1813

1813 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1810 1811 1812 - 1813 - 1814 1815 1816
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 24:లండన్‌లో ఫిలార్మోనిక్ సొసైటీని స్థాపించారు. తరువాత ఇదే రాయల్ ఫిలార్మోనిక్ సొసైటీగా మారింది.
  • జనవరి 28: జేన్ ఆస్టిన్ రాసిన ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ను తన పేరు లేకుండా ప్రచురించింది.
  • మార్చి 4: ఫ్రెంచి సైన్యం బెర్లిన్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. దాంతో రష్యా సేనలు యుద్ధం చెయ్యకుండానే నగరాన్ని ఆక్రమించాయి
  • మార్చి 28: 1813-14 నాటి మాల్టా ప్లేగు మహమ్మారి ఏజిప్టు నుండి వ్యాపించడం మొదలైంది
  • జూలై 21: బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ చట్టము 1813 కి రాజముద్ర పడింది. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో మతప్రచారం చేసుకోవచ్చని ఈ చట్టం అనుమతించింది.
  • సెప్టెంబరు 10: ఆలివర్ హజార్డ్ పెర్రీ నేతృత్వంలోని అమెరికన్ స్క్వాడ్రను బ్రిటిషు స్క్వాడ్రన్ను ఓడించింది.
  • అక్టోబరు 4: హేస్టింగ్సు భారత గవర్నరు జనరల్ అయ్యాడు. (విరమణ. 1823)
  • అక్టోబరు 16-19: లీప్జిగ్ యుద్ధంలో నెపోలియన్ సంకీర్ణ సైన్యాల చేతిలో ఓడిపోయాడు. యుద్ధంలో పాల్గొన్న 6 లక్షల మంది సైనికుల్లో 60 వేల మంది మరణించడమో, గాయపడ్డమో జరిగింది. ఈ యుద్ధం తరువాత నెపోలియన్‌ పక్షాన ఉన్న అనేక జర్మను రాజ్యాలు సంకీర్ణ సైన్యాల వైపుకు మారిపోయాయి.
  • తేదీ తెలియదు: షాజహాన్‌పూర్ జిల్లాను ఏర్పరచారు.
  • తేదీ తెలియదు: ఆరవ చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపత్యం స్వీకరించాడు.

జననాలు

1813 
Swathi Thirunal of Travancore

మరణాలు

పురస్కారాలు

Tags:

1813 సంఘటనలు1813 జననాలు1813 మరణాలు1813 పురస్కారాలు1813గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాజ్యాంగంఅమర్ సింగ్ చంకీలాకేతిక శర్మవాల్మీకిశ్రియా రెడ్డిఉత్తర ఫల్గుణి నక్షత్రముLసర్వేపల్లి రాధాకృష్ణన్బేతా సుధాకర్బారసాలశ్రుతి హాసన్పాలపిట్టఆదిత్య హృదయంజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షశివ కార్తీకేయన్రాయలసీమభారతీయ తపాలా వ్యవస్థపంచభూతలింగ క్షేత్రాలుజెర్సీ (2019 చిత్రం)మూర్ఛలు (ఫిట్స్)పంకజ్ త్రిపాఠిపులివెందుల శాసనసభ నియోజకవర్గంశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)పక్షమురౌద్రం రణం రుధిరంశోభన్ బాబుమెదడు వాపురాహుల్ గాంధీఉపనయనముపార్లమెంటు సభ్యుడుకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)విభక్తిఅంగుళంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుప్రీతీ జింటాఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుప్రహ్లాదుడుక్రికెట్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఅక్కినేని అఖిల్వసంత వెంకట కృష్ణ ప్రసాద్ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుభద్రాచలంమఖ నక్షత్రమురేవతి నక్షత్రంభీమా (2024 సినిమా)ఇన్‌స్టాగ్రామ్అనురాధ శ్రీరామ్హిందూధర్మందళితులుసమాచార హక్కుపద్మశాలీలుపెరిక క్షత్రియులుహనుమాన్ చాలీసాచరాస్తిద్రోణాచార్యుడుహరిశ్చంద్రుడుఆవర్తన పట్టికకూచిపూడి నృత్యంఅరుణాచలంబ్రాహ్మణ గోత్రాల జాబితాగ్రామ పంచాయతీయానిమల్ (2023 సినిమా)ఊపిరితిత్తులురాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్పెళ్ళి చూపులు (2016 సినిమా)బలి చక్రవర్తిఈనాడుకోదండ రామాలయం, ఒంటిమిట్టక్వినోవాజూనియర్ ఎన్.టి.ఆర్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంశ్రేయాస్ అయ్యర్శ్రీదేవి (నటి)నాగార్జునసాగర్ఆది శంకరాచార్యులుచాట్‌జిపిటిఅశ్వని నక్షత్రము🡆 More