శక క్యాలెండర్

గౌతమీపుత్ర శాతకర్ణి (లేక శాలివాహనుడు) (క్రీ.పూ.

78-102) శాతవాహన రాజులలో 23వ వాడు. అతని తండ్రి తరువాత శాతకర్ణి రాజయ్యెను.

శక క్యాలెండర్
గోర్ఖా మొహర్ (తరువాత నేలాల్ లో) రాజు ప్రిధ్వి నారాయణ షా. శక సంవత్సరం 1685 (AD 1763).

శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించెను. అతని తరువాత శాలివాహనుడు రాజయ్యెను. అప్పటికి రాజ్యమైతే విస్తరించబడ్డది కానీ శత్రుదేశాలనుండి ప్రత్యేకంగా శకులు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉండినది. శాలివాహనుడు శకులను, యవనులను, పహ్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. . భారతీయ పంచాంగం (కాలండరు) శాలివాహనుని పేరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది. ఈయన నహపాణున్ని ఓడించి పెద్ద మొత్తములో లభ్యమవుతున్న జోగళ్‌తంబి నాణకశాల వర్గానికి చెందిన క్షహరతనాణేలపై తిరిగి ముద్రింపజేశాడు.

నాసిక్ లో లభ్యమైన అరుదైన గౌతమీపుత్ర శాతకర్ణి నాణెం

నాసిక్ ప్రశస్తి గౌతమీపుత్ర శాతకర్ణిని అప్రాంత, అనూప, సౌరాష్ట్ర, కుకుర, అకార, అవంతి ప్రాంతాల పాలకునిగా పేర్కొన్నది. ఈ ప్రాంతాలను ఈయన నహపాణుని నుండి హస్తగతం చేసుకొని ఉండవచ్చు. ఈయన తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కను ప్రాంతాలు కూడా తిరిగి సంపాదించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి కాలములో శాతవాహన ప్రాబల్యం దక్షిణాన కంచి వరకు వ్యాపించింది. ఈయన ఆనంద గోత్రీయుల నుండి దక్షిణ మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతాలను జయించినాడని ప్రతీతి. శాలివాహనుడు బనవాసి ప్రాంతాన్ని తన రాజ్యములో కలుపుకొని కర్ణాటకలోని కొంతభాగముపై అధికారము సాధించాడు. ఈయన తరువాత సా.శ130 ప్రాంతములో ఈయన కుమారుడు వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి రాజ్యం చేపట్టాడు.

గౌతమీపుత్ర శాతకర్ణి, శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికాడు. మరాఠులు, ఆంధ్రులు, కన్నడిగులు నేటికీ శాలివాహన శకాన్ని పంచాంగాలలో ఉపయోగిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి ధరించిన బిరుదులు

  • త్రిసముద్రపిత్తోయవాహన (తన అశ్వములు మూడు సముద్రాలలో నీరు తాగినవాడు)
  • శకయవనపల్లవనిదూషణ (శక, యవన, పల్లవుల నాశకుడు)

Tags:

శాతవాహనులు

🔥 Trending searches on Wiki తెలుగు:

మానవ శాస్త్రంపరకాల ప్రభాకర్పెళ్ళి చూపులు (2016 సినిమా)పెడన శాసనసభ నియోజకవర్గంమదర్ థెరీసాలంబసింగిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅంజలీదేవిదానంఅవకాడోసింధు లోయ నాగరికతసీతా రామంకలియుగంమఖ నక్షత్రమువంగవీటి రంగాకడప లోక్‌సభ నియోజకవర్గంభారతీయ జనతా పార్టీయాత్ర 2తెలుగు సినిమాల జాబితాదశావతారములుహోళీషడ్రుచులుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోవరదతెలుగు సినిమాలు 2024రామాయణంలోని పాత్రల జాబితాయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాచతుర్వేదాలుగ్రామ పంచాయతీమహామృత్యుంజయ మంత్రంమాల (కులం)గామిశ్రీ గౌరి ప్రియకరక్కాయరాజ్యసభలోక్‌సభఉపనయనముధూర్జటిఅమర్ సింగ్ చంకీలాఏలకులుద్వారకా తిరుమలగుంటూరు కారంచేతబడికిలారి ఆనంద్ పాల్కృష్ణ గాడి వీర ప్రేమ గాథదశదిశలుఆరుద్ర నక్షత్రముకాట ఆమ్రపాలినందిగం సురేష్ బాబుథామస్ జెఫర్సన్మొఘల్ సామ్రాజ్యంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఅదితి శంకర్తమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసజ్జల రామకృష్ణా రెడ్డికులంవై. ఎస్. విజయమ్మసూర్యుడు (జ్యోతిషం)విశాల్ కృష్ణఅల్లు అర్జున్ఛందస్సుచిలుకనరేంద్ర మోదీనవగ్రహాలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుపవన్ కళ్యాణ్హస్త నక్షత్రములగ్నంAశ్రవణ కుమారుడుసిర్సనగండ్ల సీతారామాలయంప్రియమణిపరశురాముడునాన్న (సినిమా)వర్షం (సినిమా)🡆 More