జుడాయిజం

యూదియా మతము లేదా యూదు మతము (ఆంగ్లం : Judaism) హిబ్రూ : יהודה ) యెహూదా, యూదా; హిబ్రూ భాషలో : יַהֲדוּת, యహెదుత్,) ఇది యూదుల మతము, దీనికి మూలం 'హిబ్రూ బైబిల్'.

2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1 కోటి 32 లక్షలు. ఈ జనాభాలో 41% ఇస్రాయెల్ లోనూ 59% ప్రపంచమంతటా వ్యాపించియున్నారు. అతి పురాతన మతములలొ యూదు మతము కూడా ఒకటి. విగ్రహారాధనని నిషిధ్దము చేసిన మతములలో యూదు మతము ఒకటి.వీరి పవిత్ర గ్రంథం తోరాహ్. వీరి మత స్తాపకుడు మూసా (మోషే) ప్రవక్త . యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు. యూదులు దేవుడు ఎన్నుకున్న ప్రజలు యూదులు మన ప్రపంచ దేశాలకు అలారం లాంటి వారు

జుడాయిజం
జుడైకా (పైనుండి సవ్యదిశలో): 'షబ్బత్' కొవ్వొత్తులు, చేతులు కడుగు పాత్ర, చుమాష్, తనఖ్, తోరాహ్ చూపుడు కట్టె, షోఫర్, ఎట్రాగ్ డబ్బా.
జుడాయిజం
వీరి ప్రార్థనాలయం సినగాగ్ లో భక్తులు.
జుడాయిజం
జెరూసలేం లోని 'పశ్చిమ కుడ్యం' యూదులకు పరమ పవిత్రమైనది.

ఇవీ చూడండి

Judaism గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

జుడాయిజం  నిఘంటువు విక్షనరీ నుండి
జుడాయిజం  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
జుడాయిజం  ఉదాహరణలు వికికోట్ నుండి
జుడాయిజం  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
జుడాయిజం  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
జుడాయిజం  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

తులనాత్మక వీక్షణం

మూలాలు

బయటి లింకులు

Tags:

జుడాయిజం ఇవీ చూడండిజుడాయిజం మూలాలుజుడాయిజం బయటి లింకులుజుడాయిజంఆంగ్లంఇస్రాయెల్తోరాహ్మతముమూసావిగ్రహారాధన

🔥 Trending searches on Wiki తెలుగు:

మిథునరాశిజి స్పాట్మూర్ఛలు (ఫిట్స్)జూనియర్ ఎన్.టి.ఆర్సంఖ్యలలితా సహస్రనామ స్తోత్రంగోత్రాలుజనసేన పార్టీకర్ణుడుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాపారిశ్రామిక విప్లవంఅక్కినేని నాగేశ్వరరావుగజము (పొడవు)శతక సాహిత్యముఎన్. అమర్‌నాథ్ రెడ్డిగురువు (జ్యోతిషం)తామర పువ్వుఓటుగొట్టిపాటి నరసయ్యశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఫ్లిప్‌కార్ట్జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంపమేలా సత్పతిఓం భీమ్ బుష్పవన్ కళ్యాణ్ఇక్ష్వాకులుపాండవులుసీతాదేవికల్క్యావతారమురఘురామ కృష్ణంరాజుపి.సుశీలసిద్ధు జొన్నలగడ్డజైన మతంభారతదేశంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఆల్ఫోన్సో మామిడిబోండా ఉమామహేశ్వర రావుసింహరాశిపూరీ జగన్నాథ దేవాలయంమడకశిర శాసనసభ నియోజకవర్గంపరిటాల రవివెల్లలచెరువు రజినీకాంత్సున్నవిభీషణుడుతీన్మార్ సావిత్రి (జ్యోతి)సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంగీతాంజలి (1989 సినిమా)శని (జ్యోతిషం)జోర్దార్ సుజాతభారత జాతీయ కాంగ్రెస్ప్రపంచ పుస్తక దినోత్సవంకృతి శెట్టిఆటలమ్మఉష్ణోగ్రతపర్యాయపదంనవధాన్యాలురాశి (నటి)ప్రకృతి - వికృతియువరాజ్ సింగ్వేపగ్రామ పంచాయతీభారతదేశంలో సెక్యులరిజంహనుమాన్ చాలీసాప్రియమణికరణంనారా లోకేశ్నామినేషన్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఝాన్సీ లక్ష్మీబాయిభారత రాష్ట్రపతుల జాబితాజాంబవంతుడుజాతీయ ప్రజాస్వామ్య కూటమిఅనుపమ పరమేశ్వరన్కారకత్వంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాపార్లమెంటు సభ్యుడుభారత కేంద్ర మంత్రిమండలి🡆 More