మొదటి సినిమా

నవదీప్, పూనమ్ బాజ్వా నటించిన 2005 తెలుగు చిత్రం, మోదటి సినిమా.

సినిమా కి స్వరాజ్ సంగీతం సమకూర్చగా కూచిపూడి వెంకట్ దర్శకత్వం వహించారు.

మొదటి సినిమా
(2005 తెలుగు సినిమా)
మొదటి సినిమా
దర్శకత్వం కూచిపూడి వెంకట్
నిర్మాణం కుందూరు రమణా రెడ్డి
కథ కూచిపూడి వెంకట్
తారాగణం నవదీప్, పూనమ్ బజ్వా, సునీల్, కృష్ణుడు, బ్రహ్మానందం
కూర్పు అక్కినేని శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ అభిసాత్విక క్రియేషన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ

శ్రీరామ్ (నవదీప్) ఒక ధనిక కుటుంబం నుండి వచ్చిన వ్యక్థి, సింధూ (పూనమ్) సవతి తల్లి, ఒక కఠినమైన తండ్రి ఉన్న మధ్య తరగతి అమ్మాయి . మొదటి చూపులోనే సింధూ ను శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. శ్రీరామ్ తన కుటుంబం సమస్యలను పరిష్కరించటానికి సహాయపడుతాడూ. ఈ ప్రక్రియలో, సింధూ శ్రీరాం ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. మిగిలిన చిత్రం వారి ప్రేమ యొక్క శక్తిని ఎలా అర్థం చేసుకుంటారూ, వారు కలుసుకున్న రోజున వారి పెళ్ళి ఎలా జరుగుతది అనే దాని గురించి ఉంది.

తారాగణం

  • నవదీప్ - శ్రీరామ్
  • పూనమ్ బజ్వా - సింధు
  • బ్రహ్మానందం - రంగం
  • తనికెళ్ళ భరణి
  • హరీష్ శంకర్ - హరీష్
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • రాళ్ళపల్లి
  • సుత్తివేలు
  • అలీ
  • సునీల్
  • వేణు మాధవ్
  • ఎల్.బి .శ్రీరామ్
  • రఘునాథ రెడ్డి
  • శుభలేఖ సుధాకర్ - సింధు తండ్రి
  • కృష్ణ భగవాన్
  • రఘుబాబు
  • గౌతమ్ రాజు
  • శంకర్ మేల్కొటే
  • కృష్ణుడు
  • రవికాంత్
  • రాజ్
  • దువ్వాసి మోహన్
  • చిత్రం శీను
  • శ్రీనివాస రెడ్డి
  • మేక సురేష్
  • తెలంగాణ శకుంతల
  • పావలా శ్యామల
  • సత్య కృష్ణన్
  • ఎస్.ఎస్. కంచి

పాటల జాబితా

ఉరిమే మేఘమా , గానం: సోనూ నిగమ్, కె ఎస్ చిత్ర

నీకే నువ్వె , గానం: శ్రేయా ఘోషల్

జల్లు మనదా , గానం.ఎస్ పి చరణ్, సునీత

చెడైనా , బడైన ,(హ్యాపీ సాంగ్) గానం: ఎం.జీ . శ్రీకుమార్

తక చుకు , రచన: టీప్పు , సౌమ్యరావు

ఉరికే చిరు చినుకా , గానం: శ్రీరామ్ పార్ధసారధి

నిన్నైన నాడైన, గానం.శంకర్ మహదేవన్

చెడైనా బడైన (విషాదం) గానం: ఎం.జీ.శ్రీ కుమార్.

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

పమేలా సత్పతిసింగిరెడ్డి నారాయణరెడ్డివంగా గీతపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంతెలుగు సినిమాల జాబితాకోదండ రామాలయం, ఒంటిమిట్టహనుమంతుడుకాలేయంఇతర వెనుకబడిన తరగతుల జాబితాక్వినోవాదేవదాసిపర్యాయపదంఅచ్చులునితిన్కాళోజీ నారాయణరావుబర్రెలక్కవందేమాతరంకురుక్షేత్ర సంగ్రామంజ్యోతిషంశతభిష నక్షత్రముకిలారి ఆనంద్ పాల్ఉప రాష్ట్రపతిరక్త పింజరిభారత ఎన్నికల కమిషనుప్రేమలునాగార్జునసాగర్మియా ఖలీఫాసామజవరగమనమా తెలుగు తల్లికి మల్లె పూదండఅమిత్ షాకంప్యూటరురమ్యకృష్ణమరణానంతర కర్మలుభారతదేశంలో కోడి పందాలుకేశినేని శ్రీనివాస్ (నాని)భారతదేశంలో సెక్యులరిజంవిజయ్ దేవరకొండగరుడ పురాణంపాల్కురికి సోమనాథుడుఉలవలువిశ్వనాథ సత్యనారాయణఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాచతుర్యుగాలులలితా సహస్ర నామములు- 1-100వృషణంఉపనయనముయానిమల్ (2023 సినిమా)నందమూరి తారక రామారావురామప్ప దేవాలయంవింధ్య విశాఖ మేడపాటిమాధవీ లతఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితారోహిణి నక్షత్రంజై శ్రీరామ్ (2013 సినిమా)తెలుగునాట జానపద కళలుదర్శి శాసనసభ నియోజకవర్గంచంద్రుడు జ్యోతిషంత్రిష కృష్ణన్శ్రీముఖిఅక్కినేని నాగ చైతన్యఅ ఆపాములపర్తి వెంకట నరసింహారావునాయట్టుఅష్టదిగ్గజములురామ్ మనోహర్ లోహియారమణ మహర్షిసాహిత్యంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంతెలుగు నెలలుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంలలితా సహస్ర నామములు- 201-300రక్తనాళాలుతరుణ్ కుమార్వై.యస్. రాజశేఖరరెడ్డిఅండమాన్ నికోబార్ దీవులు🡆 More