అశోకచక్రం

అశోకచక్రం (ఆంగ్లం : Ashoka Chakra), ధర్మచక్రం ఇందులో 24 ఆకులు (స్పోక్స్) గలవు.

ఈ చక్రం గురించి, మౌర్య సామ్రాజ్యంలో అనేక కథనాలున్నవి. అశోక చక్రవర్తి (273 - 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధానియగు సారనాథ్ లోని అశోక స్తంభం యందు ఉపయోగించాడు. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చోటుచేసుకున్నది. దీనిని 1947 జూలై 22 న, పొందుపరచారు. ఈ అశోకచక్రం, తెల్లని బ్యాక్-గ్రౌండ్ లో 'నీలి ఊదా' రంగులో గలదు.

అశోకచక్రం
భారత జాతీయపతాకంలో గల 'అశోకచక్రం', దాని వివరాలు.
అశోకచక్రం
ప్రఖ్యాత 'సాండ్-స్టోన్' (ఇసుకరాయి) లో చెక్కబడిన 'నాలుగు సింహాల' చిహ్నం. సారనాథ్ సంగ్రహాలయంలో గలదు. ఇది అశోక స్తంభం పైభాగాన గలదు. దీని నిర్మాణ క్రీ.పూ. 250లో జరిగింది. భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.

అర్థం

ఇవీ చూడండి

బయటి లింకులు

Tags:

1947అశోక స్తంభంఅశోకుడుఆంగ్లంజూలై 22మౌర్య సామ్రాజ్యంసారనాథ్

🔥 Trending searches on Wiki తెలుగు:

మాదిగవరిఅమ్మల గన్నయమ్మ (పద్యం)పిఠాపురం మండలంనడుము నొప్పి2023కాకినాడశివుడుశ్రీఆంజనేయంతెలుగు పదాలుకయ్యలుభాషభారతీయ తపాలా వ్యవస్థభారతదేశ జిల్లాల జాబితాసుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)ఖోరాన్జాతిరత్నాలు (2021 సినిమా)విజయశాంతిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుమారేడునల్లమందుకుప్పం శాసనసభ నియోజకవర్గంత్యాగరాజుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాసింధు లోయ నాగరికతగాలి జనార్ధన్ రెడ్డిహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుకరక్కాయకాజల్ అగర్వాల్షణ్ముఖుడుఆటలమ్మరతన్ టాటాప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాపర్యాయపదంశుక్రుడు జ్యోతిషంమూత్రపిండముఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుభారత స్వాతంత్ర్యోద్యమంశ్రీరామనవమిభారతదేశ అత్యున్నత న్యాయస్థానంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంనామనక్షత్రముసంభోగంతిరుమల చరిత్రఅమెజాన్ (కంపెనీ)భారత రాజ్యాంగ సవరణల జాబితావిరాట్ కోహ్లిభారతదేశ చరిత్రవాతావరణంరక్షకుడుమా అన్నయ్య (2000 సినిమా)కింజరాపు అచ్చెన్నాయుడురక్తపోటుపర్యావరణంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికావ్య థాపర్అయోధ్య రామమందిరంగుణింతంకె. అన్నామలై2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుప్రేమ పల్లకినాగార్జునసాగర్ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌మీసాల గీతశాసనసభ సభ్యుడునీటి కాలుష్యం2014 భారత సార్వత్రిక ఎన్నికలుసమాచార హక్కుజీమెయిల్మేళకర్త రాగాలుఏలూరు లోక్‌సభ నియోజకవర్గంతామర వ్యాధిగద్దర్బంగారందేవీ ప్రసాద్కిరణజన్య సంయోగ క్రియ🡆 More