సార్వత్రిక సమన్వయ సమయం

సార్వత్రిక సమన్వయ సమయం, (ఆంగ్లం: Coordinated Universal Time , ఫ్రెంచ్: Temps universel coordonné) లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వకాల ప్రామాణికం.

యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం ఖచ్చితత్వం 0o రేఖాంశం వద్ద సౌరమాన సమయానికి 1 సెకండ్ లోపే ఉంటుంది. ఒకప్పుడు ప్రాచుర్యంలో వున్న గ్రెనిచ్ మీన్ టైం (GMT) ప్రామాణికకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో వున్న సమయ ప్రాంతాలు ఈ యూటీసీ ఆధారంగా తమ తమ సమయాల్ని గుర్తిస్తారు. ఉదాహరణకి భారత కాలమానాన్ని UTC + 5:30 గా రాయవచ్చు. అనగా భారతదేశం సార్వత్రిక సమన్వయ కాలానికంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుందని అర్థం.

సార్వత్రిక సమన్వయ సమయం
ప్రస్తుత వాడుకలో వున్న సమయ ప్రాంతాల ప్రపంచ పటం

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

ఆంగ్లంఫ్రెంచి భాషభారత దేశంభారత ప్రామాణిక కాలమానం

🔥 Trending searches on Wiki తెలుగు:

జే.సీ. ప్రభాకర రెడ్డిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుమేడిసర్వాయి పాపన్నకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంAపొట్టి శ్రీరాములుసుందర కాండసాయి ధరమ్ తేజ్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంచిలుకూరు బాలాజీ దేవాలయంసంజు శాంసన్మియా ఖలీఫాబ్రిక్స్తామర వ్యాధిసమ్మక్క సారక్క జాతరఎల్లమ్మఘట్టమనేని కృష్ణదశావతారములుత్యాగరాజు కీర్తనలుసుడిగాలి సుధీర్రైతుబంధు పథకంతెలుగు సినిమాల జాబితాజె. డి. చక్రవర్తిఝాన్సీ లక్ష్మీబాయిఅలంకారంవిభక్తిశివపురాణండి వి మోహన కృష్ణవేమనఅగ్నికులక్షత్రియులుతొట్టెంపూడి గోపీచంద్తెలంగాణపాముబంగారు బుల్లోడురుక్మిణీ కళ్యాణంఒగ్గు కథప్లీహముఉత్తరాభాద్ర నక్షత్రముసుశ్రుత సంహితచంపకమాలషడ్రుచులుదేవీ పుత్రుడుఅమెజాన్ ప్రైమ్ వీడియోమావూరి మహారాజుతెలుగులో అనువాద సాహిత్యంశివ ధనుస్సువై.ఎస్.వివేకానందరెడ్డి హత్యమంగళవారం (2023 సినిమా)కిలారి ఆనంద్ పాల్స్టూడెంట్ నంబర్ 1దత్తాత్రేయశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)ఇజ్రాయిల్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాకర్కాటకరాశిచంద్రుడు జ్యోతిషంఉష్ణోగ్రతభారత రాజ్యాంగ ఆధికరణలువందే భారత్ ఎక్స్‌ప్రెస్అదితి శంకర్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపాల కూరపుచ్చగోవిందుడు అందరివాడేలేరాశి (నటి)హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితానారా చంద్రబాబునాయుడుతిక్కనకలియుగంఆయాసంపాండవులుఏలకులుమహా జనపదాలులలితా సహస్ర నామములు- 1-100పిఠాపురం శాసనసభ నియోజకవర్గం🡆 More