నటులు

నటించే వారిని నటులు అంటారు.

మగవారిని నటుడు అని ఆడ వారిని నటి అని అంటారు. ఈ నటించే వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి సినిమా, టెలివిజన్, థియేటర్, లేదా రేడియోలలో పని చేస్తాడు. నటుడిని ఆంగ్లంలో యాక్టర్ అంటారు. యాక్టర్ అనే పదం పురాతన గ్రీకు పదము ὑποκριτής (hypokrites) నుండి ఉద్భవించింది. సాహిత్యపరంగా ఈ పదం యొక్క అర్థం ఒక వ్యక్తి నాటకీయమైన పాత్రను పోషించడం అనే అర్థానిస్తుంది.

నటులు
నటులు

చరిత్ర

ఇంగ్లాండ్లో 1660 తరువాత మొదటిసారి మహిళలు స్టేజిపై కనిపించారు, నటుడు, నటి ప్రారంభంలో మహిళ ప్రదర్శన కోసం ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయంగా ఉపయోగించారు, కానీ తరువాత ఫ్రెంచ్ నటీమణుల (actrice) ప్రభావంతో actor శబ్దవ్యుత్పత్తికి ess జతచేశారు, దానితో యాక్టర్ (నటుడు), యాక్ట్రెస్ (నటి) పదాలు ప్రాధాన్యత పొందాయి.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

గ్రీకుటెలివిజన్నటనరేడియోసినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

బాలకాండకాజల్ అగర్వాల్రవితేజదృశ్యం 2రూప మాగంటితెలుగు సినిమాఆల్ఫోన్సో మామిడిప్రధాన సంఖ్యబెల్లంభూమిత్రిఫల చూర్ణంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితానువ్వొస్తానంటే నేనొద్దంటానాసురేఖా వాణిరఘుపతి రాఘవ రాజారామ్థామస్ జెఫర్సన్తాజ్ మహల్ఎయిడ్స్దివ్యభారతిమకరరాశినాన్న (సినిమా)ఇక్ష్వాకులుభారత జాతీయ చిహ్నంసత్యయుగంకానుగఅశోకుడుశోభన్ బాబుఅంజలీదేవివికీపీడియాపి.సుశీలజయలలిత (నటి)పెళ్ళిబ్రహ్మఝాన్సీ లక్ష్మీబాయిఏ.పి.జె. అబ్దుల్ కలామ్నడుము నొప్పిసివిల్ సర్వీస్కుక్కచతుర్వేదాలుప్రియా వడ్లమానిశ్రీరాముడుమేడిఎస్త‌ర్ నోరోన్హాభారత రాజ్యాంగంతాంతియా తోపేఅక్బర్ప్రజా రాజ్యం పార్టీభారత రాజ్యాంగ ఆధికరణలుమరణానంతర కర్మలుచిరంజీవి నటించిన సినిమాల జాబితాద్వాపరయుగంగురజాడ అప్పారావుభరణి నక్షత్రముLభారతదేశ జిల్లాల జాబితాసత్యనారాయణ వ్రతంతెలుగు సినిమాలు డ, ఢవై.యస్.భారతిశత్రుఘ్నుడుసీతారామ కళ్యాణం (1986 సినిమా)సూర్యుడు (జ్యోతిషం)భగత్ సింగ్పూజా హెగ్డేరామసేతుస్వదేశీ ఉద్యమంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముగూగుల్అన్నమయ్యయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్అరటితెలుగు సంవత్సరాలుకరోనా వైరస్ 2019ముగ్గురు మొనగాళ్ళు (1994 సినిమా)నరసింహ (సినిమా)బీబి నాంచారమ్మతులారాశిసీతా రామం🡆 More