S

S (ఉచ్చారణ: యస్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 19 వ అక్షరం.

రచనా వ్యవస్థలలో వాడకం

S అక్షరం ఆంగ్లంలో ఉపయోగించే అక్షరాలలో ఏడవ అత్యంత సాధారణ అక్షరం, t, n అక్షరాల తరువాత హల్లు అక్షరాలలో ఉపయోగించే మూడవ అత్యంత సాధారణ హల్లు. స్థానం ప్రారంభ, ముగింపులో ఇది చాలా సాధారణ అక్షరం. ఆంగ్లభాషలో s అనేది బహువచన నామవాచకాల యొక్క సాధారణ గుర్తు, ఈ అక్షరాన్ని నామవాచక పదము యొక్క చివర అక్షరంగా చేర్చడం వలన అది బహువచనం అవుతుంది. (ఉదాహరణకు ఆంగ్లంలో Lion ఆనగా సింహం, అలాగే Lions అనగా సింహాలు) ఇది ఇంగ్లీష్‌లో మూడవ వ్యక్తిని సూచించే ప్రస్తుత కాలం యొక్క క్రియల యొక్క సాధారణ ముగింపు. (ఉదాహరణకు he's - అతని యొక్క, her's - ఆమె యొక్క, it's - దీని యొక్క)

Tags:

అక్షరంవర్ణమాల

🔥 Trending searches on Wiki తెలుగు:

కుష్టు వ్యాధిసుభాష్ చంద్రబోస్జనాభారామప్ప గుడిలో శిల్ప కళా చాతుర్యంవాతావరణంఆంధ్రప్రదేశ్ శాసనమండలిద్వంద్వ సమాసముమహాభారతంతెలుగు పదాలువైఎస్సార్ రైతు భరోసాసామెతలుఓటుఖండంవాల్తేరు వీరయ్యతన్నీరు హరీశ్ రావువాల్మీకిహరిశ్చంద్రుడుగద్దలు (పక్షిజాతి)విశాఖ నక్షత్రముతట్టుతెలుగు భాష చరిత్రకాలుష్యంగజము (పొడవు)మదర్ థెరీసాచంద్రశేఖర్ అజాద్అన్నమయ్యగవర్నరుసింహరాశిఛందస్సుమేరీ క్యూరీఓజోన్ పొరసౌర కుటుంబంభగవద్గీతఅంటువ్యాధిహలో గురు ప్రేమకోసమేసర్దార్ వల్లభభాయి పటేల్విజ్ఞానశాస్త్రంపాకిస్తాన్రామావతారముకుబేరుడుఅయస్కాంతంజగదీశ్ చంద్ర బోస్త్యాగరాజుకృత్తిక నక్షత్రముభారత రాజ్యాంగ ఆధికరణలుఅయ్యప్పఆవుఉసిరిబొప్పాయితెనాలి రామకృష్ణుడుపొడుపు కథలురాబర్ట్ హుక్మొఘల్ సామ్రాజ్యంఆత్మహత్యబతుకమ్మభూకంపందాల్చిన చెక్కతామర వ్యాధివిశాఖపట్నంభారత ప్రభుత్వంరాశిగౌతమ బుద్ధుడునేనే మొనగాణ్ణిసిరివెన్నెల సీతారామశాస్త్రినాస్తికత్వంకాళోజీ నారాయణరావుభారత సైనిక దళంపాఠశాలగిరిజనులువికలాంగులుసైనసైటిస్భారత రాజ్యాంగ పరిషత్2022పరశురాముడుచాట్‌జిపిటిఅయ్యలరాజు రామభద్రుడుకానుగసంగీతం🡆 More