విశేషణం

నామవాచకాల, సర్వనామాల గుణాలను తెలియజేయు పదాలను విశేషణం అని అంటారు.

విశేషణం
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ తెలుగు అక్షరమాల వృక్షం (అమృత కల్పవృక్షం)

ఉదాహరణలు - నీలం, ఎరుపు, చేదు,పొట్టి, పొడుగు.

విశేషణం రకాలు

  • 1. జాతి ప్రయుక్త విశేషణం: జాతులను గూర్చిన పదాలను తెలియజేసేవి.
    ఉదాహరణ
    అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వం అనేది జాతిని గూర్చి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణం.
  • క్రియా ప్రయుక్త విశేషణం లేదా క్రియాజన్య విశేషణం: క్రియా పదంతో కూడి ఉండే విశేషణం.
    ఉదాహరణ
    పోవువాడు అర్జునుడు. ఇందులో పోవు అనేది క్రియ కనుక పోవువాడు క్రియా ప్రయుక్త విశేషణం.
  • గుణ ప్రయుక్త విశేషణం - 'చక్కని' చుక్క
  • ద్రవ్య ప్రయుక్త విశేషణం - <ఉదాహరణలు కావాలి>
  • సంఖ్యా ప్రయుక్త విశేషణం - 'నూరు' వరహాలు, 'ఆరు' ఋతువులు
  • సంజ్ఞా ప్రయుక్త విశేషణం - <ఉదాహరణలు కావాలి>

మూలాలు

బయటి లింకులు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

సూర్యుడునవమిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంరాజస్తాన్ రాయల్స్రోహిణి నక్షత్రంలైంగిక సంక్రమణ వ్యాధివిశ్వక్ సేన్2024 భారత సార్వత్రిక ఎన్నికలుసీతాదేవిఇందుకూరి సునీల్ వర్మబర్రెలక్కఐక్యరాజ్య సమితినవగ్రహాలు జ్యోతిషంరజాకార్లుఅధిక ఉమ్మనీరుబంగారు బుల్లోడుఅర్జునుడుఅంజలీదేవిశుభ్‌మ‌న్ గిల్శ్రవణ నక్షత్రముఅరుణాచలంరుతుపవనంభారత జాతీయ కాంగ్రెస్రామాయణంతమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపులిద్వాదశ జ్యోతిర్లింగాలుతొలిప్రేమమురుడేశ్వర ఆలయంఏప్రిల్సీతారామ కళ్యాణం (1961 సినిమా)కొంపెల్ల మాధవీలతరాధిక ఆప్టేయానిమల్ (2023 సినిమా)వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమారేడుచిత్త నక్షత్రముమడమ నొప్పిరాజమండ్రిహరిశ్చంద్రుడుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థరఘుబాబుపుష్పతెలుగు శాసనాలుపరిటాల రవియాత్ర 2స్వామి వివేకానందఅభిరామితెలుగున్యుమోనియాఅన్నమయ్యతాటియోనితులారాశిఆంధ్రజ్యోతిభారతదేశంసీతా రామంఉలవలుసింహరాశిఆదిపురుష్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాబలి చక్రవర్తిసీతారామ కళ్యాణంతిథిలలితా సహస్ర నామములు- 1-100మహాసముద్రంమండల ప్రజాపరిషత్జ్యేష్ట నక్షత్రంబ్రెజిల్శ్రీ కృష్ణదేవ రాయలుకీర్తి సురేష్మహేంద్రసింగ్ ధోనిశోభన్ బాబుఏ.పి.జె. అబ్దుల్ కలామ్వర్షం (సినిమా)హైదరాబాదువసంత ఋతువునువ్వొస్తానంటే నేనొద్దంటానాసమాసం🡆 More