

ఆసియా ఖండాన్ని మూడు సహజ మండలాలుగా విభజింపవచ్చు. 1. ఇండియా, చైనా, జపాన్, బర్మా, సయామ్, ఇండోచైనా మొదలైన దేశాలతో కూడిన ఋతుపవన ప్రభావానికి లోనైన , ప్రదేశం. 2. ఆరే బిమా నుండి మంగోలియా వరకు గల ఎడారులు, పచ్చిక బయళ్ళు, పర్వతాలు ప్రధాన నైసర్గిక లక్షణాలుగా ఉన్న ప్రదేశం. 3. ఆసియా ఖండం ఆగ్నేయ భాగంలోని టర్కీ, అరేబియా', పర్షియా, ఆఫ్ మనిస్థాన్ బొగ్గు, ఇనుము, రాగి, తగరం, మాంగనీసు, సహజ సంపద.

ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు 
ఆసియా యొక్క టూపాయింట్ ఈక్విడిస్టంట్ ప్రొజెక్షన్ పటం

పుట్టు పూర్వోత్తరాలు

ఆసియా అనే పురాతన గ్రీక్ (గ్రీక్ భాషలో "Ασία" అని వ్రాస్తారు) మాట నుండి లాటిన్ భాష ద్వారా ఇంగ్లీష్ భాష లోనికి వచ్చింది. ఆసియా అన్న పేరు మొదట వాడింది గ్రీక్ చక్రవర్తి హీరోడోటాస్ (క్రీ.పూ 440). వీరు ఈ పదాన్ని అనాతోలియా (ఆసియా మైనర్ ప్రాంతం), అంటే పర్షియన్ రాజులు పర్షియన్ యుద్దాలు చేసే ప్రదేశమనే అర్థంలో వాడారు.

ఆసియా దేశాలు

పతాకం చిహ్నం పేరు జనసంఖ్య
(2016)
విస్తీర్ణం
(km²)
రాజధాని
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆఫ్ఘనిస్తాన్ 34,656,032 647,500 కాబూల్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆర్మీనియా 2,924,816 29,743 Yerevan
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  అజర్‌బైజాన్ 9,725,376 86,600 బాకు
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  బహ్రయిన్ 1,425,171 760 Manama
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  బంగ్లాదేశ్ 162,951,560 147,570 ఢాకా
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  భూటాన్ 797,765 38,394 థింపూ
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  బ్రూనై 423,196 5,765 బందర్ సెరీ బెగవాన్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  కంబోడియా 15,762,370 181,035 Phnom Penh
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  చైనా (పీపుల్స్ రిపబ్లిక్) 1,403,500,365 9,596,961 బీజింగ్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  సైప్రస్ 1,170,125 9,251 Nicosia
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  తూర్పు తైమూర్ 1,268,671 14,874 Dili
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  భారతదేశము 1,324,171,354 3,287,263 క్రొత్త ఢిల్లీ
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఇండోనేషియా 261,115,456 1,904,569 జకార్తా
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఇరాన్ 80,277,428 1,648,195 టెహరాన్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఇరాక్ 37,202,572 438,317 బాగ్దాద్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఇజ్రాయిల్ 8,191,828 20,770 జెరూసలేం (disputed)
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  జపాన్ 127,748,513 377,915 టోక్యో
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  జోర్డాన్ 9,455,802 89,342 అమ్మాన్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  కజకస్తాన్ 17,987,736 2,724,900 ఆస్తానా
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  కువైట్ 4,052,584 17,818 కువైట్ నగరం
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  కిర్గిజిస్తాన్ 5,955,734 199,951 బిష్కేక్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  లావోస్ 6,758,353 236,800 Vientiane
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  లెబనాన్ 6,006,668 10,400 Beirut
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  మలేషియా 31,187,265 329,847 కౌలాలంపూర్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  మాల్దీవులు 427,756 298 మాలే
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  మంగోలియా 3,027,398 1,564,116 ఉలాన్‌బతార్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  మయన్మార్ 52,885,223 676,578 Naypyidaw
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  నేపాల్ 28,982,771 147,181 కాఠ్మండు
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఉత్తర కొరియా 25,368,620 120,538 Pyongyang
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఒమన్ 4,424,762 309,500 మస్కట్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  పాకిస్తాన్ 211,103,000 881,913 ఇస్లామాబాద్
మూస:Country data పాలస్తీనా ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  పాలస్తీనా 4,790,705 6,220 Ramallah
(జెరూసలేం) (claimed)
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఫిలిప్పీన్స్ 103,320,222 343,448 Manila
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఖతార్ 2,569,804 11,586 దోహా
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  రష్యా 143,964,513 17,098,242 Moscow
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  సౌదీ అరేబియా 32,275,687 2,149,690 రియాధ్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  సింగపూరు 5,622,455 697 సింగపూరు
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  దక్షిణ కొరియా 50,791,919 100,210 సియోల్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  శ్రీలంక 20,798,492 65,610 కొలంబో
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  సిరియా 18,430,453 185,180 డమాస్కస్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  తైవాన్ (రిపబ్లిక్ ఆఫ్ చైనా) 23,556,706 36,193 Taipei
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  తజికిస్తాన్ 8,734,951 143,100 దుషాంబే
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  థాయిలాండ్ 68,863,514 513,120 Bangkok
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  టర్కీ 79,512,426 783,562 అంకారా
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  తుర్కమేనిస్తాన్ 5,662,544 488,100 అష్గబత్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 9,269,612 83,600 Abu Dhabi
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఉజ్బెకిస్తాన్ 31,446,795 447,400 తాష్కెంట్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  వియత్నాం 94,569,072 331,212 హానోయ్
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  యెమన్ 27,584,213 527,968 Sana'a

Within the above-mentioned states are several partially recognized countries with limited to no international recognition. None of them are members of the UN:

పతాకం చిహ్నం పేరు జనసంఖ్య
విస్తీర్ణం
(km²)
రాజధాని
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  అబ్‌ఖజియా 242,862 8,660 సుఖుమి
మూస:Country data Artsakh ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  Artsakh 146,573 11,458 Stepanakert
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  Northern Cyprus 285,356 3,355 Nicosia
ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  ఆసియా: పుట్టు పూర్వోత్తరాలు, ఆసియా దేశాలు, మూలాలు  South Ossetia 51,547 3,900 Tskhinvali

మూలాలు

Tags:

ఆసియా పుట్టు పూర్వోత్తరాలుఆసియా దేశాలుఆసియా మూలాలుఆసియా

🔥 Trending searches on Wiki తెలుగు:

అదితి శంకర్సాయి ధరమ్ తేజ్అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠఉబ్బసముద్రౌపది ముర్ముకందుకూరి వీరేశలింగం పంతులుపెరిక క్షత్రియులుప్రజా రాజ్యం పార్టీశక్తిపీఠాలుమేరీ ఆంటోనిట్టేఅన్నమయ్యఅల్లు అర్జున్శర్వానంద్గురజాడ అప్పారావుఇజ్రాయిల్పూర్వాషాఢ నక్షత్రముతెలంగాణ జిల్లాల జాబితాఒంటెఆప్రికాట్తెలంగాణవామనావతారముస్వామియే శరణం అయ్యప్పతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిదివ్యభారతిఆల్ఫోన్సో మామిడికోదండ రామాలయం, తిరుపతిఔరంగజేబుపమేలా సత్పతిహిమాలయాలుసింధు లోయ నాగరికతశ్రీశ్రీవిభీషణుడుతామర వ్యాధిపర్యాయపదంమొదటి పేజీతెలుగు పదాలుగోత్రాలుపద్మశాలీలుభాగ్యశ్రీ బోర్సేఆటలమ్మభరణి నక్షత్రముఎస్త‌ర్ నోరోన్హాఆవేశం (1994 సినిమా)వంగవీటి రాధాకృష్ణపూర్వాభాద్ర నక్షత్రమువై. ఎస్. విజయమ్మబలరాముడుచంద్రుడు జ్యోతిషంతెలుగు కులాలుయోగాఋగ్వేదంనవీన్ పట్నాయక్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిశ్రీరంగనీతులు (సినిమా)సంజు శాంసన్టిల్లు స్క్వేర్ఆది శంకరాచార్యులుగీతాంజలి (1989 సినిమా)వశిష్ఠ మహర్షిసూర్య నమస్కారాలుబండారు సత్యనారాయణ మూర్తికేంద్రపాలిత ప్రాంతంచిత్త నక్షత్రముఉత్తరాభాద్ర నక్షత్రమునువ్వొస్తానంటే నేనొద్దంటానాభరతుడు (కురువంశం)సరస్వతిన్యుమోనియామలబద్దకంశ్రీకాళహస్తినువ్వు నాకు నచ్చావ్ఆర్టికల్ 370యముడురఘువంశముతొలిప్రేమగోపగాని రవీందర్భారతీయ రిజర్వ్ బ్యాంక్దిల్ రాజు🡆 More