హిప్ హాప్ సంగీతం

హిప్ హాప్ సంగీతం లేదా సంక్షిప్తంగా హిప్ హాప్ లేదా ర్యాప్ సంగీతం అమెరికాలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్లు అభివృద్ధి చేసిన ఒక సంగీత శైలి.

ఇది 1970 వ దశకం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో లయబద్ధంగా వచ్చే సంగీతం, ప్రాసతో కూడిన గాత్ర సంగీతం కలగలిసి ఉంటాయి. హిప్ హాప్ సంస్కృతిలో ఇది ఒక భాగం.

హిప్ హాప్ సంగీతం
Kanye West performing in 2008

హిప్ హాప్ అనేది ఒక సంస్కృతిగా, ఒక సంగీత శైలిగా 1970 వ దశకంలో ప్రారంభమైంది. న్యూయార్క్ సమీపంలోని బ్రాంక్స్ అనే ప్రాంతంలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్ యువకులు బృందాలుగా చేరి పార్టీలు జరుపుకునే సమయంలో ఇది రూపుదిద్దుకుంది. అయితే 1979 వరకూ ఇది రేడియో కోసం గానీ, టీవీల కోసం గానీ ఎవరూ రికార్డు చేయలేదు. ఇందుకు కారణం వారి పేదరికం, ఈ సంగీతాన్ని ఇతర జాతులవారిని పెద్దగా మెప్పించకపోవడం.

మూలాలు

Tags:

అమెరికా సంయుక్త రాష్ట్రాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

నన్నయ్యకర్ణుడుఊర్వశితెలుగు కథఋతువులు (భారతీయ కాలం)దగ్గుబాటి పురంధేశ్వరిపిత్తాశయముప్రీతీ జింటాద్రౌపది ముర్మునవధాన్యాలుభీష్ముడుజాన్వీ క‌పూర్మరణానంతర కర్మలుసిద్ధు జొన్నలగడ్డసోడియం బైకార్బొనేట్పసుపుమహానటి (2018 సినిమా)సూర్యుడు (జ్యోతిషం)దత్తాత్రేయనానార్థాలుపుచ్చతెలుగు సినిమాలు 2023నిజాంఇస్లాం మతంబి.ఆర్. అంబేద్కర్తెలుగు నాటకరంగంపూర్వాభాద్ర నక్షత్రముభగత్ సింగ్రాధ (నటి)అవటు గ్రంధినందమూరి బాలకృష్ణతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు2023ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాసెక్స్ (అయోమయ నివృత్తి)సజ్జల రామకృష్ణా రెడ్డిసింగిరెడ్డి నారాయణరెడ్డిసాయి సుదర్శన్పన్ను (ఆర్థిక వ్యవస్థ)మహాసముద్రంనల్లమందుకంగనా రనౌత్చెన్నై సూపర్ కింగ్స్పురాణాలుశ్రీనాథుడుఓటుశక్తిపీఠాలుకిరణజన్య సంయోగ క్రియప్రేమ పల్లకిప్రజా రాజ్యం పార్టీసమాసంకల్వకుంట్ల తారక రామారావుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలువంగవీటి రంగాజవహర్ నవోదయ విద్యాలయంతెలుగు నెలలుతెలంగాణ జిల్లాల జాబితానువ్వుల నూనెజోర్దార్ సుజాతనవగ్రహాలు జ్యోతిషంఉపమాలంకారంఓం భీమ్ బుష్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీమేషరాశికయ్యలురాజమండ్రిత్రిఫల చూర్ణంఉషా మెహతాకస్తూరి రంగ రంగా (పాట)గుడ్ ఫ్రైడేశ్రీముఖిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్పొడుపు కథలువేమనకుంతీదేవిపాముదివ్యవాణి🡆 More