జాతీయ న్యాయ దినోత్సవం

భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబరు 26న జరుపుకుంటారు.

1979లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి సంవత్సరం నవంబరు 26న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు.1949లో భారత రాజ్యాంగ కమిటి రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు అది 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26వ తేదిని జాతీయ న్యాయదినోత్సవంగా ఎంచుకున్నారు. ఈ దినోత్సవం నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని న్యాయ ప్రతిజ్ఞ చేస్తారు.

జాతీయ న్యాయ దినోత్సవం
భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1949 నవంబర్ 25న భారత రాజ్యాంగ తుది ముసాయిదాను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు సమర్పించే దృశ్యం.

మూలాలు

బయటి లింకులు

Tags:

19491950జనవరి 26నవంబర్ 26న్యాయమూర్తిప్రతిజ్ఞభారత దేశంలక్ష్యంసుప్రీం కోర్టు

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాష్ట్రపతినందిగం సురేష్ బాబులలితా సహస్రనామ స్తోత్రంఅమ్మ ఒడి పథకంలంబాడిమహాసముద్రంఅయేషా ఖాన్తీహార్ జైలురాహుల్ రామకృష్ణగుంటూరు కారంనక్షత్రం (జ్యోతిషం)బీమాకుంభరాశిచేపగురజాడ అప్పారావుకేతువు జ్యోతిషంఅనూరాధ నక్షత్రంభారతీయ సంస్కృతిసీ.ఎం.రమేష్విశాఖపట్నంరమ్య పసుపులేటిదూదేకులపిఠాపురం శాసనసభ నియోజకవర్గంరజాకార్టమాటోహలో గురు ప్రేమకోసమేమహాకాళేశ్వర జ్యోతిర్లింగంభారతదేశ చరిత్రకోదండ రామాలయం, ఒంటిమిట్టజాషువాపాల్కురికి సోమనాథుడునాయుడుహనుమాన్ చాలీసాకల్వకుంట్ల కవితతెలుగు సినిమాలు 2024తెలంగాణ జిల్లాల జాబితాశుక్రుడుసూర్యకుమార్ యాదవ్సజ్జా తేజన్యుమోనియావిష్ణు సహస్రనామ స్తోత్రముపెరిక క్షత్రియులుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థశోభితా ధూళిపాళ్లసుకన్య సమృద్ధి ఖాతాడామన్జాతీయ అగ్నిమాపక దినోత్సవంమహారాష్ట్రత్రిఫల చూర్ణంఎల్లమ్మఫ్యామిలీ స్టార్గైనకాలజీరష్మికా మందన్నహార్దిక్ పాండ్యాచంద్రుడుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుధర్మంక్రిక్‌బజ్పమేలా సత్పతిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంభారతీయ జనతా పార్టీయునైటెడ్ కింగ్‌డమ్జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంసరస్వతిబి.పి.మండల్ఖిలాడిభారత రాజ్యాంగంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్జోల పాటలుప్రభాస్రౌలట్ చట్టంపార్లమెంటు సభ్యుడువిరాట్ కోహ్లివిజయశాంతిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్శ్రీశ్రీవరిబీజంసంభోగం🡆 More