హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ (/ˈændərsən/; మూస:IPA-da;1805 ఏప్రిల్ 2 – 1875 ఆగస్టు 4) డేనిష్ రచయిత.
నాటకాలు, ట్రావెలాగ్స్, నవలలు, కవితలు అద్భుతంగా రాసినా, ఆండర్సన్ తన ఫెయిరీ టేల్స్ (ఐరోపా జానపద కథలు) రచయితగా ప్రఖ్యాతుడయ్యాడు. ఆండర్సన్ ప్రాచుర్యం పిల్లలకు మాత్రమే పరిమితం కాలేదు; అతని కథలు వయసు, జాతీయతకు సంబంధం లేని విశ్వజనీనమైన అంశాలతో ఉంటాయి.
హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | ఓడెన్స్, ఫ్యూనెన్, కింగ్‌డమ్ ఆఫ్ డెన్మార్క్-నార్వే | 1805 ఏప్రిల్ 2
మరణం | 1875 ఆగస్టు 4 ఓసెటెర్‌బ్రో, కోపెన్‌హాగన్, కింగ్‌డమ్ ఆఫ్ డెన్మార్క్ | (వయసు 70)
సమాధి స్థానం | అసిస్టెన్స్ శ్మశానం, కోపెన్‌హాగన్స |
వృత్తి | రచయిత |
భాష | డేనిష్ |
కాలం | డేనిష్ స్వర్ణయుగం |
రచనా రంగంs | బాలసాహిత్యం, ట్రావెలాగ్ |
గుర్తింపునిచ్చిన రచనలు | ద లిటిల్ మెర్మాయిడ్ ద అగ్లీ డక్‌లింగ్ ద ఎంపరర్స్ న్యూ క్లాత్స్ |
సంతకం |
This article uses material from the Wikipedia తెలుగు article హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.