W లేదా w (ఉచ్ఛారణ: డబ్ల్యు) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 23 వ అక్షరం, చివరి నాలుగవ అక్షరం.
W ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో డబ్ల్యుస్స్ (W's) అని, తెలుగులో "డబ్ల్యు"లు అని పలుకుతారు. ఇది V అక్షరానికి తరువాత, X అక్షరమునకు ముందు వస్తుంది (V W X). ఇది సాధారణంగా హల్లును సూచిస్తుంది, కానీ కొన్ని భాషలలో ఇది అచ్చును సూచిస్తుంది.
W - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
w - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
This article uses material from the Wikipedia తెలుగు article W, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.