భరత మాత అనగా భారతదేశం తల్లి.
ఆమె జాతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. ఆమె సాధారణంగా మహిళ వలె కుంకుమ రంగు చీరను ధరించి జాతీయ జెండాను పట్టుకొని ఉంటుంది, కొన్నిసార్లు సింహంతో పాటు ఉంటుంది.
భరతమాత చిత్రం 19వ శతాబ్దంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏర్పాటుచేయబడింది. కిరణ్ చంద్ర బెనర్జీచే రూపొందిన ఒక నాటకంలో 1873లో మొదటిసారి భరతమాత ప్రదర్శింపబడింది. బంకిం చంద్ర చటర్జీ 1882 నవల ఆనందమాత్ (Anand Math) పరిచయ భక్తిగీతం "వందేమాతరం", వెంటనే ఈ పాట ఉద్భవిస్తున్న భారత స్వాతంత్ర్య ఉద్యమ గీతంగా మారింది.
This article uses material from the Wikipedia తెలుగు article భరత మాత, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.